Thread Rating:
  • 12 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica బృందావన సమీరం పార్ట్ 2
#13
ఒక కధ.... వంద సందేహాలు... విజయ్ కి పిచ్చి పిచ్చి గా ప్రశ్నలు పుట్టుకోస్తున్నాయి.... కధ లో బృందా తన తల్లి గాయత్రీ కాదు కదా అన్న అనుమానం... అనుమానం ను నిజం చేస్తూ పక్కనే సమీరా అనే కేరక్టర్ అమ్మ పక్కన సరస్వతి ఆంటీ లా... వీరిద్దరికీ తోడు గోపి... జాగ్రత్తగా పరిశీలిస్తే అది అభి గాడి కేరక్టర్.... విజయ్ కి ఎమ్ అర్ధం కావటలేదు... అసలు ఈ కధ ఎవరు రాసారు... అభి గాడే రాశాడా... చా వాడు అలాంటి వాడు కాదు... ముందు అమ్మ అలాంటిది కాదు.... కధ లో కొన్ని చోట్ల బృందా చాలా చనువుగా గోపి ని హత్తు కోవటం సమీరా గోపి ల ముద్దు సన్నివేశాలు.. చూచాయిగా కనిపించాయి విజయ్ కి.. కధ లోకి పూర్తి గా వెళ్లకపోయినా అక్కడ నడుస్తుంది అర్ధం అయింది..
అసలు బృందా కొడుకు అజయ్ ఏంటి విజయ్ పేరు లా ఉంది... అన్నిటికి మించి అభి బ్లాగ్ లో వాడు అర్ధంతరంగా రాయటం ఎందుకు మానేసాడు... ఈ బృందావన సమీరం అనే కధ ఎందుకు దానికి కంటిన్యూ అన్నట్లు ఉంది... ఆలోచిస్తుంటే విజయ్ కి మతి పోతుంది... తన ఆలోచన ఇంత తప్పుగా ఉందా... లేక ఇది నిజంగా జరిగిన కధనా... లేక కాకతాళీయంగా ఎవరో ఎక్కడో రాసిన కధ ఇక్కడ మ్యాచ్ అవుతుందా... ప్రశ్నల మీద ప్రశ్నలు విజయ్ మీద పడి వేదిస్తున్నాయి....

ప్రశ్నల తో నిండిన మనసు సమాధానం గా కధ ను కోరుకుంది... విజయ్ కధ చదవటం మొదలు పెట్టాడు...

ఇంటి పెద్ద రామనాధం ఇంకా కొడుకు అజయ్ లేకపోయే సరికి బృందా చాలా ఒంటరిగా ఫీల్ అవుతుంది... అదే సమయం లో తన ఇంటి మీద పెంట్ హౌస్ లోకి చేరిన 18 ఏళ్ళ కుర్రాడు గోపి తో మంచి తోడు దొరికినట్లు అనిపిస్తుంది... గోపి చాలా పద్దతి గా అణుకువ గా ఉండే కుర్రాడు.... ఆ వయసు లో ఉండవలసిన కుర్రతనం కొంటె తనం బదులు పెద్దరికం భాద్యతయుతం వంటి లక్షణాలు ఉంటాయి వాడి లో.... రామనాధం పని వ్యవహారాలు సొంతం గా చూస్కుంటా బృందా కి సహాయంగా ఉంటాడు.. ఇలాంటి క్వాలిటీస్ ఉండటం తో బృందా వాడిని ప్రేమ గా చూడటం మొదలు పెడుతుంది... దానికి గోపి కూడా అంతే ప్రేమ గా వినయం గా ఉంటూ ఉంటాడు...ఇలా వారం పాటు వాళ్ళ మధ్య మొహమాటం తో కూడిన సంబంధం తప్ప మరేమి జరగదు...

ఒక రోజు రాత్రి గోపి తన రూమ్ లో నిద్రపోవటానికి లైట్ ఆపే సమయం లో బయట మేడ పైన ఎవరో తిరిగితున్నట్లు గమనించాడు... చీకటి గా ఉండటం తో బయటకి వచ్చి చూసాడు... అక్కడ బృందా నైటీ లో అటు ఇటు తిరుగుతూ ఉంది....రూమ్ లో నుండి బయటకి వచ్చిన గోపి ని చూసి పలకరించింది...

బృందా : ఎమ్ గోపి... ఏం చూస్తున్నావ్

గోపి : బృందా గారు మీరా...అంటూ దగ్గరకి వెళ్ళాడు

బృందా నవ్వుతూ హా నేనే అయ్యా ఏం దెయ్యం అనుకున్నావా...

గోపి : అయ్యో అదేం లేదండి... ఈ సమయం లో ఎవరా అని...

బృందా : ఏం లేదయ్యా... చల్ల గాలికి అలా తిరుగుతున్న...నువ్వు ఇంకా పడుకోలేద

గోపి : హా లేదండి... పడుకుంటున్నా..మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను..

