26-03-2025, 07:04 AM
(25-03-2025, 07:34 AM)stories1968 Wrote: ఏమి వర్ణించారు కథని నడపడం అంటే ఇలా ఉండాలి మరి చరణ్ ఏమి చేస్తాడో చూడాలి తన వదిన ని మెడలో పూలమాల అబ్బో నాకు దొరకడం లేదు పిక్ పెట్టాలి అంటేధన్యవాదాలు బొమ్మల దేవా
మీరు ఏ బొమ్మ పెట్టినా అందంగానే ఉంటుంది
మీ కామెంట్ ఇంకా బాగుంది.. అయితే మీకో సలహా... మధ్యలో ఫుల్ స్టాప్ లు ఉంచండి...
ఇలా...
ఏమి వర్ణించారు.. కథని నడపడం అంటే ఇలా ఉండాలి.. మరి చరణ్ ఏమి చేస్తాడో చూడాలి తన వదిన ని... మెడలో పూలమాల అబ్బో నాకు దొరకడం లేదు పిక్ పెట్టాలి అంటే.