04-04-2025, 07:02 AM
చంద్రలేఖ: జీవితాంతం ఈ శాపాన్ని భరించ వలసిందేనా స్వామీ అంటూ మొదటి సారి లేఖ నోరు విప్పి అడిగింది.
ఏదైనా పౌర్ణమి రోజు నువ్వు ఏ మగవాడి కంటా పడకుండా ఉంటే... ఆ రోజుతో నీకు ఈ శాపం నుండి విముక్తి కలుగుతుంది అంటూ శాప విమోచన మార్గాన్ని తెలియజేసి మంత్రజలాన్ని లేఖపై జల్లాడు.
నేను గనక చంద్రలేఖ స్థానం లో ఉంటే శాశ్వత శాపవిమోచనానికి అస్సలే ప్రయత్నించను.