Yesterday, 10:28 PM
(This post was last modified: Yesterday, 10:30 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈ జోక్ నేను పోస్ట్ చేసిన మొట్టమొదటి జోక్ - ఇప్పుడు దాన్నే కొంచెం మార్చి ఇంకోలా పోస్ట్ చేస్తాను.
ఒక మహిళ తన చిన్న కూతురితో కలిసి వీధిలో నడుచుకుంటూ వెళుతోంది.
అప్పుడు వారికి రెండు కుక్కలు సంభోగిస్తూ కనిపించాయి. కూతురు తన తల్లిని అవి ఏమి చేస్తున్నాయని అడిగినప్పుడు, తల్లి ఇబ్బంది పడి, త్వరగా ఆలోచించి, "పైనున్న కుక్క గాయపడింది, అందుకే క్రింద ఉన్న కుక్క దానిని మోస్తోంది" అని సమాధానం ఇచ్చింది.
"అయితే, అది చాలా సాధారణమైన విషయం కాదా ?" చిన్నారి అంది. "నువ్వు ఎవరికైనా మంచి చేయాలని ప్రయత్నిస్తే, వాళ్ళు తిరిగి నిన్ను దెంగుతారు."
మార్చిన జోక్
ఒక కొడుకు తన తండ్రితో కలిసి వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు.
అప్పుడు వారికి రెండు కుక్కలు సంభోగిస్తూ కనిపించాయి. కొడుకు తన తండ్రిని అవి ఏమి చేస్తున్నాయని అడిగినప్పుడు, తండ్రి జాగ్రత్తగా అలోచించి ఆ రెండు కుక్కలు ఒక బుజ్జి కుక్కపిల్ల కోసం ప్రయత్నిస్తున్నాయని చెప్పాడు.
కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఒక రాత్రి కొడుకు నిద్ర నుండి లేచి, తన తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళు మామూలు (మిషనరీ) పద్దతిలో సెక్స్ చేసుకుంటూ కనిపించారు. వాళ్ళు ఏమి చేస్తున్నారని కొడుకు వాళ్ళని అడిగినప్పుడు, తండ్రి "మేము నీకొక బుజ్జి పాపాయిని ఇద్దామని ప్రయత్నిస్తున్నాము" అని చెప్పాడు.
కొన్ని క్షణాలు ఆగి కొడుకు "నాకు బుజ్జి పాపాయి వద్దు. నువ్వు అమ్మని బోర్లా పెట్టి ప్రయత్నించి నాకు బుజ్జి కుక్కపిల్లనే ఇవ్వు" అని చెప్పాడు.