19-03-2025, 11:06 PM
నీ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బాగుంది బ్రో.. కాన్సెప్ట్ కూడా బాగుంది, ఇక్కడ ఎక్కువ స్టోరీస్ రియాలిటీ కి దూరంగా ఉంటాయి.. ఆత్రం ఆపుకోలేక చదువుతూ ఉంటాం.. కానీ నీ స్టోరీ టెల్లింగ్ అలా కాదు.. ఫాంటసీ రియల్ గా జరిగితే సంభాషణలు, సన్నివేశాలు ఎలా ఉంటాయో అలా రాశారు.. కానీ సుష్మ కి లెస్బియన్ నచ్చలేదు అని స్టోరీకి క్లైమాక్స్ ఇవ్వడం నచ్చలేదు.