17-03-2025, 09:08 AM
రాత్రి చాలా లేట్ అయ్యే వరకు మాట్లాడడం వల్ల అందరూ లేట్‌గా ఆఫీస్‌కి వచ్చారు.
సుమ వచ్చేసే సరికి రమణ desk దగ్గర already work లో busy గా ఉన్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూడటం, casual గా "హాయ్" అనుకోవడం తప్ప, రమణ తన పని మీదే దృష్టి పెట్టాడు.
సుమ (ఆలోచిస్తూ): "నిన్న రాత్రి ఎంత సరదాగా మాట్లాడాం... ఇప్పుడు ఏమిటో, ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా సీరియస్‌గా పని చేస్తున్నాడు..."
సుమ ఆశ్చర్యంగా, కొంచెం అసహనంగా కూడా ఫీల్ అయ్యింది. "ఇప్పుడు నాకు పూర్తిగా IGNORE చేస్తున్నట్టుగా అనిపిస్తోంది..."
అసలు రమణ reaction ఏదో అసహనంగా అనిపించింది. "నిన్న రాత్రి అంత క్లోజ్ అయ్యి, ఇప్పుడిలా?! మనం కలిసే మాట్లాడకుండా ఉంటే ఎలా?"
సుమ desk దగ్గర కూర్చున్నా, మైండ్ అంతా రమణ వైపే. ఆమె దగ్గరగా వెళ్లి మాట్లాడాలా? లేక ఇవ్వాళ్టికి అంతేనా? అనుకుంటూ కాస్త అసహనంగా కూర్చుంది.
కొన్ని క్షణాలు అలా తడబాటు తో ఉన్నాక… "ఇదేంటీ? నేను ఎందుకు రమణ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాలి? నేనే వెళ్లి మాట్లాడతా!" అని నిశ్చయించుకుని రమణ దగ్గరకు వెళ్లింది.
సుమ: "రమణ..."
రమణ తలెత్తి చూశాడు… కాస్త ఆశ్చర్యం, కానీ వెంటనే మళ్లీ expression change చేసుకుని normal గా కనిపించాడు.
రమణ: "హా సుమ... చెప్పు."
సుమ (ఆలోచన): "ఈ neutral reaction ఏమిటి? కనీసం yesterday night మాటలకి కనీసం కాస్త excitement ఉండాలి కదా?"
సుమ: "అబ్బ... ఏమి లేదు... బిజీనా?"
రమణ: "హమ్... కొంచెం టైట్ వర్క్ ఉంది."
ఒక క్షణం సైలెన్స్…
సుమ నిరాశగా ఫీలైంది. "ఇగ్నోర్ చేస్తున్నాడా లేక వర్క్ లో బిజీ అవ్వాలనుకుంటున్నాడా?" "అయితే ఓకే..." అని చెప్పి వెనుదిరిగి నడిచి వెళ్ళిపోయింది.
afternoon ఐపోయింది… అందరూ లంచ్ చేసి, తిరిగి తమ పనిలో నిమగ్నమయ్యారు. ఆఫీస్‌లో మెల్లగా సైలెన్స్ పెరిగింది. రమణ కూడా ఎప్పటిలానే సీరియస్‌గా పని చేస్తున్నాడు. ఈలోగా ఏదో అవసరం వచ్చి, రమణ desk ఓపెన్ చేశాడు. చిన్నపాటి షాక్…
"పెద్ద Dairy Milk Silk చాక్లెట్!!" (Usually అది lovers ఇచ్చుకునేలా ఉంటుంది… )
రమణ కాసేపు ఆశ్చర్యంగా దానిని చూసి, "సుమ పెట్టిందా?" అనుకుని, వెంటనే ఆమె వైపు చూసాడు.
సుమ మాత్రం చాలా సీరియస్‌గా తన ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను చూస్తోంది. రమణ అలానే చూస్తుండగానే, సుమ సడన్‌గా రమణ వైపు చూసి "ఏంటి?" అని కళ్లతోనే ప్రశ్నించింది.
రమణ కళ్ళతోనే desk వైపు చూపించాడు.
సుమ క్షణం ఆగి, "నాకు ఏమీ తెలియదు" అన్నట్టు ఫేస్ చేసి, మళ్లీ సీరియస్‌గా పని చేసేందుకు తలదూర్చింది.
రమణ: "ఇది సుమనే పెట్టింది? కానీ ఇప్పుడు acting చేస్తున్నట్టుంది... "
రమణ చిన్నగా స్మైల్ చేస్తూ మళ్లీ ఆ చాక్లెట్ వైపు చూసాడు… అది చూస్తే ఏదో వేరే ఫీలింగ్ వస్తుంది...
రమణ మెసేజ్ పంపాడు.
రమణ: "సుమ..."
సుమ: "చెప్పండి సార్."
రమణ: "సార్ ఏమిటి?"
సుమ: "ఏమో... మీరు సీనియర్ కదా."
రమణ: "జోక్ కాదు సుమ... ఆ చాక్లెట్ ఏమిటి?"
సుమ: "నిన్న మీరు కదా అడిగారు..."
రమణ: "నేను ఏదో సరదాగా అడిగాను. అందుకు ఇంత పెద్ద డైరీ మిల్క్ సిల్క్ తెస్తావని అనుకోలేదని!"