బృందా : ఇంకేంటి గోపి రూమ్ చక్కగా సర్దుకున్నట్లు ఉన్నావు... నన్ను ఒక్కసారిగా పిలవా నీ రూమ్ చూడటానికి..ఇలా బయట నిలబెట్టి మాట్లాడుతున్నావ్

గోపి : అయ్యో అదేం లేదండి... భలే వారే... రండి...

బృందా ఎదో మాట వరసకి అడిగింది కాని ఈ సమయం లో ఒక కుర్రాడి రూమ్ లోకి వెళ్తే ఏం బాగుంటుంది అని అనుకుంది తిరిగి... అయినా వాడు అలా పిలుస్తాడు అని కూడా ఊహించలేదు..

గోపి : ఏం ఆలోచిస్తున్నారు బృందా గారు....

బృందా : ఏం లేదు అయ్యా గోపి.... వేళ కాని వేళ లో అడుగు పెట్టడం ఎందుకు మంచి గడియ చూసి వస్తా లే...

గోపి : అయ్యో ఒకసారి చూసి వెళ్లిపోవటానికి వేళలు తో పని ఏం ఉంది బృందా గారు... మిమ్మల్ని పిలుద్దాం అనే అనుకుంటున్నా కాని మీకు ఇబ్బంది గా ఉంటుంది అనుకుని పిలవలేదు... మరొకలా కాదు

బృందా : అయ్యో ఇందులో ఇబ్బంది ఏం ఉంది లే గోపి

గోపి : మరి అయితే రండి బృందా గారు... మీరు ఈ మాట అన్నందుకు అయినా నాకు నిద్ర పట్టదు..

బృందా : హహ ఈ మాత్రం దానికి అంత లా ఫీల్ అవ్వాలా.. సరే పద..

నైటీ లో నిండు కుండల్లాంటి వక్షోజలు... పిర్రలు కి అంటుకున్న నైటీ తో గోపి రూమ్ కి ఆ రాత్రి వేళ వెళ్ళటం కాస్త సిగ్గు గానే అనిపించింది బృందా కి... చీర కట్టుకున్నా బాగుండేది కదా అని కాస్త మొహమాటం పడుతూనే వాడిని కాదనలేక... రూమ్ లోకి అడుగు పెట్టింది...

గోపి మాత్రం అదేం పట్టించుకోకుండా సాధారంగా తనని లోపలకి తీసుకుని వెళ్ళాడు..

గోపి మంచితనం ముందు బృందా మొహమాటం ఎగిరిపోయింది.... తనని చీకటి లో ఎలాంటి ద్రుష్టి తో చూశాడో వెలుగులో కూడా ఆలాగే చూడటం బృందా కి వాడి చూపు మీద మంచి అభిప్రాయం కలిగింది.... వాడి తో ఇబ్బంది లేదు అని గ్రహించి రూమ్ ను చూడటం మొదలు పెట్టింది...

బృందా : చాలా చక్కగా సర్దుకున్నావు అయ్యా గోపి... కుర్రాడు కదా చిందర వందర గా ఉంటాయి అనుకున్నా అసలు

గోపి : అయ్యో నాకు శుభ్రం గా ఉండటం అంటే ఇష్టం ఆంటీ...

బృందా : ఒక మనిషి ఎలాంటి వాడో...ఇంట్లో అమరిక ను బట్టి చెప్పొచ్చు అయ్యా..

గోపి : మీరు మరీ పొగిడేస్తున్నారు.... మీకు అర్జెంట్ గా కాఫీ పెట్టి ఇవ్వాలి... కాసేపు కూర్చోండి..

బృందా : ఏయ్ ఈ వేళ లో నా వద్దు రా

గోపి : బృందా గారు... మీకు ఈ సమయం లో కాఫీ తాగే అలవాటు ఉందని నాకు తెలుసండి... రామనాధం గారు చాలా సార్లు చెప్పారు...

బృందా నవ్వింది...

గోపి : కూర్చోండి ఇప్పుడే వస్తాను...

బృందా సోఫా లో కూర్చుని మరోసారి రూమ్ అంతా పరిశీలిస్తుంది...

కాసేపట్లో గోపి రెండు కప్పు లు పట్టుకుని వచ్చి ఎదురు కూర్చుని బృందా కి ఇచ్చాడు..

బృందా : ఏంటయ్యా మొత్తం అంతా పుస్తకాల తో నింపేశావ్...

గోపి : అదే నా ఆస్తి ఆంటీ..

బృందా : మంచి మాట గోపి... సరస్వతి ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది అంటారు..నీ కష్టానికి ఫలితం ఉంటుంది లే

గోపి : థాంక్స్ ఆంటీ

బృందా : అయితే మీ సార్ నా గురించి మొత్తం వివరంగా చెప్పారు అనమాట

గోపి : అయ్యో మంచిగా నే అండి

ఇద్దరు నవ్వుకున్నారు

మాటల్లో కాఫీ తాగటం పూర్తి చేసారు..

