21-03-2025, 12:01 AM
(19-03-2025, 11:06 PM)69territory Wrote: నీ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బాగుంది బ్రో.. కాన్సెప్ట్ కూడా బాగుంది, ఇక్కడ ఎక్కువ స్టోరీస్ రియాలిటీ కి దూరంగా ఉంటాయి.. ఆత్రం ఆపుకోలేక చదువుతూ ఉంటాం.. కానీ నీ స్టోరీ టెల్లింగ్ అలా కాదు.. ఫాంటసీ రియల్ గా జరిగితే సంభాషణలు, సన్నివేశాలు ఎలా ఉంటాయో అలా రాశారు.. కానీ సుష్మ కి లెస్బియన్ నచ్చలేదు అని స్టోరీకి క్లైమాక్స్ ఇవ్వడం నచ్చలేదు.
(19-03-2025, 11:11 PM)69territory Wrote: నీ కాన్సెప్ట్ సెలెక్షన్ అండ్ స్టోరీ టెల్లింగ్ బాగున్నాయ్ బ్రో.. నా సలహా అయితే, నువ్వు రాయాలి అనుకున్నదే వ్రాయి, మధ్యలో డీవియేట్ అవ్వొద్దు.. సెక్స్ స్టోరీ రాయాలి అనుకుంటే సెక్స్ స్టోరీ వ్రాయి, కాన్సెప్ట్ అనుకుంటే కాన్సెప్ట్ వ్రాయి, లెస్బియన్, గే, స్ట్రెయిట్, ఇన్సెస్ట్, నువ్వు ఏది అనుకుంటే అదే వ్రాయి బ్రో..
ఇందులో ఎవరిని అనుకోవడానికి ఏమి లేదండి. నాకే కొంచెం ఓపిక తక్కువ.
స్టొరీ కి క్లైమాక్స్ రాయడం ఒక ఆర్ట్. అది ముందే తెలిస్తే కథలు ఇంకా బాగా వస్తాయి.
మీ ఫీడ్బాక్ కి ధన్యవాదాలు. ఇంకా నేర్చుకుంటాను..
నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కథ కూడా చదవండి.. మీకు నచ్చవచ్చు.