01-04-2025, 01:14 PM
(30-03-2025, 01:52 AM)earthman Wrote: నీకు దీపక్ నచ్చాడా. కావ్య కదా నచ్చాల్సింది.భయ్యా నువ్వలా డిసైడ్ అయ్యావా, నాకు నచ్చింది దీపక్ సిగ్గు పడటం దీపక్ కాదు...ఒక్కో సారి అలా చేస్తే ఆపోజిట్ వాళ్ళు పూర్తిగా ఓపన్ అయ్యి రెచ్చిపోతారు, కావాలంటే ప్రయత్నించిచూడండి![]()

రెండో భాగంలో దీపక్ సిగ్గును బాగా ఎలివేట్ చేసినట్లున్నారు..."నీ కాళ్ళను పట్టుకు విడవే నా కళ్ళు" లా దీపక్ కు కాళ్ళ ఫ్యాంటసీ...కావ్య అలగడంలో అర్థముంది బాసు, నేను రెగులర్గా నీళ్ళు తాగేసి తనకు తెచ్చిస్తా, అంతటి ఆనందం

:
:ఉదయ్

