Thread Rating:
  • 8 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy సుధా కటాక్షం
#28
సుధా:  

((రాజు అంత చిన్న క్వశ్చన్ అడిగే సరికి హ హ అని చిన్నగా నవ్వుతూ))  


జాస్మిన్...  
చాలా సుగంధమైన గల పుష్పం చిన్నదైనా పరిమళంతో చాలా మందిని ఉత్తేజపరస్తుంది ...మీ టేస్ట్ బాగుంది మేడమ్ ...  
మళ్లీ నా వైపు తిరిగే వరకు ...నేను కూడా ట్రూత్ అన్నాను ....


సుధా: అందుకే అది నాకు చాలా ఇష్టం ..  
ఓహ్ అవునా అని బాటిల్ తిప్పాను  
మేడమ్ వైపు ఆగింది ట్రూత్ ఆర్ డేర్ అని అడిగా  
సుధా: డేర్  
సరే ఇప్పుడు డేర్స్ కొంచెం ఏం ఇవ్వాలో నాకు తెలియదు ... కానీ ఏదైనా పాట పాడండి ...ఇది చాలు ..  
(మేడమ్ కావాలని నాకు గేమ్ అర్థం కావాలని డేర్ సెలెక్ట్ చేస్కుంది)  


ఆమో పాటా నా వాయిస్‌లో పాట అసలా బాగుంటుందో  


వద్దు . రాజా .. ఇంకా అమీనా టాస్క్ ఇవ్వు అన్నీ అంటూ కొంచెం ఇబ్బందిగా అంటున్నా  


సరే మేడమ్ వెళ్లి పడుకోండి .కొంచెం నిరాశతో చెప్పా...డేర్ అంటే డేర్ చేయాలి అని మీరు 45 నిమిషాలు చెప్పింది ఇదేనా .....మీరు కూడా బలవంతం చేయాలి అన్నారు డేర్ చేయకుంటే అన్నారు ఇదేనా మీ డేర్  


-------కొంచెం ఆగి మళ్లీ ఏదైనా అనుకుంటుందేమో అని మీరు ఆలోచిస్తుంటే ...మేడమ్ అని పిలిచా  


ఆలోచిస్తూ  


నేను మీరు పాడుతుంటే చాలా స్వీట్‌గా ఈ దరిద్రపు సినిమా పాటలకన్నా చాలా బాగుంది అది ఏదో డివోషనల్ సంకీర్తన అనుకుంటా.......ఆ ట్యూన్ కూడా చాలా వినసొంపుగా ఉంది..  


(కాలేజ్ తర్వాత పాడింది ఇప్పుడే) అబ్బ ఇంకొంచెం పాడొచ్చుగా మేడమ్... అని అన్నాను....  


నాది కూడా డేర్ ఏ మేడమ్ కొంచెం ఈజీ ది చెప్పండి  
నాకు కూడా పాట పాడమండి  
సరే పాడతా  


అన్నీ అంటూ ఏదో నాకు వచ్చిన పాట పాడుతూ హమ్మింగ్ చేస్తూ ట్రై చేసా  


ఇంకా నాకు రాదు చాలా ట్రై చేసా  


అని అంటూ రోల్ చేస్తున్న బాటిల్ తన వైపు గా టర్న్ అయ్యింది  


మళ్లీ ట్రూత్ చెప్పిద్ది  
నేను మీకు పగలు ఇష్టమా రాత్రి అహ్ అని అడిగా  
సుధా: రాత్రి అని చెప్పి బాటిల్ తిప్పింది  
నా వైపు వచ్చింది  
నేను డేర్ సెలెక్ట్ చేస్కున్నా  


అమ్మో ఏం ఇస్తారో ఏమో కొంచెం ఈజీగా ఇయ్యండి మేడమ్ అన్నాను  
సుధా: నాకేమైనా ఈజీ ఇచ్చావా ...అలా ఏం లేదు నేను పాట పాడా కదా నీవు డాన్స్ చెయ్ అంది  
అయ్యో చంపేసారు ..అని ఇంకా తప్పదు అనుకోని సరే చేస్తా కానీ మీరే పాట పాడాలి నేను చేస్తా అన్నాను  
సుధా: నీవు నాకు ఇస్తున్నావా నేను నీకు ఇస్తున్నానా అదంతా కుదరదు నీవే పాడుకో నీవు చెయ్ అని స్ట్రిక్ట్‌గా అన్నది  
సరే అని డాన్స్ చేసి బాటిల్ తిప్పా....మేడమ్ వైపు వచ్చింది ట్రూత్ ఆర్ డేర్ అని అడిగా  


