18-03-2025, 09:22 PM
థాంక్స్ అండీ....... నేను కొన్ని కథలని ముందే అనుకుని రఫ్ నోట్స్ రాసుకుని పెట్టుకున్నాను. అందువల్లే కొంచెం సులభంగా updates ఇవ్వడానికి సాధ్యం అవుతుంది.
రేటింగ్ అనేది కేవలం రేటింగ్ కోసమేనా లేక ఇంకెందుకైనా పనికివస్తుందా ? మీరు చెప్పేవరకు నేను కూడా సెంచరీ కొట్టిన విషయాన్ని గమనించలేదు. శుభాకాంక్షలు తెలిపినందుకు నా ధన్యవాదాలు.