బృందా : పర్లేదు కాఫీ బాగానే పెట్టావయ్యా

గోపి : బాగుందా అండి

బృందా : హా ఇలా అయితే నీ కాఫీ కోసం రోజు వచ్చేస్తాను చుస్కో
అంటూ పైకి లేచి బయటకి నడుచుకుంటూ వచ్చింది...

గోపి : అయ్యో... రండి పర్లేదు... మీరు ఇంత సాయం చేసారు... మీకు కాఫీ పెట్టి ఇవ్వనా చెప్పండి..

బృందా : హహ ఊరికే అయ్యా... సరదాగా అన్నాను ఏం అంటావో అని... రోజు కాకపోయినా.. ఒంటరి గా అనిపిస్తే వస్తాను...

గోపి : తప్పకుండ బృందా గారు

బృందా : నిజం చెప్పనా గోపి... మొదటిసారి ఒంటరిగా అనిపించటం వలనే నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూన్నా అయ్యా... ఇప్పుడు కాసేపు నీతో ఇలా మాట్లాడే సరికి ఒంటరి కాను అనిపించింది...

గోపి : అయ్యో అలాగా అండి... అలా ఎప్పుడు అనుకోకండి నేను ఉన్నా కదండీ..ఏం పని పడినా నన్ను పిలవండి..చిటికెలో మీ ముందు ఉంటా

బృందా : హహ తెలుసు లేవయ్య రామనాధం గారు ఆ ధైర్యం తో నే వదిలి వెళ్లారు..

గోపి సాధారంగా నవ్వాడు

బృందా : సరే గోపి లేట్ అవుతుంది పడుకో

గోపి : సరే అండి... మీరు జాగ్రత్తగా వెళ్లి పడుకొండి..

బృందా సరే అని చెప్పి వెనక్కి పెట్టి తిరగాలి అంటే సిగ్గు పడింది కాని తప్పక వాడికి తన పిర్రలు సొగసును చూపిస్తూ తిరిగి ఇంటికి చేరుకుంది...

బెడ్ రూమ్ లోకి వచ్చిన బృందా కి ఇంకా వాడి తో మాట్లాడుతున్నట్లే ఉంది... ఎంత చక్కగా పలకరించాడు... ఎంత బాగా మెలిగాడు... ఎదో బాగా కావాల్సిన వ్యక్తి లానే అనిపించాడు బృందా కి... వాడి కోసమే అలా ఆలోచిస్తూ... అద్దం ముందు కదిలిన తనకి అద్దం లో తన రూపు చూసి ఒక్కసారిగా కళ్ళు మూసేసుకుంది... అయ్యయ్యో ఇలాగే వెళ్ళానా అని మరింత సిగ్గు పడటం మొదలు పెట్టింది... అనుకుంది కాని మరీ ఇంత సెక్సీ గా ఉంటాను అని అనుకోలేదు బృందా.... అద్దం లో తనని తాను చూసుకునే సరికి మారింత సిగ్గు ముంచుకొచ్చింది....

అసలు తనకి రాత్రుళ్ళు తప్ప పగలు పూట నైటీ వేసే అలవాటే లేదు... అలాంటిది ఎదో చీకట్లో తిరగటమే కదా అనుకుంది కాని వాడి ముందు కోరి దొరికిపోతాను అని ఊహించలేదు బృందా.... ఛీ ఈ పాడు నైటీ కాదు కాని వయసు లో ఉండే కుర్రాడిని పాడు చేసే లా ఉన్నాను అని నవ్వుకుంది...అవును ఎంత మర్యాద నటించిన కనీసం చూడకుండా ఉంటాడా మరీ ఇంత హాట్ గా ఉంటే... అంటూ ముందు వెనక చూసుకుంటుంది అద్దం లో.... ఏయ్ ఒక వేళ వాడు చూసిన అది వాడి తప్పు ముమ్మాటికీ కాదు... నీ అందం అలాంటిది అని పొగుడుకుంది కాని నిజానికి వాడు చూడలేదు అనే నిజం గ్రహించి సర్లే అది వాడి మంచితనం అని మనసులో ఒప్పుకుని..నవ్వుకుని ఛీ అయినా వాడి వయసు ఏంటి నా వయసు ఏంటి ఇలా ఆలోచిస్తున్న అని తల పై ఒకటి కొట్టుకుని ఆ పిచ్చి ఊహ నుండి బయట పడింది బృందా....

మొదటి పేజీ చదవటం పూర్తి చేసాడు విజయ్... రోబో సినిమా లో అసలు సీన్ బదులు స్పూఫ్ చేసిందే వినిపించినట్లు...బృందా గోపీ ల స్టోరీ చదువుతున్న గాని అదేదో తన తల్లి గాయత్రీ కి అభి కి మధ్యనే జరుగుతున్నట్లు గా ఉండటం తో తల పట్టుకున్నాడు..
Like Reply


Messages In This Thread
RE: బృందావన సమీరం పార్ట్ 2 - by Veeeruoriginals - 04-04-2025, 01:47 AM



Users browsing this thread: 1 Guest(s)