Thread Rating:
  • 10 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Lust Stories (కామ కథలు)
#85
తెలంగాణలో ఒక వూళ్ళో పెళ్లి జరుగుతుంది. ఆ ఊరి ఆచారం ప్రకారం పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా వొళ్ళు తెలియనంతగా తాగాలి. అప్పుడే అక్కడ పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగి, అది ఒకరినొకరు కొట్టుకునేంత వరకు వెళ్ళింది. అది ఎంత పెద్దగా మారిందంటే, అక్కడ వేసిన టెంట్ లని చింపి వేశారు, లైట్ లని పగులగొట్టేసారు, ఎంతో మంది కాళ్ళు చేతులకి దెబ్బలు తగిలాయి. సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఆపేవరకు ఆ గొడవ జరుగుతూనే వుంది. సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి మొత్తానికి గొడవని ఆపారు.

వాళ్ళు రెండు కుటుంబాల మీద కేసు బుక్ చేశారు. మరుసటి వారం వాళ్ళందరిని కోర్ట్ లో హాజరు కమ్మనమని చెప్పారు. అక్కడికి చేరుకున్న ఇరు కుటుంబాలు, జడ్జి వచ్చేవరకు మళ్ళీ గొడవ పడ్డారు. అదంతా చూసిన జడ్జి, తన దగ్గర వున్న సుత్తితో టేబుల్ మీద గట్టిగా కొట్టి సైలెన్స్ గా వుండండి అని అరిచాడు. అప్పుడు గాని అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడలేదు.

అప్పుడు పెళ్ళికొడుకు బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ లేచి నిలబడి "అయ్యా జడ్జి గారు, పెళ్ళిలో నేను అబ్బాయి తరుపున అన్ని పనులు చూసుకున్నాను. మీరు అనుమతిస్తే అసలక్కడ ఏమి జరిగిందో వివరంగా చెబుతాను" అన్నాడు.

అందుకు జడ్జి ఒప్పుకుని, అతన్ని బోనులో నిలబడి వాంగ్మూలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. బోనులో నిలబడి అర్జున్ వాళ్ళ వూరిలో వున్న సాంప్రదాయం గురించి వివరంగా చెప్పి, మొత్తం పెళ్లి అయ్యాక ఊరి సాంప్రదాయం ప్రకారమే, తాను పెళ్ళికొడుకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి, పెళ్లికూతురుతో ఒక పాటకి డాన్స్ కూడా చేయాల్సి ఉందని చెప్పాడు.

"సరే, తర్వాత ఏమి జరిగిందో చెప్పు" జడ్జి అడిగాడు.

"అయ్యా, వాళ్ళు పెట్టిన మొదటి పాటకి నేను పెళ్లికూతురుతో డాన్స్ చేసాను. అయితే సంగీతం అంతటితో ఆగలేదు. వెంటనే రెండో పాట వచ్చింది. అది అయ్యేలోపు ఇంకొకటి. ఇలా వరుసగా పదిహేను నిమిషాలు ఆగకుండా పాటలు వస్తూనే వున్నాయి. నేను పెళ్లికూతురితో డాన్స్ చేస్తూనే వున్నాను. అంతలో ఒక్కసారిగా పెళ్ళికొడుకు లేచి, వేగంగా మా వైపు దూసుకుని వచ్చి, పెళ్లికూతురు కాళ్ళ మధ్యలో గట్టిగా, బలంగా ఒక తన్ను తన్నాడు."

ఆశ్చర్యానికి లోనైన జడ్జి వెంటనే ప్రతిస్పందిచాడు. "అయ్యో, పాపం దెబ్బ బాగా తగిలి వుంటుందిగా" అన్నాడు.

"అయ్యా జడ్జి గారు, దెబ్బ బాగా తగలడం ఏమిటండీ, నా మూడు వేళ్ళు విరిగిపోతేనూ".
[+] 4 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
RE: Lust Stories (కామ కథలు) - by anaamika - 28-03-2025, 01:17 PM



Users browsing this thread: mohan1432, 5 Guest(s)