20-03-2025, 09:36 PM
(This post was last modified: 20-03-2025, 09:54 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
22. ఫస్ట్ టైం
కొన్ని రోజుల క్రితం...
వరుణ్ "మేడం.. మేడం.. "
కళ్యాణి "ఏంటయ్యా.. ఎప్పుడూ మేడం మేడం అంటూ నా వెంట పడతావ్..."
వరుణ్, ఆమెనే నవ్వుతూ చూస్తూ ఆమె తిట్టినా తిట్లు అన్ని తింటూ, ఆమె మాట్లాడడం అయిపోగానే "మీరు ఈ బుక్ మర్చిపోయారు మేడం.." అంటూ బుక్ ఇచ్చాడు.
కళ్యాణి ఇబ్బందిగా చూసి బుక్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
వరుణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న ఆమె బ్యాక్ నే చూస్తూ ఉన్నాడు.
ఎప్పుడూ ఎదురుపడ్డా వరుణ్ కి దూరంగానే ఉంటూ వచ్చింది.
కాలేజ్ లో, క్లాస్ లో, క్యాంటిన్ లో క్లాస్ మేట్స్ అందరూ కలిసి కూర్చున్న సమయాలలో కళ్యాణి అతన్ని అవాయిడ్ చేస్తూ వచ్చింది.
ఇది గమనించిన కళ్యాణి ఫ్రెండ్స్ కొందరు వరుణ్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ దృష్టిలో అతను కళ్యాణిని ఇబ్బంది పెట్టాడు.
కళ్యాణి ఫ్రెండ్స్ చాలా క్యాజువల్ గా వరుణ్ ని కొట్టాము అని చెప్పారు. అది విని కళ్యాణి ఎందుకు అని అడిగింది.
వాళ్ళు చెప్పిన సమాధానం విని చాలా కంగారుగా వరుణ్ ఉన్న హాస్పిటల్ కి వెళ్ళింది.
అక్కడ అతని వంటికి ఉన్న కట్లు వాటి మీద రక్తపు రంగు మరకలు చూసి కళ్యాణి ఏడ్చేసింది.
తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి కళ్యాణి ఏడవడం చూసి వరుణ్ కళ్యాణికి ముఖ్యమైన వ్యక్తీ అని అర్ధం చేసుకున్నారు.
నిజానికి వాళ్ళు అందరూ కూడా పార్షీయల్ గా వైభవ్ మీద కూడా కోపంతో ఉన్నారు.
కళ్యాణి ఎప్పుడూ వైభవ్ కి కాబోయే భార్యగా గుర్తించబడడం అలాగే ఆమె ఏం చేసినా ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా వైభవ్ కి రిపోర్ట్ చేయడం చూసి వాళ్ళ కోపం పెరిగిపోయింది.
కొందరు న్యూట్రల్ గా ఉన్నప్పటికీ కొందరు వరుణ్ మరియు కళ్యాణి ఇద్దరూ కలవలాని అనుకున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఎంగేజమెంట్ కి విలువ ఇవ్వాలి అంటూ మాట్లాడుతున్నారు.
అందరి మాటలు అన్ని మాటలు వింటున్నా కూడా కళ్యాణి ఏమి మాట్లాడలేదు. అప్పుడే తన ఎంగేజమెంట్ గురించి మాట్లాడుతున్న మిగిలిన కొందరు ఫ్రెండ్స్ కూడా మాట్లాడడం మానేశారు.
"తన మనసులో కూడా అదే ఉండి ఉంటుంది, అందుకే ఏమి మాట్లాడడం లేదు.."
- - - - - - - - -
కొన్ని రోజుల తర్వాత...
కళ్యాణి బుక్స్ చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ దారిలో కనపడ్డ వరుణ్ ని చూసి "వో.. ఎప్పుడూ బయటే తిరుగుతావు.. బాధ్యత ఉండే పని లేదా.."
వరుణ్ "ద గ్రేట్ మిస్ కళ్యాణి... సారీ.. సారీ.. మిస్సెస్ కళ్యాణి వైభవ్ రాజ్ గారూ.." అని వత్తి పలుకుతూ పిలిచాడు.
కళ్యాణి కళ్ళు తిప్పుతూ "అలా ఏమి పిలవద్దు.." అంటూ తల ఊపింది.
వరుణ్ ఆరాధనగా తననే చూస్తూ ఉన్నాడు.
కళ్యాణి "అయినా ఎందుకు ఇలా గాలికి తిరిగుతున్నావ్.."
వరుణ్ "నేను గాలికి తిరగడం లేదు, స్వేచ్చగా తిరుగుతున్నాను.. అయినా నీ లాగా బంధీలుగా బ్రతికే వాళ్లకు స్వేచ్చ గురించి ఏం తెలుసా.."
