Yesterday, 02:23 PM
(This post was last modified: Yesterday, 02:24 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక అరబ్బు నీళ్ల కోసం చాలా రోజులుగా ఎడారిని దాటుతూ వెళుతున్నాడు, కానీ ఎక్కడా నీటి వనరు కనిపించలేదు. దాహంతో అతని ఒంటె కూడా చనిపోయింది. అతను తన చివరి శ్వాస తీసుకుంటున్నానని అనుకుంటూ ఇసుకలో పాకుతూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతని ముందు కొన్ని గజాల దూరంలో ఇసుకలో నుండి ఒక మెరిసే వస్తువు బయటకు కనిపిచింది. అతను ఆ వస్తువు దగ్గరకు పాకుతూ వెళ్ళి, దానిని ఇసుకలో నుండి బయటకు తీసి చూస్తే అది మానిష్విట్జ్ వైన్ సీసా అని తెలిసింది.
సీసాలో ఒకటి రెండు చుక్కల వైన్ మిగిలి ఉండవచ్చు అనిపించింది, దాంతో అతను దాని మూత తెరిచాడు - అంతే ఒక దెయ్యం బయటకు వచ్చింది.
అయితే ఇది సాధారణ దెయ్యం కాదు.
ఈ దెయ్యం నల్లటి అల్పాకా కోటు, నల్ల టోపీ, పక్క జుట్టు, ఇంకా సిర్జిస్ (ప్రార్థన వస్త్రం) తో పూర్తి హాసిడిక్ Rabbi (యూదుల మత గురువు) లా కనిపించింది.
"సరే నాయనా, నేను ఎలా పని పని చేస్తానో నీకు తెలుసా ? నీ మూడు కోరికలు నేను తీరుస్తాను" అని దెయ్యం చెప్పింది.
"నేను నిన్ను నమ్మను. నేను ఒక యూదు దెయ్యాన్ని అస్సలు నమ్మను!" అని ఆ అరబ్బు అన్నాడు.
"నువ్వు ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఏమి మిగిలింది ? నువ్వు ఎలాగూ చనిపోయేలా ఉన్నావు" అని దెయ్యం చెప్పింది.
అరబ్బు ఒక నిమిషం ఆలోచించి, దెయ్యం చెప్పింది నిజమేనని నిర్ణయించుకున్నాడు.
"సరే, సమృద్ధిగా ఆహారం ఇంకా పానీయాలతో నిండిన పచ్చని ఒయాసిస్‌లో ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.
పూఫ్!
అరబ్బు తాను ఎప్పుడూ చూడని అందమైన ఒయాసిస్‌లో ఉన్నాడు. అతని చుట్టూ వైన్ కుండలు, రుచికరమైన వంటకాలు రెడీగా కనిపించాయి.
"సరే నాయనా, నీ రెండవ కోరిక ఏమిటో చెప్పు ?"
"నా రెండవ కోరిక ఏమిటంటే నేను నా ఊహకు అందనంత ధనవంతుడిని కావాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.
పూఫ్!
అరబ్బు చుట్టూ అరుదైన పురాతన నాణేలు, విలువైన రత్నాలతో నిండిన నిధి పెట్టెలు నిండిపోయి కనిపించాయి.
"సరే నాయనా, నీకు ఒకే ఒక్క కోరిక మిగిలి ఉంది. అది మంచి కోరిక అయ్యేలా చూసుకో!"
కొన్ని నిమిషాలు ఆలోచించిన తర్వాత, ఆ అరబ్బు ఇలా అన్నాడు, "నేను ఎక్కడికి వెళ్లినా అందమైన మహిళలు నన్ను కోరుకునేలా కావాలి" అని అన్నాడు.
పూఫ్!
అతను ఒక టాంపోన్ (సానిటరీ నాప్కిన్) గా మారిపోయాడు.
ఈ కథ యొక్క నీతి:
మీరు ఒక యూదు దెయ్యంతో వ్యాపారం చేస్తే, అందులో ఏదో ఒక చిక్కు ఉంటుంది.