21-03-2025, 02:46 PM
(20-03-2025, 11:51 PM)SNVAID Wrote: Excellent story. Narration is simply superb
థాంక్ యు అండి మీ సపోర్ట్ కి.
కొందరేమో నా రచనా శైలి మార్చుకోవాలి అని అంటున్నారు. మీ లాంటి వాళ్ళు బావుందని అంటున్నారు. నాకు కొంచెం అయోమయంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇలాగే కొనసాగిద్దామని అనుకుంటున్నాను.
సెక్స్ కథలు అంటే కేవలం సెక్స్ గురించే రాయాలని అనుకోకుండా అందులో కూడా విభిన్నమైన ఆలోచనలని కథా రూపంగా అందిద్దామని నేను చేస్తున్న ఒక చిన్న ప్రయోగమిది.
అనామిక