03-04-2025, 04:34 PM
అయ్యా రాజు గారు మీరు రాసిన బాల 2.0 చాల చాల చాల బాగుంది మీరు ఇంకా ఇంకా కంటిన్యూ చేస్తే సూపర్ గా ఉండేది నిజంగా మీరు రాసిన కథ ఎన్ని సార్లు చదివిన చాల చాల బాగుంటుంది మీరు దయ ఉంచి బాల 3 ని కూడా కంటిన్యూ చెయ్యండి నవాబ్ గారు ఇండియా వచ్చి మళ్ళి అలాగే మున్న ఇంకా ఇంకా కొత్త వాళ్ళని పెట్టి కథ రాయండి ప్లీజ్