Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy శ్రీమంతుడు part 2 (Actress)
#17
 Episode 2

నేను ఇండియాలో ల్యాండ్ అవ్వకముందే నా brain లో ఏవేవో ఆలోచనలు ఊరు ఎలా ఉంది నా కీర్తి ఎలా ఉంది అని ఇంతలో నేను హైదరాబాద్ లో land అయ్యాను నాకు పేరు పలుకుబడి ఎక్కువ ఉండడం వల్ల నా కంపెనీ ఇక్కడ కూడా ఉండడం వల్ల నాకు కొంత security మరియు ఒక కొత్త PA ని ఏర్పాటు చేసారు నేను వాలని కలవడానికి బయటకు వెళ్ళాను అక్కడ నాకోసం ఒక బొకే తో ఇండియా లో ఉండే నా కొత్త PA wait చేస్తుంది పేరు వసుమతి (కియారా అద్వానీ).

[Image: bXUixZqv_o.jpeg]

వసుమతి: hi sir welcome to india.

అఖిల్: hi thank you నువ్వు 

వసుమతి: నా పేరు వసుమతి సర్ ఇండియా లో మీ కొత్త PA ని మిమ్మల్ని చూసుకోడానికి కాజల్ మేడమ్ నన్ను arrange చేసారు sir.

అఖిల్: okay.

అని మేము car లో ఎక్కి airport నుండి బయటకు వచ్చాము.

వసుమతి: చెప్పండి sir ముందు hotel కి వెళ్లిపోదామా.

akhil: వసుమతి నీ పేరు చాలా పెద్దగా ఉంది నిన్ను వసు అని పిలవచ్చు.

వసుbananaసిగ్గుగా) మీ ఇష్టం sir.

అఖిల్:ఎందుకు సిగ్గు పడుతున్నావ్.

వసు:అంటే పెళ్లి అయ్యాక నా భర్తతో అలా పిలిపించుకోవాలి అని నా కోరిక sir.

అఖిల్:అవున అయితే sorry నాకు తెలియదు.

వసు: పర్లేదు సార్ మీరు పిలిచినా బాగానే ఉంది.

అఖిల్: okay ముందుగా hotel కి కాదు మా ఊరు కృష్ణపట్నం కి వెళ్దాం.

వసు: కానీ sir మీరు freshup అవ్వకుండా అ ఊరికి అంటే అక్కడ hotels ఉంటాయో ఉండవో తెలియదు…….

అఖిల్: వసు చెప్పింది చేయి

వసు: okay sir 

అలా నేను నా ఊరుకి బయలుదేరాను కొంత సమయం తరువాత మా ఊరు వచ్చింది చిన్న చితక మార్పులు తప్ప వేరే ఏమి మా ఊరులో మారలేదు అలానే ఉంది నేను కార్ నుండి కిందకి దిగి కీర్తి ఇంటి వైపు వెళ్లాను కానీ అక్కడ అ ఇంట్లో ఎవరు లేరు పాడుబడిపోయి ఉంది తరవాత అటు గా వెళ్తున్న ఒక పిలడ్ని ఆపి అడిగాను 

అఖిల్: రేయ్ ఈ ఊర్లో రాజేంద్ర గారి అమ్మాయి కీర్తి ఎక్కడ ఉంటుందో తెలుసా 

పిలడు: అదుగో అ road లో mro ఆఫీస్ ముందు ధర్నా చేస్తుంది 

అని చెప్పాడు వెంటనే ఉరుకులు పరుగుల మీద వెళ్లాను తనని చూసేందుకు mro office ముందు కనపడింది నా కీర్తి అలసిన మొఖం తో చెరిగిన చీర తో కీర్తిని ఎలా అయితే చూడకూడదు అని అనుకున్నానో అలా చూసాను

[Image: APLtEcvb_o.jpeg]

తనను అలా చూసి నాకు చాలా బాధగా అనిపించింది నేను గాని నిజం తెలుసుకుని ముందు వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. తనని నేను ఇపుడు ఎలా ఎదురుకోవాలో నాకు తెలియట్లేదు. అప్పుడే వాలు చేస్తున ధర్నా కి mro వచ్చాడు.

mro: ఏంటమ్మా ఏంటి మీ సమస్య 

కీర్తి: మా సమస్య ఏంటో మీకు బాగా తెలుసు mro గారు మళ్లీ మళ్లీ అడగకండి.

mro: చూడు అమ్మ వీలందరిలో బాగా చదువుకున్నది నువ్వు ఒక్క దానివే బాగా ఆలోచించుకో mla రావు రమేష్ గారు ఎకరానికి లక్ష రూపాయలు ఇస్తా అంటున్నారు అవి తీసుకొని ఎదో ఒక్క పట్నానికి వెళ్లి బ్రతకమని చెప్పి వీలను నువ్వే ఒప్పించు.

