17-03-2025, 11:30 AM
(17-03-2025, 09:35 AM)Chanukya@2008 Wrote: బ్రో అప్డేట్ బాగుంది బట్ శివ ఎపిసోడ్ నీ సస్పెండ్ లో పెట్టి కొద్దిగా క్యూరియాసిటి బిల్డ్ చేసావ్
భరత్ దగ్గర కి వచ్చేటప్పుడు గీత భర్త కాల్ చేసి శివ దగ్గరకి దేనికి పంపించాడు శివ దగ్గరకెళ్ళక ఏం చేశాడు అనేది ఒక సస్పెండ్ గా పెట్టావ్
మొత్తానికి ఏదో ఒక సస్పెన్స్ తో మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నావ్ బ్రో
ఏం జరిగింది ఏం జరిగింది అని లైక్ బాహుబలి 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ లాగ
తరువాత ఎపిసోడ్ కోసం వెయిటింగ్ బ్రో
![[Image: bbe77.gif]](https://s6.gifyu.com/images/bbe77.gif)