సుధా: ట్రూత్  
డాన్స్ బాగానే చేశావ్ పర్లేదు ........పనికొస్తావ్  
ఆహ్ పనికి రావడం ఏంటి మేడమ్  
సుధా: వస్తున్న నవ్వును ఆపుకుంటూ అదే పెళ్లిలో చేస్తారు గా ...బాగానే చేసేట్టు ఉన్నావ్  
అయ్యో ఏదో మీ దయ లేనిది మేడమ్  
సరే ట్రూత్ ఏంటంటే మీకు ఇష్టమైన మూవీ ఏంటి మేడమ్  
సుధా: నచ్చిన మూవీ అంటే...  


బాహుబలి నచ్చింది..  
ఎందుకు మేడమ్ అని కుతూహలంగా అడుగుతున్నా  
సుధా: ఏమో అలా నచ్చింది అబ్బా ...నేను ఎక్కువ మూవీస్ చూడను ....అని అంది  
చెప్పి బాటిల్ తిప్పింది తిప్పి నన్ను అడిగింది నా వైపు వస్తే టీ ఆర్ డీ అని నేను ట్రూత్ చెప్పా  
నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ మేడమ్ అతను రియల్ హీరో అంది రియల్ హీరో అని అనుకుంటున్నా...  


రాజకీయం అంటే ఎలాగో మంచి చెడు ఉంట్యాయేం చూడలేం కానీ ......సినిమాలో సీరియల్‌గా 9 ఫ్లాప్స్ వచ్చినా క్రేజ్ మాత్రం తగ్గలే ...  


అని బాటిల్ ఫ్లిప్ సుధా సైడ్ వచ్చింది  
సుధా: ఓహ్ అవునా..  


అందుకే నా.. నీ ఫోన్ స్క్రీన్‌లో పవన్ కళ్యాణ్ డీపీ ఉంది  


అన్నీ అంటూ ..  


సరే నాది డేర్ ఈసారి అంది  
మరి అంత కాదు నేను అంత పిచ్చి కాదు మీరు అడిగారు కబట్టి చెప్తున్నా అంతే ..స్క్రీన్ పై ఉన్నాండి ఏదో అలా ఉండాలి కదా అని ఉంది ......  


డేర్ ఆహ్ డేర్ అంటే ఏం ఇవ్వాలి అనుకోని .....సో ఇకపై ..రేపటి నుండి మీరు అప్పుడప్పుడు నవ్వాలి నాకు ఒక జోక్ చెప్పాలి ...ఎప్పుడూ కోపడకూడదు  
సుధా: అబ్బహ్ చాలా కష్టం ఐన టాస్క్ . రాజు అది  


కన్నీ ట్రై చేస్తా  


కొన్ని కారణాల వల్ల నేను ఇలా సీరియస్‌గా ఉన్నా  


బట్ టాస్క్ ఇచ్చావు కబట్టి ట్రై చేస్తా సరే నా  
సరే మేడమ్ అన్నాను  


సరే మేడమ్ tq  ....ఈ గేమ్‌కి ఇంత పవర్ ఉందా మేడమ్.......  


కొన్ని కారణాలు అంటే ఏంటి మేడమ్ 
  
 
 
 సుధా:  "ఏం ఉంటాయి, రాజూ! మాది చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. పెళ్లి కాకముందు మా ఫ్యామిలీలో ఎవరు ఏం అనుకుంటారో అని భయం. మేము చాలా పద్ధతులు, సంప్రదాయాల కుటుంబం కాబట్టి మా ఫ్యామిలీ కూడా స్ట్రిక్ట్‌గా ఉండేది. అలా స్ట్రిక్ట్‌గా ఉంటే కొంచెం ఎవరూ ఏడిపించరని అనుకున్నాం. మళ్లీ పెళ్లయ్యాక కూడా ఇక్కడ కూడా పద్ధతులు, సంప్రదాయాలు అని ఇలాగే ఉంది. మాది పల్లెటూరు... నా ఏజ్ వాళ్లు మా ఊళ్లో ఒక్కరూ నా అంత చదువుకోలేదు. అందుకే ఫ్రెండ్స్ లేక, ఇలా ఒంటరితనంతో స్ట్రిక్ట్‌గా ఉండటం అలవాటైపోయింది."