కీర్తి: sir వీలకి పండించడం తప్ప ఇంకేమీ తెలియదు మీరు ఇచ్చే డబ్బులు కూడా వీలకి సరిపోవు అయినా సాగు చేసి పండిస్తే మీరు ఇచ్చే డబ్బులుకి వీలు ఇంకా ఎక్కువే సంపాదించుకుంటారు అలాంటప్పుడు వీలు మీ ఒప్పందానికి ఎందుకు ఒప్పుకోవాలి.

mro: ఒప్పుకోకపోతే నేను ఏమీ చేయలేను అమ్మ అవతల ఉన్నది mla గారు త్వరలో మినిస్టర్ కూడా అవుతారు వలని నేను ఏమీ చేయలేను.

కీర్తి: సర్ మీరు ఒక పెద్ద స్థాయి లో ఉండి ఇలా మాట్లాడడం correct కాదు సర్.

mro: చూడమ్మా నా స్థానంలో ఉండే ఎవరైనా ఇదే చెప్తారు నువ్వు చెప్పినట్టు చేస్తే నన్ను ఉద్యోగంలోంచి తీసి వేరే వాడిని వేస్తారు వాడు వచ్చిన ఇదే పరిస్థితి. నేను ఇంకా ఈ విషయం లో ఏమీ చేయలేను అమ్మ i am sorry 

అని cheppi అ mro వెళ్ళిపోయాడు.

రైతులు: అమ్మ మా బ్రతుకులు ఇంకా మారవు అమ్మ అ mla ఉన్నంత వరకు ఇంతే 

అని చెప్పి వెళ్లిపోయారు వాలా మాటలకు ఏమి చేయలేకపోతున్నా అని బాధతో కీర్తి అక్కడే కూర్చోనిఉండిపోయింది కాసేపటికి లేచి నడుస్తూ ఉండగా ఎదురుగా నేను తనకి కనిపించాను అంతే ఠక్కున పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

[Image: Na1eoOYF_o.jpeg]

కీర్తి: (ఏడుస్తూ) నా దగ్గరికి రావడానికి నీకు ఇంత సమయం పట్టిందా.

అఖిల్: సారీ కీర్తి నేను ఇంకా ముందే రావాల్సింది i am very sorry.

కీర్తి: (కౌగిలి విడిచి) hey నేను ఏదో సరదాగా అన్నాను నన్ను నా ప్రేమకు గౌరవమిచ్చి నాకు ఇన్నాళ్లు దూరంగా ఉండి చాలా పెద్దవాడివి అయిపోయావు నాకు చాలా సంతోషంగా ఉంది రా మా ఇంటికి వెళ్దాం.

నన్ను కీర్తి ఉండే ఇంటికి తీసుకువేలింది ఒక్కపుడు పెద్ద బంగ్లా లో ఉండే కీర్తి ఇపుడు ఒకే చిన్న ఇరుకు ఇంట్లో ఉంటుంది ఆ ఇంటిని మొత్తం చూస్తుండగా నాకు గోడ మీద కీర్తి వాలా నాన్న ఫోటో తో పాటు వాలా అమ్మ ఫోటో కూడా కనిపించింది.

అఖిల్:కీర్తి మీ అమ్మ?

కీర్తి: నాన్న లేకుండా అమ్మ ఉండలేకపోయింది అఖిల్ అందుకే మా నాన్న పోయిన 1 year కి మా అమ్మ కూడా అనారోగ్యం తో చనిపోయింది.

అఖిల్: I am sorry కీర్తి ఇది అంత నాకు మూదే తెలిస్తే……..

కీర్తి: hey నువ్వు ఎందుకు sorry చెప్తునావ్ నాకు ఇది అంత అలవాటు అయిపోయింది. అయినా ఇపుడు నా గురించి కాదు నీ గురించి మాట్లాడాలి పెద్ద company కి ceo అయిపోయావ్ చాలా ఎత్తుకి ఎదిగావు ఏంటి ఇంకా విశేషాలు.

