01-04-2025, 11:47 AM
(01-04-2025, 09:44 AM)Haran000 Wrote: వీరన్న, ఏదో negative గా చెప్తున్నా అనుకుంటవేమో గాని, అవసరమా చెప్పు. నీ కథలు నువ్వు మంచిగా వీలున్నప్పుడల్లా రాయరాదు. ఆ యూకలిప్టస్ కూడా కంటిన్యూట్ చెయ్యి మంచి కాన్సెప్ట్ అది.
బృందావన కథ ఇష్టం అది ఒకే, కానీ just నా అభిప్రాయం చెప్తున్న.
ప్రతి సారి నన్ను ఎదో ఫాంటసీ trigger చేస్తూ ఉంటది బ్రో.... ఆ trigger లోంచి స్టోరీ వస్తుంది నాకు... ఉదాహరణ కి ఒక టీనేజ్ కుర్రాడి తో ఒక వయసు లో ఉన్న ఆడది టవల్ కట్టుకుని వాడి ముందే చనువుగా గా తిరుగుతూ వాడితో సంభాసిస్తుంది అనుకునేది నా trigger పాయింట్ అనుకో... అది తలుచుకున్నప్పుడు నాకు విపరీతమైన మూడ్ వస్తుంది... ఆ పాయింట్ కోసం ఒక కధ అల్లుకుంటా కధ లో ఆ సన్నివేశం వచ్చే వరకు మానసికంగా కోరిక తీర్చుకుంటా... అలా నేను కొత్త కధ ని మొదలు పెడితున్న... ఈ సమయం లో నా మైండ్ లో వేరేది ఎమ్ ఉండదు.... ఫైనల్ గా వేరే fantasy నాలో కలిగే వరకు ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది