Yesterday, 10:46 PM
(This post was last modified: Yesterday, 10:46 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
తన బయాలజీ క్లాసులో మనిషి అవయవాల మీద చెప్పిన విషయాలు అక్కడ కూర్చున్న స్టూడెంట్స్ అందరికీ అర్ధం అయ్యాయో లేదో తెలుసుకోవాలని అనుకున్న లెక్చరర్ ప్రశ్నలని అడగడం మొదలుపెట్టాడు.
"అక్కడ మధ్యలో కూర్చున్న ఎర్ర జాకెట్ వేసుకున్న అమ్మాయీ, మనిషి శరీరంలోని ఏ అవయవం ఎమోషనల్ స్ట్రెస్ కి గురి కాబడినప్పుడు, తన నార్మల్ సైజుకి మించి పది రెట్లు పెరుగుతుంది ?"
సిగ్గుతో మొహం కందిపోతుండగా ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా నిలబడిపోయింది. ఇది గమనించిన ఇంకో అబ్బాయి దానికి సమాధానం చెప్పాడు.
"మన కంటిలో వుండే కనుపాప సార్".
"అది సరి అయిన సమాధానం" అని చెప్పి లెక్చరర్ నిలబడిన అమ్మాయి వైపు తిరిగి ఇలా చెప్పాడు.
"ఓ అమ్మాయీ, నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పకపోవడం, నాకు మూడు విషయాలను చెబుతున్నాయి.
మొదటిది - నువ్వు నేను చెప్పే లెక్చర్ ని సరిగ్గా వినడం లేదు.
రెండు - నీకు సెక్స్ అంటే చాలా ఎక్కువ ఆసక్తి వుంది.
మూడు - నువ్వు చాలా చాలా అసంతృప్తికి లోనవుతావు".