అఖిల్: కీర్తి నా మాట విను నాతో వచ్చేయి ఇది అంత వదిలేయ్ మనం హ్యాపీ గా ఉండచు.

కీర్తి: నువ్వు ఇంకా మార్లేదు రా నీకు అప్పుడే చెప్పాను కదా నేను కావాలంటే నువ్వు ఈ ఊరు బాగుచేయాలి అని.

అఖిల్: ఇంకా ఏం ఉంది అని బాగుచేయాలి కీర్తి మీ అమ్మ నాన్న లేరు మీ నాన్న నీకోసం సంపాదించిన ఆస్తి లేదు ఏమీ లేదు నీ పరిస్థితి ఒకసారి చూసుకున్నావా నిన్ను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నా ఇంకా ఏమీ ఉంది అని ఈ ఊర్లో.

కీర్తి:ఈ ఊరు ఉంది అఖిల్ ఈ ఊరు ఉంది మా నాన్న ఇక్కడే ఉండేవాడు మా అమ్మ ఇక్కడే ఉంది నువ్వు నేను ఇక్కడే పెరిగాం మన జ్ఞాపకాలు అన్ని ఈ ఊరులోనే ఉన్నాయ్ అవీ అంత వదిలేయాలా. అది నా వల్ల కాదు. రేపు పొద్దున నీ అడ్రస్ ఎక్కడ నువ్వు ఎక్కడ పుట్టవ్ అంటే చూపించాల్సింది ఈ ఊరే అది గుర్తుపెట్టుకో.

అఖిల్: (కోపంగా) నువ్వు కూడా మార్లేదు ఈ ఊరులోనే ఇలానే ఉండు.

అని కోపంగా నేను వెళ్ళిపోయాను నా car దేగరికి అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంది వసుమతి.

వసు: ఏమైంది సార్ చాలా కోపంగా ఉన్నారు ఏమైనా problem ఉందా.

అఖిల్: అవును ప్రేమ ప్రేమే నా problem ఒక మనిషికి ఎంత మొండితనం ఉండలో అంత దాని ఒక్క ధనిలోనే ఉంది వినదు.

వసు: అలాంటప్పుడు ఆమె అడిగింది తనకి ఇచ్చేయండి సర్ అపుడు మీ మాట వింటుంది ఎంత ప్రేమిస్తే ఇకడ వరకు వస్తారు sir అలాంటిది తను అడిగింది ఎంత కష్టమైన ఇవ్వాలి sir.

అఖిల్: you are right ఇస్తాను thank you for the motivation.

అని తనని hug చేసుకున్నాను ధానికి తను సిగ్గు పడుతూ ఉంది.

అఖిల్: ఇక్కడ mla appointment తీసుకో మనం రేపు వెళ్దాం.

తరవాత రోజు నేను mla రావు రమేష్ ఇంటికి వెళ్లాను అక్కడ వాల మనిషితో చెప్పి appointment చూపించి ఇంట్లో hall లో కూర్చున్నాను ఇంతలో ఇంటి పై నుంచి ఒక్క అమ్మాయి మెట్లు దిగుతుంది చూడడానికి ఒక cinema heroine ల ఉంది అంత అందమైన అమ్మాయిని నేను చూడలేదు.

?: hi నా పేరు జాహ్నవీ mla గారి అమ్మాయిని.

[Image: TgNamjCn_o.jpeg]

అ దుర్మార్గుడిని ఇంత అందమైన కూతురు ఉంది అని నేను అనుకోలేదు కానీ వాడిలో ఉండేంత క్రూరమైన మనసు ఈ అమ్మాయికి లేదు అని అర్దమవుతుంది.

అఖిల్:hi నా పేరు అఖిల్ this is my PA vasumathi.

జాహ్నవి: నాకు మీరు తెలుసు అండి actual గా నేను మీకు పెద్ద fan ని మీ ideologies కి మీరు మీ కంపెనీ తెచ్చిన కొత్త కొత్త technologies కి అందుకే మీరు appointment అడగ్గానే నాన్న కి కూడా చెప్పకుండా వెంటనే ok చేసేసా.

