Poll: ఈ కథకి టైటిల్ అలాగె ఈ కథలో ఒక పాత్ర కోసం ఈ ఓటింగ్
You do not have permission to vote in this poll.
Tittle 1 : రమణగాడి రసలీలలు
15.38%
8 15.38%
Tittle 2 : దయగాడి దండయాత్ర
23.08%
12 23.08%
సిమ్రాన్
15.38%
8 15.38%
స్నేహ
46.15%
24 46.15%
Total 52 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 52 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy దయాగాడి దండయాత్ర
దయాగాడి దండయాత్ర
(నీవేత థామస్ పర్వం )

[Image: image-2025-03-26-T124139-873.jpg]

(No sex)

మాస్టర్ : చాలా మంచి  కుర్రాడు. ఎవరితోనూ గొడవ పెట్టుకోడు..ఎందుకు ఇల చేసాడు...

ప్రశాంత్ కళ్ళు తుడుచుకొని... జయ మేడం మీరు కాస్త అంటీ దగ్గర ఉండండి...

జయ మేడం : hmm

ప్రశాంత్ : ప్రిన్సిపాల్ సార్ మీతో మాట్లాడాలి... అలాగే అంకుల్ మీరు కూడా రండి..

ప్రశాంత్, సతీష్, నరేష్, ప్రిన్సిపాల్, దయా వాలా నాన్నగారు, ఇంకా మాస్టరు అందరు పక్కన కాలిగా ఉన్న ఒక గదిలోకి వెళ్లారు..

శంకరయ్య : ఒరేయ్ ప్రశాంత్ అసలు ఎం జరిగింది...?

ప్రశాంత్ జరిగినదంత చెప్పాడు...

ప్రిన్సిపాల్ : నీవేత ఇల చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను...

అప్పుడు ప్రశాంత్ తన జేబులోంచి మొబైల్ తీసి ఒక వీడియో ప్లే చేసాడు..
(కొద్దీ సేపటి క్రితం దయా.. వెళ్ళిపోయినా తర్వాత జరిగిన సంఘటన ప్రశాంత్ తన మొబైల్ లో వీడియో తీసాడు)

అందులో :

నీవేత : వరుణ్ ఇంకా ఎన్ని రోజులు నేను ఆ దయా గాడ్ని లవ్ చేస్తునట్టు నటించాలి... నాకు చాలా ఇబ్బందిగ ఉంది...

వరుణ్ : ఇంకో 2 months అంతే ఈలోపు final ఎగ్జామ్స్ అయిపోతాయి...అప్పుడు మా తమ్ముడు కిరణ్ క్లాసు ఫస్ట్ వస్తాడు...

ప్రశాంత్ : తన తమ్ముడు 10త్ క్లాసు ఫస్ట్ రావాలని.. దయా ని నీవేత తో ట్రాప్ చేయించారు... ఇదిగోండి అంకుల్ ఈ ప్రూఫ్స్ తో వాళ్లని అరెస్ట్ చేయొచ్చు కదా...

శంకరయ్య : వద్దు బాబు అనవసరంగా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు...

ప్రిన్సిపాల్ : మీరు వదిలేసినా నేను వారిని వదలను... ఒక అమాయకపు స్టూడెంట్ ప్రాణాలతో అట్లాడుకుంటారా

ఇంతలో బైట హడావిడిగా ఉంది

శంకరయ్య : ఏమైంది డాక్టర్...

డాక్టర్ : అబ్బాయి పరిస్థితి చాలా విషమంగా ఉంది పల్స్ పడిపోతున్నాయి..

ఈ మాట వినగానే అందరి మోహంలో కంగారుగా, బాధ...

పార్వతమ్మ ఏడవడం మొదలుపెట్టింది...

డాక్టర్స్ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు..

[Image: images-2025-03-26-T125528-881.jpg]
check duplicate online

దయా గుండె ఆగిపోయింది... డాక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు..

ఆ అమాయకపు దయా చనిపోయాడు.. అనుష్క ఇచ్చిన శాపం ముగిసింది.. ముని వర్యులు ఇచ్చిన వరం మొదలైంది... దయా గట్టిగా ఊపిరి పీల్చుకుంటా ఉళ్ళికిపడి లేచాడు..

డాక్టర్ : సిస్టర్ ఆక్సిజన్ మాస్క్ పెట్టండి... తొరగా...

మెల్లిగా heartbeat నార్మల్ అయ్యింది..

డాక్టర్ బయటకి వచ్చి భయపడాల్సిన అవసరం లేదు  he is safe... ఒక 24 hours icu లోనే ఉంచుతాం... ఆ తర్వాత వార్డ్ కి మారుస్తాం..

దయా 2.0  is now starts...

సశేషం :
[+] 7 users Like Dorasam143's post
Like Reply


Messages In This Thread
RE: Telugu sex stories - by vardan - 30-07-2024, 04:07 PM
RE: దయాగాడి దండయాత్ర - by Dorasam143 - 26-03-2025, 01:13 PM
RE: Telugu sex stories - by Roopesh M S - 29-07-2024, 11:36 AM
RE: Telugu sex stories - by Vijayrt - 29-07-2024, 12:55 PM
RE: Telugu sex stories - by Raju Rajesh - 29-07-2024, 02:24 PM



Users browsing this thread: 1 Guest(s)