 
 రాజు:  "సరే, మేడమ్! ఇప్పటి నుంచి అయినా కొంచెం నవ్వండి." (అని బాటిల్ తిప్పాడు—రాజు వైపు ఆగింది.)  
 సుధా:  (కొంచెం వచ్చి రాని స్మైల్‌తో) "ట్రూత్ ఆర్ డేర్?"  
 రాజు:  "మీరు డేర్ కదా—నేనూ డేర్, మేడమ్!"  
 సుధా:  (ఆలోచిస్తూ) "సరే, నీకు కొంచెం కష్టమైన టాస్క్ ఇస్తాను. సింగిల్ హ్యాండ్‌తో సోఫా లేపు—అదే, నీవు కూర్చున్న సోఫా. చేస్తావా?" (అని అమాయకంగా రాజు వైపు చూసింది.)  


 రాజు:  (మనసులో ‘సింపుల్ ఇది’ అనుకుని) "హాహాహా, సరే మేడమ్!" (అని నవ్వుతూ లేచి, దుప్పటి పక్కన పడేశాడు. లుంగీ సరిచేసుకుని ఒక చేత్తో లేపడానికి ట్రై చేశాడు. కుషన్ ఎక్కువ ఉండటం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ లేచింది.) "చాలా, మేడమ్?"  
 సుధా:  "పర్లేదు, వన్ అయ్యావు లే!" (అని చిన్నగా చూస్తూ—రాజు బాడీని అబ్జర్వ్ చేసింది.)  


(సుధా బాటిల్ రోల్ చేసింది—మళ్లీ తన వైపు వచ్చింది.)  


 
 సుధా:  "ట్రూత్!"  
 రాజు:  "మళ్లీ ట్రూత్ వచ్చింది, మేడమ్. ఇంకా ఏం అడగాలి మిమ్మల్ని? సరే—మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు?"  
 సుధా:  "ఎవరికైనా వాళ్ల పేరెంట్స్ అంటే బాగా ఇష్టం కదా—అలానే నా పేరెంట్స్, రాజూ!"  
 రాజు:  "బాగా చెప్పారు, మేడమ్. అదే అవును. మీరు వాళ్లు కాకుండా వేరే చెప్తారనుకున్నా—అందరికీ అమ్మనాన్నల పై ప్రేమ ఉంటుంది. వాళ్లు కాకుండా చెప్పండి, మేడమ్!"  
 సుధా:  "వాళ్లు కాకుండా అయితే, ప్రెజెంట్ అంత కంటే ఎక్కువ ఇష్టమైన వాళ్లు ఎవరూ లేరు, రాజూ."  


(రాజు బాటిల్ తిప్పాడు—తన వైపు వచ్చింది.)  
 రాజు:  "ట్రూత్ అంటాను!"  
 సుధా:  "సరే, అదే క్వశ్చన్ నీకు—మీ పేరెంట్స్ కాకుండా ఎవరంటే నీకు బాగా ఇష్టం?"  
 రాజు:  "తక్కున మీరే, మేడమ్! sudha మేడమ్!" (అని గట్టిగా అరిచాడు—ఎందుకో తనకు తెలీదు.) "నీకు చెప్పడానికి టైం కూడా రాలేదు—ఇప్పుడు టైం వచ్చింది అని కబోలు, చెప్పేశాను. చాలా హ్యాపీగా ఉంది!"  
 సుధా:  (రాజు తన పేరు చెప్పగానే ela రియాక్ట్ అవ్వలే అర్థం కాలేదు.) "నేనా? ఎందుకు? రీజన్ ఏంటి?" (అని కొంచెం డౌట్‌గా అడిగింది.)  
 రాజు:  "ఎందుకంటే—రెండు కారణాలు. ఒకటి రిస్పెక్ట్, మేడమ్. (rendodi andam but cheppakunda datestadu)మీరు నేను అంతా చేసినా నా జాబ్‌ని ఏమీ అనలేదు. రెండు—ఇలా ఇంట్లో ఉంచుకుని, అదే మేడమ్, ఇలా ఇంట్లో పనిచేసి, మరీ నాకు చాలా సహాయం చేస్తున్నారు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి."  
 
