21-03-2025, 08:23 PM
థ్యాంక్స్ మాధవి గారు...చాలా రోజులైనా, నా కథని గుర్తుకుతెచ్చినందుకు.
అంజలికి అయిడియా కావాలంటే, చరణ్ వచ్చి స్వ్వ్వ్ట్ & మల్లెపూలు ఇస్తున్నప్పుడు అందుకుంటూనే అతనిపై కళ్ళుతిరిగి పడిపొమ్మనండి, నడుస్తూ నడుస్తూ కాలు బెణకడం, ఇందాకే స్నానం చేసేసింది లేకపోతే బాత్రూలోనుంచి కేక పెట్టడం కరంటు షాక్ కొట్టిందని...ఇలా కొన్ని..ఇంకా చరణ్ కు అతని డైరీ చూపిస్తూ కోప్పడుతూ ముగ్గులోకి దించడం....ఆలోచించండి.

:
:ఉదయ్