21-03-2025, 07:38 AM
Sarith గారు నమస్కారం
నేను ఒక దారంలో నిన్న పోస్ట్ చేసిన రెండు ఫోటోలు ఈ రోజు లేవు
అలా ఎలా డిలీట్ అయ్యాయి
డిలీట్ చేయడం కుదురుతుందా
చేయగలిగితే ఎవరు చేయగలరు
దారం ఓనర్ చేయగలరా?
లేక
అడ్మిన్ గా మీరు చేస్తారా?
సందేహ నివృత్తి చేయగలరు
నేను ఒక దారంలో నిన్న పోస్ట్ చేసిన రెండు ఫోటోలు ఈ రోజు లేవు
అలా ఎలా డిలీట్ అయ్యాయి
డిలీట్ చేయడం కుదురుతుందా
చేయగలిగితే ఎవరు చేయగలరు
దారం ఓనర్ చేయగలరా?
లేక
అడ్మిన్ గా మీరు చేస్తారా?
సందేహ నివృత్తి చేయగలరు
నా కథల్ని కింది దారంలో చదవండి