 సుధా:  "అబ్బో! కరెక్ట్‌గా ఉంటావు. నాకు రిస్పెక్ట్ ఇస్తావు కాబట్టి నేను పని ఇచ్చాను. చేంజ్ అయ్యావు కాబట్టి—
 రాజు:  :దానికి నేను చాలా థాంక్స్, మేడమ్. నా పై నమ్మకం ఉంచినందుకు—ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చెయ్యను. ఎప్పటికీ ఇలానే ఉంటుంది, మీ పై రిస్పెక్ట్."  


 
(దీని తర్వాత చాలా గేమ్ నడిచింది. దాదాపు రాత్రి 9 గంటల నుంచి ఆడితే 11 వరకూ వచ్చాం. అలా నా వైపు, మేడమ్ వైపు ట్రూత్, డేర్ చాలా జరిగింది. మా విషయాలు తెలుసుకోవడం, కొంచెం కొంచెం ఫ్రెండ్స్ అవుతున్నాం.)  


(ఒకసారి నా వైపు బాటిల్ ఆగితే డేర్ తీసుకున్నాను.)  
 సుధా:  "సరే, రాజూ! ఇది నిన్ను చిన్నతనం చేస్తున్నానని అనుకోకు. ఇదే కాదు, ఏదైనా నీకు చెప్పేది నేను నీకే కాదు—ఎవరినీ చిన్న చూపు చూడను. ఏం చెప్పినా వాళ్ల బాగు కోసమే చెప్తాను. అదే విధంగా నీకు చెప్తున్నాను. నీవు మరీ పచ్చి తెలుగులో, palletoori vallu మాట్లాడినట్టు మాట్లాడతావు. కొంచెం కొంచెం ఇంగ్లీష్ నేర్చుకో—సిటీలో బతకడం ఈజీ అవుతుంది. రేపు నీకు పెళ్లి అయితే pillalu pudithe వాళ్లకు కూడా చెప్పొచ్చు." (అని కొంచెం పెద్దగా నవ్వుతూ.)  
 రాజు:  "నాకు అవ్వని రావు, మేడమ్! నేను ఇలానే మాట్లాడతాను. ఎవరైనా ఇష్టమైతే మాట్లాడతారు, లేదంటే లేదు. బరాబర్ పల్లెటూరి మాటే—ఇక్కడ రైతు బిడ్డను." (పల్లవి, ప్రశాంత్ అనుకోవద్దు.) "అయినా ఇప్పుడు నాకు అవన్నీ ఎందుకు, మేడమ్? కాలేజ్ పిల్లోడినా? మీరు ఏదో brama lo ఉన్నట్టున్నారు—మీ కాలేజ్లో ఎవరికో ఇది చెప్పడం మర్చిపోయి నాకు చెప్తున్నట్టు ఉన్నారు." (అని నవ్వుతూ.)  
 సుధా:  "అరె, అది కాదు! ఈ రోజుల్లో అందరూ స్మార్ట్‌ఫోన్లు వాడుతూ, చాటింగ్‌లు, అవీ చేస్తూ బాగా నేర్చుకుంటున్నారు. నీవు ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటావు కదా—ఆ రీల్స్ చూసే బదులు యూట్యూబ్‌లో చూడు, ట్యూటోరియల్స్ ఉంటాయి."  
 రాజు:  "ఏంటి, వెటకారంగా టూ టూ’స్ ఆ? అదంతా మనకు రాదు, మేడమ్!"  
 సుధా:  "వస్తుంది! నేను నేర్పిస్తాను. నీవు బాగా నేర్చుకుని నాతో సమానంగా మాట్లాడాలి."  
 రాజు:  "ఎలా నేర్పిస్తారు?"  
 సుధా:  "నేను టీచర్‌ని—నాకు తెలియదా ఎలా నేర్పించాలో? నీవు నేర్చుకో—ఒక మంచి స్టూడెంట్‌లా." (అని సీరియస్‌గా చెప్పింది.)  


