01-04-2025, 09:44 AM
వీరన్న, ఏదో negative గా చెప్తున్నా అనుకుంటవేమో గాని, అవసరమా చెప్పు. నీ కథలు నువ్వు మంచిగా వీలున్నప్పుడల్లా రాయరాదు. ఆ యూకలిప్టస్ కూడా కంటిన్యూట్ చెయ్యి మంచి కాన్సెప్ట్ అది.
బృందావన కథ ఇష్టం అది ఒకే, కానీ just నా అభిప్రాయం చెప్తున్న.
బృందావన కథ ఇష్టం అది ఒకే, కానీ just నా అభిప్రాయం చెప్తున్న.