20-03-2025, 04:42 PM
(This post was last modified: 20-03-2025, 04:45 PM by కుమార్. Edited 1 time in total. Edited 1 time in total.)
**
కోర్టు లో క్యాంటీన్ వద్ద కూర్చుని ఉంది కీర్తి.
కొద్ది సేపటికి సీనియర్ లాయర్ తో,ఒక కాస్ట్లీ మనిషి వచ్చాడు.
"ఈయన వే,నువ్వు చూడాల్సింది"అన్నాడు సీనియర్.
కీర్తి నమస్కారం చేసింది.
ఆయన కూర్చుని"మీ సీనియర్ ను తీసుకోమంటే,నీ పేరు చెప్పాడు.
మేము నీ గురించి ఎంక్వైరీ చేశాం.
నీ భర్త,మామ,తండ్రి అన్ని తెలుసుకున్నాం"అన్నాడు.
కీర్తి అర్థం కానట్టు చూసింది.
"కేసు ఏమిటి అంటే,,రేపు నీ వద్దకు ఒక మనిషి వచ్చి , విల్ రాయమంటాడు,అంటే తనకి ఏమైనా అయితే ఆస్తి ఎవరికీ చెందలో"అన్నాడు.
"ఒకే "అంది తేలిగ్గా.
"తర్వాత ఇంకోడు వస్తాడు,మళ్ళీ same "అన్నాడు.
కీర్తి తల ఊపింది.
"ఆ తర్వాత వాళ్ళు నీ వద్దకు రారు.నువ్వు రెండుసార్లు స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వాలి.
నీ క్లైంట్స్ మిస్ అయ్యారు అని.
సింపుల్
నీ డబ్బు నీకు అందుతుంది"అన్నాడు.
కీర్తి వింతగా చూసి"నా వద్దకు ఇద్దరు వస్తారు.తర్వాత మిస్ అవుతారు.
నేను కంప్లయింట్ ఇవ్వాలి.
మీరు డబ్బు ఇస్తారు"అంది.
"ఏస్ "అన్నాడు.
ఆమె ఆలోచించి"సరే"అంది.
***
రెండో రోజు ఆమె ఇంటి వద్ద ఉన్నపుడు ఒకరు వచ్చారు.
అశోక్ ,కీర్తి ను పిలిచాడు.
ఆయన తనను పరిచయం చేసుకున్నాడు కీర్తి కి.
ఆయన చెప్పినట్టు చేసింది కీర్తి.
"నేను రెండు రోజుల్లో మళ్ళీ కలుస్తాను"అన్నాడు ఫోన్ నెంబర్ ఇచి.
కానీ రాలేదు.
కీర్తి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్.
ఆమె స్టేషన్ కి వెళ్లి మీనా ను కలిసింది.
"నా క్లయింట్ మిస్సింగ్"అని వివరాలు చెప్పింది.
***
తర్వాత వారం కీర్తి ఇంటికి ఇంకో మనిషి వచ్చాడు.
అప్పటికే టెన్షన్ లో ఉంది కీర్తి.
ఆయన చెప్పిన వివరాలు రాసుకుని,చెప్పినట్టు చేసింది.
"రెండు , మూడు రోజుల్లో కలుస్తాను"అని ఫోన్ నెంబర్ ఇచి వెళ్ళాడు.
కీర్తి తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్.
మళ్ళీ స్టేషన్ కి వెళ్లి మీనా ను కలిసి కంప్లయింట్ చేసింది.
ఈ సారి మీనా సీరియస్ అయ్యింది.
"అదేమిటి,మీ క్లయింట్ లు వరసగా మిస్ అవుతున్నారు"అంది.
కీర్తి "తెలియదు"అంది.
అనుకున్నట్టే రెండు రోజుల తర్వాత బ్యాగ్ అందింది కీర్తి కి,కోర్టు బయట క్యాంటీన్ లో.
ఆమెకి అర్ధం కాలేదు,ఏమి జరిగిందో.

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..