Thread Rating:
  • 6 Vote(s) - 1.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఓ చిన్ని ముద్దు
#29
Episode- 5

ఆరోజు నుంచి వాళ్ళ రొటీన్ మారిపోయింది. సోమవారం నుంచి శుక్రవారం దాకా మంచి కంట్రోల్ చేసుకుని డైట్ తినడం. శుక్రవారం రాత్రి, శనివారం, ఆదివారం మంచి భోజనం, మంచి పార్టీ, రిలాక్స్ అయ్యి వినేమాలు చూడటం. ముగ్గురు కలిసి మాల్ కి వెళ్లడం, బయట సినిమాలు చూడటం ఇలా ఒక కొత్త సంతోషం మొదలైంది. 


ఇంకో రెండు నెలలు గడిచాయి. లాంగ్ వీకెండ్ వచ్చింది. శుక్రవారం, సోమవారం, మంగళవారం సెలవలు వచ్చాయి. నీలు తన ఊరికి వెళ్ళింది. మను కి వెళ్లే మూడ్ లేదు. ఏవో కార్పొరేట్ ఈవెంట్ అని కిరణ్ ఆగిపోయాడు. 

గురువారం రాత్రి పని అయ్యేసరికి ఒంటిగంట అయింది మనుకి. బయటకి వచ్చింది. బాల్కనీలో బీర్ తాగుతూ కిరణ్ కనిపించాడు. 
మను: ఏంటిరా? ఇంక పాడుకోలేదా?
కిరణ్: లేదు. రేపు సాయంత్రం ఈవెంట్ ఉంది. నా టీంలో ఒకడు రాలేకపోతున్నాడు. అందుకే కొంచం వేరే వాళ్ళని ఆరెంజ్ చెయ్యడానికి టైం పట్టింది.
మను: మరి అంత ఒకే నా?
కిరణ్: ఆ సెట్. ఎదో కార్పొరేట్ సీఈఓ ఈవెంట్, employee అవార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ ఫామిలీస్ వస్తాయి.
మను: బావుంది. వాళ్ళ ఫామిలీస్ ఏ నా? మీరు తీసుకెళ్లకూడదా? 
కిరణ్: నువ్వు వస్తావా? 
మను: రావచ్చా? 
కిరణ్: వస్తాను అంటే తీసుకెళ్తాను.
మను: నీ టీం ఏమి అనరా?
కిరణ్: ఏమంటారు. నా దెగ్గర పని చేస్తారు. మహా అయితే నా గర్ల్ఫ్రెండ్ అనుకుంటారు 
మను: హ హ. ఎందుకు నీ బ్రేకప్ గురించి తెలీదా?
కిరణ్: అసలు నాకు గర్ల్ఫ్రెండ్ ఉంది అన్న సంగతే తెలీదు. ఫ్రీలాన్సర్స్ కదా. మేము పర్సనల్ విషయాలు షేర్ చేసుకోము అంత. ఏదన్న ఈవెంట్ ఉంది అంటే అప్పుడు ఎవరు అవైలబుల్ ఉంటె వాళ్ళతో వెళ్లిపోవడం. 
మను: అయితే వస్తాను 
కిరణ్: పర్ఫెక్ట్. 
ఇద్దరు ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లి నిద్రపోయారు. 
మరుసటిరోజు ఉదయం ఆరింటికి కాలింగ్ బెల్ మోగింది. పని మనిషి వచ్చింది. మను తన రూమ్ లోంచి బయటకి వచ్చి తలుపు తీసి కిచెన్ లోకి వెళ్ళింది. తలుపు తీసి అలా కిచెన్ లోకి వెళ్లి ఎదో చేస్తోంది. 
నీలు లేదు కదా అని ఏదన్న హెల్ప్ కావలి ఏమో అని కిరణ్ కూడా లేచి వెళ్ళాడు. అలా కిచెన్ లోకి వెళ్ళగానే ఆగిపోయాడు. అక్కడ మను ఒక నైట్ గౌన్ లో జుట్టు విరబోసుకుని నుంచుని ఉంది. మానుని చూడగానే కిరణ్ ఆగిపోయాడు. స్లీవ్ లెస్ గౌన్ కావడంతో తన భుజాలు నున్నగా కనిపిస్తున్నాయి. రోజు జిమ్కి కలిసి వెళ్లడంతో మను షేపులు ఏమి కొత్తకాదు కానీ, నైట్ గౌన్ కావడంతో మను లోపల బ్రా వేసుకోలేదు. దానివల్ల మను బూబ్స్ సైజు క్లియర్ గా తెలుస్తోంది. అప్పటివరకు ఒక ఫ్రెండ్ గా చుసిన మనుని అలా చూసేసరికి కిరణ్ మనసులో అలజడి.
 

Like Reply


Messages In This Thread
RE: ఓ చిన్ని ముద్దు - by JustRandom - 17-03-2025, 11:02 AM



Users browsing this thread: