30-03-2025, 04:19 PM
పల్లకి గారూ
మీరు చాలా గ్రేట్ అండీ
ఎలా రాయగలుగుతున్నారు.. ఇంత బాగా
ఇన్ని కథలు రాస్తున్నారు
నేను ఇప్పటి వరకు చదివిన మీ కథలన్నీ అద్భుతంగా ఉన్నాయి
ఒక దానితో ఒకటి పోలిక లేకుండా ఎన్ని ఐడియాస్ మీవి.
మొన్న ఒక రోజు రాత్రి పూట మీ వదిన కథ చదివి ఎంత ఏడ్చానో తెలుసా..
నిజంగా ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది మీ కథల్ని చదువుతుంటే...
మీరు రాసిన కథల్ని చదవే అవకాశం దొరికినందుకు I feel very Lucky
Thank you sir
Thank you very much for writing for us

నా కథల్ని కింది దారంలో చదవండి