సుమ: "చాక్లెట్ ఏదైనా ఒక్కటే కదా... చిన్నదా, పెద్దదా అన్న తేడా ఏమిటి?"
రమణ: "అది సిల్క్ కదా... ఖరీదుగా ఉంటుంది."
సుమ: "ఫోటోలు బాగా తీశారు కదా, అందుకే..."
రమణ: అలా కాదు సుమ, చాక్లెట్ ఎవరు అన్న చూస్తే…
సుమ: చూస్తే..
రమణ టైప్ చేస్తున్నప్పుడే, ఒక టీమ్ మెంబర్ అతని డెస్క్ దగ్గరకి రావడంతో చాట్ క్లోజ్ చేసేశాడు.
సుమ లో ఎక్కడో కాలింది ..
ఈవెనింగ్ టైమ్… రమణ డెస్క్ దగ్గరకు ఒక పాత ప్రాజెక్ట్ కాలీగ్ అమ్మాయి వచ్చింది. చూడటానికి చాలా అందంగా ఉంది… సుమా కంటే మోడ్రన్ లుక్ లో, స్టైలిష్ డ్రెస్‌లో. పక్కనే ఉన్న టీమ్ మెంబర్స్‌ని పలకరించి, రమణతో చాలా చనువు గా మాట్లాడుతోంది. ఆ అమ్మాయి "కాఫీకి వెళ్దామా?" అన్నది. రమణ అప్పుడే పనిలో బిజీగా ఉన్నా, "no" చెప్పకుండా వెంటనే లేచి వెళ్లిపోయాడు. "వాడికీ కూడా అలాంటి అమ్మాయిల్లో ఫ్రెండ్స్ ఉన్నారా?". అదే టైమ్ లో, సుమ టీమ్ లో ఉన్న వాళ్లకి "మనం కాఫీ బ్రేక్ వెళ్దామా?" అని చెప్పింది. కొందరు అంగీకరించి, కాంటీన్ కి వెళ్లారు.
స్నాక్స్ తీసుకుని, కొంత దూరంగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. కానీ సుమ మాత్రం రమణని గమనిస్తూ ఉంది…
రమణ కూల్‌గా, ఫ్రెండ్లీ గా మాట్లాడుతున్నాడు…కానీ ఆ అమ్మాయి చాలా చనువుగా ఉంది…
మధ్య మధ్యలో రమణ చేతిని టచ్ చేస్తుంది…ఒకసారి జోక్ వేసి, అతని షోల్డర్ ట్యాప్ చేసింది…ఇంకోసారి ఫోర్‌హెడ్ మీదే చేతి పెట్టింది! "దీనికి అంత అవసరమా?"
అంతే! సుమా లో ఏదో కొత్తగా ముదిరిన ఫీలింగ్! జెలసీ, కోపం, అసహనం కలిసిన ఒక మిక్స్…
కొన్ని నిమిషాల తర్వాత వాళ్లు కాఫీ అయిపోయాక, హాయిగా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు.
కొద్దిసేపటికి సుమ కూడా తమ డెస్క్ దగ్గరికి వచ్చింది. కానీ ఇప్పటికీ రమణ, ఆ అమ్మాయి ఏదో లోకాన్ని మర్చిపోయినట్టుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సుమ కి అసహనం పెరిగింది. "ఎంత సేపటికి ఇంకా వాళ్లకు మాట్లాడుకోవడానికి ఎంత మేటర ఉంది?"
అంతలో ఆ అమ్మాయి, రమణ డెస్క్ లో ఉన్న డైరీ మిల్క్ సిల్క్ చూసింది. "ఓహ్! నా ఫేవరెట్ చాక్లెట్!" అని అనేసి, అతి సహజంగా తీసుకుని వెళ్లిపోయింది.
రమణ ఆ మాటలు పట్టించుకోలేదు. కానీ కొన్ని సెకన్లలోనే షాక్! "ఏం? ఇది సుమా ఇచ్చిన చాక్లెట్ కదా!" రమణ వెంటనే సుమా వైపు చూసాడు. సుమ ఎటూ చూడలేదు. కానీ రమణ వైపు చూసినట్టుగా, కానీ మాట్లాడలేని మిక్స్‌డ్ ఫీలింగ్స్ తో ఉంది. కోపం, బాధ, అసహనం – అన్నీ కలిసిన ఫీల్. రమణకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏదైనా చెప్తే, ఇంకో కన్‌వర్సేషన్ అయ్యేది. అసహాయంగా, ఒక చిన్న మెసేజ్ పంపాడు: "Sorry… helpless." సుమ చూసినా, reply చేయలేదు.
ఇప్పటికే టీమ్ లో ఒక్కొక్కరు ఇంటికి వెళ్లడం స్టార్ట్ చేశారు. ఎవరికి వారు "Bye… రేపు కలుద్దాం" అంటున్నారు. సుమ కూడా స్టార్ట్ అయింది. రమణ దగ్గరికి వెళ్లి, "Bye sir," అని సీరియస్ టోన్ లో చెప్పి వెళ్ళిపోయింది.
రమణ, ఆమె expression observe చేసాడు. ఆమె ఒక్కసారి కూడా తన రియాక్షన్ కోసం ఆగలేదు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి, fresh-up అయి, డిన్నర్ చేసి, TV చూస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు.