16-03-2025, 09:25 AM
(15-03-2025, 09:41 PM)3sivaram Wrote: యాభై లైకులు ఎక్కువ బ్రో.. కొంత మంది చదివి కూడా లైక్ చేయరు.. ఎందుకంటే పైపైన చదివి మొత్తం ఒక సారి చదువుదాం అప్పుడు లైకులు కొట్టచ్చు అనుకుంటారు.
కామెంట్స్ కూడా అందుకే రిపీటేడ్ కనిపిస్తాయి...
ఈ సైట్ లో ఎంత మంది రీడర్స్ ఉన్నారో తెలీదు కానీ ఖచ్చితంగా 50 likes ఎక్కువ కాదు బ్రో. రీడర్స్ ఎలాగూ ఫేక్ అకౌంర్లు ఫేక్ id పెట్టె లాగిన్ అవుతారు. పది నిమిషాలు కథ చదివితే ఓకే నిమిషం కూడా పట్టదు అందులో ఏమి నచ్చిందో ఏమి నచ్చలేదో, కనీసము బావుందో బాలేదు చెప్పడానికి. ఇది ఫ్రీ ప్లాట్ఫారం, రైటర్స్ కి రూపాయి కూడా రాదు. కేవలం likes కామెంట్ లు మాత్రమే వారికి ప్రోత్సాహం. అది లేనప్పుడు ఒకటే అర్థం.
దభా దభా ధన ధన కథలు చాలు అన్నమాట. మంచి ఫీల్ ఉండే నవలలు అక్కర్లేదు. సరే ఆడియన్స్ కి ఏది కావాలో అదే ఇద్దాము. ఎందుకు బుర్ర పెట్టి ఆలోచించడం రాయడం. రెండు మూడు పెద్ద కథలు అనుకున్నాను. అవి పబ్లిష్ చేయను.