31-03-2025, 11:12 AM
(31-03-2025, 07:40 AM)Wildhunk Wrote: Ugadi subhakankshalu friends... Geetha lanti inko manchi romantic character ee year lo Haran bro srushtinchalani korukundam ???
Haran000 కథల్లో ఏ హీరోయిన్ character అయినా సరే చాలా బాగుంటుంది. చదవండి నేను రాసిన కథలు అన్ని.
అవును ఈ ఇయర్ కూడా ఒక హీరోయిన్ ని సృష్టించారు. చాలా గొప్పగా ఉంది తన character. పేరు: శివాని.
ఇక గీత లాంటి క్యారెక్టర్ అంటే కష్టం బ్రో, గీత is one and only piece.