కళ్యాణి నడుముపై చేతులు వేసుకొని "ఏమిటి?" అని అరిచినంత పని చేసింది.
- - - - - - - - -
కళ్యాణి "గయ్స్.. ఇది నా ఫోన్ కొంచెం వైభవ్ తో చాట్ చేస్తూ ఉండరా.. నేను ఇప్పుడే వస్తాను.."
"సరే, త్వరగా రా.."
.
.
.
(కొన్ని రోజుల తర్వాత)
కళ్యాణి "అసలు వీడు(వైభవ్ నుండి వీడులోకి వచ్చింది) నిజంగా నన్ను లవ్ చేస్తున్నాడా.. నేను చాట్ చేస్తున్నానో.. వేరే ఎవరో చాట్ చేస్తున్నారో కూడా చూసుకోడా.."
శ్రీనిధి "నువ్వు ఇలా చేస్తున్నావ్... అని తనకు తెలియదు కదా.. "
కళ్యాణి "ఎంటే.. ఎక్కువ మాట్లాడుతున్నావ్.." అంటూ సూటిగా చూసి మాట్లాడింది.
శ్రీనిధి "సారీ.."
కళ్యాణి "నీ బ్రతుకు ఏంటో చూసుకొని మాట్లాడు.." అని నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
- - - - - - - - -
కళ్యాణి "లెఫ్ట్ అండ్ రైట్ యిచ్చాను. లేకపోతే నన్ను అంటుందా..."
వరుణ్ "నువ్వు చాలా బ్రేవ్.. నేనే అప్పుడప్పుడు నిన్నూ చూపిస్తాను చాలా మందికి.. ఇలా ఉండాలని.."
కళ్యాణి "హుమ్మ్.."
వరుణ్ ".."
కళ్యాణి ".."
వరుణ్ ".."
కళ్యాణి ".."
వరుణ్ "ఏమయింది? ఎందుకు అలా ఉన్నావ్.."
కళ్యాణి "వైభవ్ ఎప్పుడూ నన్ను మరీ సుకుమారంగా చూస్తాడు.. నా ట్యాలెంట్ తెలియదు తనకి.." అంది.
వరుణ్ ఆమెనే అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు.
కళ్యాణి "ఏమయింది? అలా శిలావిగ్రహంలా అలా నిలబడిపోయావ్.."
కళ్యాణి "నేను కాదు నువ్వే.. అందమైన అజంతా విగ్రహం.."
కళ్యాణి నవ్వు ఆపుకుంటూ అతన్నే చూస్తూ ఉంది.
వరుణ్ "ఐ లవ్ యు... కళ్యాణి.." అని చిన్నగా అన్నాడు.
కళ్యాణి "ఏంటి?" అని అడిగింది, వినపడనట్టుగా..
వరుణ్ "ఏం లేదు.. ఏం లేదు.. నీకు ట్యాలెంట్ చాలా ఉంది అంటున్నా.."
కళ్యాణి నవ్వు ఆపుకుంటూ తల ఊపుతూ "సరే.." అంది.
వరుణ్ మళ్ళి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.
కళ్యాణి "ఏమయింది? మళ్ళి..."
వరుణ్ నవ్వు మొహంతో "నువ్వు అలా తల అటూ ఇటూ ఊపుతూ ఉంటే, నీ చెవి పోగులు భలేగా ఊగుతున్నాయి.. భలే మెరుస్తున్నాయి.." అన్నాడు.
కళ్యాణి గర్వంగా మొహం పెట్టి మరి కొద్ది సేపు అక్కడే నిలబడి ఏటో చూస్తున్నట్టు చూస్తూ ఉంది.
శ్రీనిధి "అవునూ.. నీ చెవి పోగులు చాలా బాగున్నాయి.. ఎంత?"
శ్రీనిధి చుట్టూపక్కల ఫ్రెండ్స్ కూడా కళ్యాణిని అదే అడిగారు.
కళ్యాణి నవ్వుతుంది కాని సమాధానం చెప్పడం లేదు.
శ్రీనిధి "వైభవ్ కొనిపెట్టాడా.." అంది.
కళ్యాణి, శ్రీనిధిని కోపంగా చూసి, తిరిగి అందరి వైపు నవ్వుతూ చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
కళ్యాణి "ఎంత చేసినా, ఏమి చేసినా.. వైభవ్.. వైభవ్.. " అనే అంటారా.. అనుకుంటూ చెవి పోగులు తీసి డస్ట్ బిన్ లో విసిరేసింది.
వరుణ్ వాటిని తీసుకొని వచ్చి కోపంగా కూర్చున్న కళ్యాణి దగ్గరకు వచ్చాడు.
కళ్యాణి కోపంగా "ఏం కావాలి?" అంది.
