24-03-2025, 02:53 PM
నరేన్ గారు నమస్కారం
మీ కథను ఇప్పుడే చదివాను..
ఏకబిగిన పూర్తిగా చదివేలా చాలా చక్కగా రాశారు..
క్లైమాక్స్ మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా రాశారు. కాస్త కన్ఫ్యూజన్ గా కూడా అనిపించింది.
అయితే మీరు కథ రాసిన విధానం మాత్రం చాలా బాగుంది.
కథను పూర్తి చేసినందుకు కూడా మీకు అభినందనలు

నా కథల్ని కింది దారంలో చదవండి