అఖిల్: అవునా థాంక్ యూ ok చేసినందుకు.

జాహ్నవి: అయ్యో థాంక్ యూ ఎందుకు అండి మిమ్మల్ని కలవడమే నాకు పేద విషయం నాకు.

అలా జాహ్నవి తో మాట్లాడుతూ ఉండగా hall లోకి వచ్చాడు రావు రమేష్ వాడ్ని చూడగానే చంపేద్దాం అన్నంత కోపం వచ్చింది కానీ నాలో నేనే అ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను.

రావు రమేష్: అఖిల్ అంటే నువ్వేనా ఒరే ఒరే జగపతి కొడుకువి కదా నువ్వు అమెరికాకి వెళ్లి బాగానే సంపాదించావ్ అని తెలిసింది మొత్తానికి ఈ ఊరు నుండి బయట పడి బాగుపడొడివి నువ్వు ఒక్కడివే

అంటూ వాల మనుషులు నవ్వుకుంటున్నారు. తరవాత జాహ్నవిని లోపలికి పంపాడు మాట్లాడాలి అని చెప్పి.

రావు రమేష్: ఇంతకీ ఏంది సంగతి ఏం కావాలి.

అఖిల్: ఏం లేదు mla గారు నేను ఈ ఊరుని దత్తత తీసుకుందాం అని అనుకుంటున్న దానికోసం మీరు అనుమతి ఇస్తే.

రావు రమేష్: ఇస్తే ఈ ఊరుని బాగుచేసి వీల బ్రతుకులు బాగు చేసేస్తావ ఈ ఊరు బాగు పెడితే నేను ఎలా బ్రతకాలి. నేను మినిస్టర్ అవ్వాలి అంటే ఇపుడు నాకు ఈ ఊరు చాలా అవసరం.

అఖిల్: అదేంటి sir మీ మినిస్టర్ పదవికి ఈ ఊరుకి సంబంధం ఏంటి.

రావు రమేష్: ఉంది ఈ ఊరు సాగుకి పనికిరాదు అని ప్రభుత్వానికి రుజువు చేస్తే ఈ ఊరులో ఉండే బంజారా భూములు అన్ని పనికిరానివి అని ముద్రవేస్తారు అప్పుడు దీన్ని అ విదేశాలోంచి వచ్చిన వాళ్ళకి ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి నేను వాళ్ళకి అమ్ముకోవచ్చు బోలెడంత డబ్బు అ డబ్బు తోని నేను మినిస్టర్ అవ్వచ్చు.

అఖిల్: నాకు తెలుసు sir మీరు ఈ ఊరుని నాకు దత్తత ఇవ్వరు అని అందుకే నేను ఒక సెటప్ తో వచ్చా.

అని నేను ఒక చిటిక వేసాను అంతే మీడియా వాలు అందరూ mla మనుషులని తోసుకొని మరి వచ్చారు.

media: సర్ ఏదో breaking news అని మాకు inform చేసారు కదా sir ఏంటిది.

media2: చెప్పండి సార్ ఏదైనా కొత్త branch ఈ ఊరులో ఓపెన్ చేస్తున్నారా అందుకె mla గారీ తో ఈ చర్చలు జరిపిస్తున్నారా.

అఖిల్: hi guys relax నేను మీకు అంత చెప్తాను నేను పుట్టింది ఈ ఊరులోనే అందుకే ఈ ఊరుకి ఏమైనా చేదాం అని ఈ ఊరుని దత్తత తీసుకున్నాను దానికి mla గారు కూడా ఒప్పుకున్నారు కదా sir.

రావు రమేష్: అ…..అవును ఒప్పుకున్నాను (తడబడుతూ) మా ఊరు అబ్బాయి ఇంత పెద్ద వాడు అయి ఇలా వచ్చి మా ఊరునే దత్తత తీసుకోవడం చాలా గొప్ప విషయం అందుకే తనను అభినందిస్తున్నాను.

అఖిల్: thank you mla గారు మీకు ముందు ఉంది మంచి పండగ………..

To Be Continued

Note: the above pictures are taken from various google sources.
[+] 15 users Like Abbivarma's post
Like Reply


Messages In This Thread
RE: శ్రీమంతుడు part 2 (Actress) - by Abbivarma - 25-03-2025, 02:31 PM



Users browsing this thread: raju143, 4 Guest(s)