27-03-2025, 01:35 PM
(21-03-2025, 09:51 PM)k3vv3 Wrote: మొత్తం ఒక్క సారే ఇచ్చేస్తే థ్రిల్లు, ఆసక్తి ఉండదుగా ఉదయ్ గారు
5/6 రోజులకో భాగం చదుతూ ఉండాల్సిందే :shy:
తూచ్...ఇది అన్యాయం బ్రో, అయినా చేసేదేముంది...మీ దయ మా ప్రాప్తం.
ఈ సారి కూడా మంచి సస్పెన్సులో ఆపారు...కోయదొర పలుకులు ఇన్నాళ్ళకు/ఇన్నేళ్ళకు గుర్తుకొచ్చాయన్నమాట...సిద్ధాంతిగారేమంటారో...
:
:ఉదయ్

