19-03-2025, 12:35 AM
హాయ్ కుమార్ గారు...
ఎందుకు స్టోరీ ఫ్లో మిస్ అయినట్టు ఉంది అండి...ఎందుకు అంటే జయ్ ఒకవేళ నిజంగా ఎవిడెన్స్ కావాలి అనుకుంటే సలీంతో ఉన్నపుడే ఫొటోస్ తీసుకోని ఉండాలి కదా అండి...లేదా రెండొవసారి మధు సలీంతో ఉన్నపుడు అయినా వార్నింగ్ ఇచ్చి ఎవిడెన్స్ సంపాదించాలి.. కానీ తనూ అపుడు సలైంట్గా ఉండి.. రజాక్తో ఉన్నపుడు వీడియో తీసుకున్నాడు... ఇ పాయింట్ అర్టం కాలేదు అండి..
కానీ మీ స్టోరీస్ అని బాగుంటాయి .. మీ తరువాత స్టోరీకోసం ఎదురుచూస్తూ ఉంటాం అండి.