30-03-2025, 12:57 PM
(This post was last modified: 30-03-2025, 12:58 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
రాధకి పెళ్లి అయ్యి ఒక్క రోజే అయింది. భారతీయ ఆచారం ప్రకారం ఆమె ఇంకా కన్య గానే వుంది. రాధ మొదటి రాత్రి ఆమె తల్లి ఇంట్లో ఏర్పాటు చేశారు. అయితే రాధ చాలా కంగారుగా వుంది. అయితే ఆమె తల్లి ఆమె కంగారును పోగొట్టడానికి "మరేం పర్లేదు రాధా ! అర్జున్ చాలా మంచి అబ్బాయి. నువ్వు కంగారు పడకుండా మొదటి అంతస్తు లో వున్న మీ గదిలోకి వెళ్ళు. అంతా అర్జునే చూసుకుంటాడు" అని చెప్పింది.
రాధ తమ మొదటి రాత్రి గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే, అర్జున్ తన చొక్కా తీసేసాడు. అతని ఛాతీ అంతా దట్టమైన జుట్టుతో నిండి వుంది. రాధకి భయం వేసి, పరిగెత్తుకుని కిందకి వెళ్లి, వాళ్ళమ్మతో ఆ సంగతి చెప్పింది. "అమ్మా, అమ్మా ! అర్జున్ ఛాతీ అంతా జుట్టుతో వుంది".
"నువ్వు భయపడాల్సిందేమీ లేదమ్మా, మంచి అబ్బాయిలకి అలానే ఉంటుంది. నువ్వు కంగారు పడకుండా మీద గదిలోకి వెళ్ళు. అంతా అర్జున్ చూసుకుంటాడు" అని చెప్పింది.
రాధ మళ్ళీ మీది గదిలోకి వెళ్ళింది. ఈసారి రాధ గదిలోకి రాగానే అర్జున్ తన ప్యాంటుని తీసేసాడు. అతని కాళ్ళ నిండా దట్టమైన జుట్టు వుంది. రాధ మళ్ళీ భయపడిపోయి, కిందకి పరిగెత్తుకుని వచ్చి, వాళ్ళమ్మతో "అమ్మా, అమ్మా ! అర్జున్ కి కాళ్ళు మొత్తం జుట్టు తో వున్నాయి" అని చెప్పింది.
వాళ్ళమ్మ "నువ్వేం కంగారు పడకమ్మా, మంచి అబ్బాయిల కాళ్ళకి జుట్టు ఉంటుంది. నువ్వు మీదకి వెళ్ళు. అర్జున్ అంతా చూసుకుంటాడు" అని చెప్పింది.
మళ్ళీ రాధ మీది గదిలోకి వెళ్ళింది. ఈసారి రాధ గదిలోకి రాగానే అర్జున్ తాను వేసుకున్న సాక్స్ ని తీసేసాడు. అయితే అతని కుడి కాలు మామూలుగానే వున్నా, ఎడమ కాలులో మూడు వేళ్ళు లేవు. ఇది చూసిన వెంటనే భయపడ్డ రాధ పరిగెత్తుకుని కిందకి వచ్చి వాళ్ళమ్మతో "అమ్మా, అమ్మా ! అర్జున్ కి ఒకటిన్నర అడుగే వుంది" అని చెప్పింది.
"నువ్వు ఇక్కడే వుండి పాలు కాగబెడుతూ వుండు" అని వాళ్ళమ్మ చెప్పింది "మీదకి వెళ్లి మీ అమ్మ చూసుకోవాల్సిన పని అది" అంది.