(రాజు బాటిల్ ఫ్లిప్ చేశాడు—మేడమ్ వైపు ఆగింది.)  
 రాజు:  "ట్రూత్ ఆర్ డేర్?"  
 సుధా:  (ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ) "సరే, డేర్!"  
 రాజు:  "సరే, మేడమ్! డేర్ అంటే ఒకసారి మీరు కూడా డాన్స్ చెయ్యండి." (అని పెద్దగా నవ్వాడు—నాకు డాన్స్ ఇచ్చినందుకు రివెంజ్ ఫీల్ అవుతూ.)  
 సుధా:  (ఆశ్చర్యంతో) "నేనా? అయ్యో, అంత లేదు—నేను చెయ్యను!" (అని కొంచెం సిగ్గుగా.)  
 రాజు:  "అబ్బా, చెయ్యాలి, మేడమ్! చెయ్యాలి!" (అని చాలా జోష్‌గా ఎన్కరేజ్ చేశాడు.)  
 సుధా:  "అబ్బః! కావాలన్నీ టఫ్‌గా ఇచ్చావు కదా!" (అని లేచి, రాజు వైపు చూస్తూ నడుము ఊపుతూ డాన్స్ స్టెప్ వేసింది. అలా రెండు మూడు స్టెప్స్ వేసి) "చాలు, ఇంక అన్నీ!" (అని సిగ్గుపడుతూ నవ్వుతూ సోఫాలో కూర్చుంది.)  
 రాజు:  "చాలు చాలు, మేడమ్! థాంక్స్! నాకు ఈ చీకటిలో కూడా నీవు డాన్స్ చేస్తుంటే ఒక కిన్నెర, రంభ, ఊర్వశి డాన్స్ ఆడుతున్నట్టు ఉంది. ఆ 1  నిమిషం  స్వర్గంలా అనిపించింది."  


(మళ్లీ బాటిల్ తిప్పాడు—రాజు వైపు వచ్చింది.)  
 సుధా:  "ట్రూత్ ఆర్ డేర్, రాజూ?"  
 రాజు:  "డేర్ ఏ, మేడమ్! మీరు ఏది అంటే అదే నాది కూడా."  
 సుధా:  (నవ్వుతూ) "హా, సరే! ఇందాక చెప్పాను కదా—చెప్పిన పని చెయ్యాలి. మొదట నీ హెయిర్—ఆ కలర్ యూస్ చెయ్యకుండా, ప్రాపర్‌గా ఫార్మల్ హెయిర్‌స్టైల్‌తో ఉండాలి, రాజూ!"  
 రాజు:  "మేడమ్, ఇవన్నీ ఏంటి? అసలు ఇదేం గేమ్?"  
 సుధా:  "మరి అదే గేమ్, బాబూ! చెయ్యాలన్నీ—అదే కదా డేర్ అంటే!"  
 రాజు:  "సరే, మేడమ్! ఎలాంటి హెయిర్‌స్టైల్? నాకు తెలీదు మరి."  
 సుధా:  "హా, ఫార్మల్‌గా, క్లాసిక్‌గా ఉండాలి హెయిర్‌స్టైల్. చూడటానికి ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే—‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ప్రభాస్ లాగా హెయిర్‌స్టైల్‌లో ఉండు. నీకు బాగా సెట్ అవుతుంది, రాజూ!"  


(రాజు బాటిల్ తిప్పాడు—మేడమ్ సైడ్ వచ్చింది.)  
 రాజు:  "ట్రూత్ ఆర్ డేర్?"  
 సుధా:  "డేర్!"  
 రాజు:  "సరే, మేడమ్! మీకు ఇప్పుడు ఇచ్చే టాస్క్ కూడా మీరు తప్పకుండా చెయ్యాలి మరి." (అని క్లోజ్ అయ్యాక చనువు తీసుకుంటూ) "మీరు ఇకపై నుంచి అప్పుడప్పుడూ పాట పాడాలి, డాన్స్ చెయ్యాలి."  
 
love role play...telugu para role player
Like Reply


Messages In This Thread
RE: సుధా కటాక్షం - by Jabbardasth umesh king - 30-03-2025, 08:28 AM



Users browsing this thread: 1 Guest(s)