04-04-2025, 01:08 PM
(This post was last modified: 04-04-2025, 01:09 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక యువకుడు ఇంకా అతని మేనేజర్ పట్టణంలోని రెడ్ లైట్ లో వున్న వ్యభిచార గృహాల ప్రాంతానికి వెళ్తారు. ఆ మేనేజర్ తన యవ్వన స్నేహితుడు వరుసగా వంద మంది స్త్రీలను ఆపకుండా సెక్స్ చేసి సంతృప్తి పరచగలడని కలిసిన ప్రతి వ్యక్తితో పందెం వేస్తాడు. అందరూ పందేలు వేస్తారు, వాళ్ళు ఏర్పాటును పూర్తి చేయడానికి మరుసటి రోజు కలుసుకోవడానికి అంగీకరిస్తారు.
మరుసటి రోజు, వంద మంది మహిళలు వరుసలో నిలబడి ఉంటారు ! ఆ యువకుడు తన ప్యాంటు తీసి పని మొదలు పెడతాడు. చెప్పిన మాట ప్రకారం, అతను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ, ఆపకుండా ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరుస్తాడు: 1 . . . 2 . . . 3 ... అలా కొనసాగుతుంది: 49 ... 50 ... 51 . అతను కొంచెం నెమ్మదిస్తాడు: 83 .. 84 .. 85 .. అయినా అతను ఇంకా ఒకరి నుండి మరొకరికి వెళ్తూనే ఉంటాడు, మహిళలు ఇంకా సంతృప్తిగానే ఉంటారు: 97 .. 98 .. 99
అప్పుడు ఒక దుర్ఘటన సంభవిస్తుంది. అతను చివరి మహిళ దగ్గరికి చేరుకోకముందే గుండెపోటుతో చనిపోతాడు !
మేనేజర్ తల గోక్కుంటూ, "నాకు అర్థం కావడం లేదు! ఈ ఉదయం ప్రాక్టీస్‌లో అద్భుతంగా చేసాడు !" అంటాడు.