31-03-2025, 08:33 PM
(This post was last modified: 11-04-2025, 12:19 PM by Veeeruoriginals. Edited 2 times in total. Edited 2 times in total.)
నాకు ఎంత గానో నచ్చిన స్టోరీ బృందావనసమీరామ్... ఆ స్టోరీ ని తిరిగి నా style లో రాయాలని చిన్న ప్రయత్నం చేస్తున్న... చూద్దాం ఎంత వరకు రాయగలుగుతానో... కధ చదివే ముందు చిన్న మాట... కథను కధ లా మాత్రమే చదవండి... మధ్యలో కధ కు సంబంధించి న గాని మరే రకమైన బొమ్మలు పోస్ట్ చెయ్యకండి.. ముందే చెప్తున్న రైటర్ కి ఆటంకం కలిగించిన పని చెయ్యకండి దయచేసి సహకరించండి...