వరుణ్ "మా ప్రిన్సెస్ కోపంలో కూడా చాలా అందంగా ఉంటుంది.. అందుకే చూస్తున్నా.."
వరుణ్ పొగడ్తకి, కళ్యాణి కోపం సగం తగ్గిపోయింది.
వరుణ్ ఆమెతో నవ్వుతూ కొద్ది సేపు మాట్లాడి చెవి పోగులు బయటకు తీశాడు.
కళ్యాణి "వద్దూ.." అంది.
వరుణ్ "అరె.. తీసుకో.."
కళ్యాణి "వద్దూ.. అన్నానా.."
వరుణ్ "ప్రిన్సెస్.. మగాడు ఎంత అందమైన నగలను పూలను కొన్నా.. అవి ఆడవారి దగ్గరే వాటి అందం పరిపూర్ణం అవుతాయి.. వీటి అందం బయట పడడానికి కూడా నువ్వు ధరించడం వల్లే.." అన్నాడు.
కళ్యాణి "అంటే.."
వరుణ్ "నువ్వు పెట్టుకోవడం వల్లే.. వీటి అందం డబుల్ అయింది.. నువ్వు వదిలేసే సరికి చూడు ఎలా ఏడుస్తున్నాయో.." అంటూ తను కూడా ఏడుపు మొహం పెట్టాడు.
కళ్యాణి "వేవ్వేవ్వే" అంటూ వెక్కిరించి తను కూడా నవ్వేసింది.
వరుణ్ కూడా నవ్వేశాడు.
కళ్యాణి "మాయలోడివి.." అంటూ వరుణ్ భుజం మీద చరిచింది.
.
.
.
.
కళ్యాణి "వరుణ్ నవ్వుతూ మాట్లాడుతాడు, నన్ను బాగా అర్ధం చేసుకుంటాడు.. నాకు కోపం వస్తే పడతాడు.. బ్రతిమలాడతాడు.. వైభవ్ కి ఇవన్ని చేతకాదు.. అదేదో డ్యూటీ చేసినట్టు ఉంటుంది తనతో ఉండడం.." అంటూ ఆగిపోయింది.
శ్రీనిధి మరియు మిగిలిన ఫెండ్స్ అందరూ తననే చూస్తూ ఉన్నారు.
కళ్యాణి ఏడ్చేసింది.
"ఊరుకోవే.. " అంటూ ఒదారుస్తున్నారు.
కళ్యాణి మరుసటి రోజు వరుణ్ కి దూరంగా ఉండడం మొదలు పెట్టింది.
వరుణ్ "నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావ్.."
వరుణ్ "ప్లీజ్ మాట్లాడు.. పోనీ పోట్లాడు.. "
వరుణ్ "నువ్వు ఇలా ఉండడం నాకు అసలు నచ్చడం లేదు.. "
వరుణ్ "ప్లీజ్.. ప్లీజ్.. "
వరుణ్ కూడా ఏడుపు మొహం పెట్టి అడిగే సరికి కళ్యాణి ఆపుకోలేక అతన్ని పట్టుకొని ఏడ్చేసింది.
తిరిగి దగ్గరయ్యారు.
కళ్యాణికి మళ్ళి వైభవ్ గుర్తొచ్చాడు.
మళ్ళి దూరం అయ్యారు.
వరుణ్ "నాకు నువ్వు బాగుంటే చాలు ఇంకెవరూ వద్దు"
మళ్ళి దగ్గరయ్యారు.
కళ్యాణి "నా ఫస్ట్ టైం నీతో కావాలి.. పర్మినెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం.."
ఈ సారి కళ్యాణి వరుణ్ ని టూర్ కి వెళ్ళినపుడు హోటల్ లో కలిసింది.
వరుణ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు.
కళ్యాణికి తన ఊపిరి మొత్తం ఆ ముద్దులోనే పోతున్నట్టు అనిపించింది. రెండు నిముషాల పాటు అలానే ఉండిపోయారు.
వరుణ్ కౌగిలి నుండి బలంగా విడిపించుకొని అతన్ని నెట్టేసి రొప్పుతూ ఉండిపోయింది.
వరుణ్ కూడా అలాగే రొప్పుతూ తననే చూస్తూ ఉన్నాడు.
తిరిగి వరుణ్ తన దగ్గరకు రాగానే కళ్యాణి కూడా చేతులు పైకెత్తి అతని మెడ చుట్టూ వేసింది.
ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ గదిలో కౌగిలిలోనే అటూ ఇటూ తిరిగుతూ ఉన్నారు. మంచం మీద పడిపోయారు.
కళ్యాణి ములుగులతోనే ఆమె వంటి మీద బట్టలు లూజ్ అయిపోతూ దూరం అయిపోతూ ఉన్నాయి.
![[Image: 3xDR679.jpg]](https://iili.io/3xDR679.jpg)
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them