15-03-2025, 10:42 PM
సుమ ఫోన్ లో రమణ రిప్లై కోసం చూస్తూనే ఉంది. రమణ ఇంటికి చేరాక ఫోన్ చెక్ చేస్తూ అవసరం లేని మెసేజ్‌లను స్కిప్ చేస్తున్నాడు. టీమ్ గ్రూప్‌లో అందరూ 'reached' అని మెసేజ్ పెట్టారు. రమణ కూడా 'Just reached' అని రిప్లై ఇచ్చి, సుమ కి కూడా అదే మెసేజ్ పంపాడు. రమణ నుంచి మెసేజ్ చూసి సుమ సంతోషపడింది, కానీ తన పంపిన "Thanks, Ramana!!" కి రియాక్షన్ లేదు. కొంత కోపం, కొంత బాధ రెండు కలగలిసాయి.
Teams app లో ఏదో నోటిఫికెషన్స్ వస్తే ఓపెన్ చేసింది..
ఆఫీస్ Teams app ఓపెన్ చేసి చూడగా, అప్పటికే 1 AM అయ్యింది. “ఈ టైమ్‌కి కూడా క్లయింట్ ఏదో అడుగుతున్నాడు” అనుకుని చిరాకుగా చూసింది. రమణ ఆన్‌లైన్‌లో ఉన్నాడని గమనించి WhatsApp ఓపెన్ చేసి "Hi" అనేసింది.
ఐదు నిమిషాల తర్వాత...
Ramana: Hi, సుమ! ఇంకా పడుకోలేదా?
Suma: లేదు సర్. మీరేం చేస్తున్నారు ఈ టైమ్‌లో?
Ramana: ఆఫీస్ మెసేజ్ చదువుతున్నా... రేపటికి… reply ఇవ్వాలి కదా
Suma: Ohh, ఇంకా పని చేసుకుంటున్నారు? Late అయిపోయింది కదా?
Ramana: తప్పదు సుమ...
అంతలో మళ్ళీ రమణ రిప్లై ఇచ్చాడు...
Ramana: Hey సుమ, sorry... నీ అనుమతి లేకుండా నీ ఫోటో తీసుకున్నా… ఇప్పుడే డిలీట్ చేస్తున్న
Suma: పేర్లేదు .. మీకు ఫొటోగ్రఫీ వచ్చా ..!!
Ramana: లేదు...కానీ idea వుంది.. ఆ మోమెంట్‌లో...
రమణ కి ఏమి చెప్పాలో తేలిక సైలెంట్ గ ఉండిపోయాడు
Suma: ఆ మోమెంట్‌లో...
రమణ ఒక్కసారిగా మౌనంగా పోయాడు. సుమ నవ్వుకుంది.
Suma: ఏం మౌనంగా ఉన్నారు? ఆ మోమెంట్‌లో ఏం?
Ramana: ఏం లేదే...
Suma: ? Feel అయ్యారా? లేక చెప్పకపోతే Feel అవుతున్నారా?
Ramana: ?♂️ సుమ...
Suma: చెప్పండి రమణ. ఆ మోమెంట్‌లో ఏం అనిపించింది?
Ramana: సీరియస్‌గా అడుగుతున్నావా?
Suma: సీరియస్‌గా కాదే... ?
Ramana: నిజం చెప్పాలంటే, వాహనాల లైట్లు నీ ముఖం పై పడిన విధానం చాలా అందంగా అనిపించింది. కాబట్టి... ఆ క్షణాన్ని క్యాప్చర్ చేయాలని అనిపించింది.
Suma: అలా అనిపిస్తే ఎవరినైనా పర్మిషన్ లేకుండా ఫోటో తీసేస్తారా?
Ramana: Sorry...
Suma: Mari Thanks రిప్లై లేదు? ?
రమణ WhatsApp స్క్రోల్ చేసి చూసి, సుమ పంపిన “Thanks, Ramana!!” మెసేజ్ గుర్తు చేసుకున్నాడు.
Ramana: Ohh... నచ్చాయా పిక్స్?
Suma: చాలా బాగా తీశారు...
Ramana: Thanks!
రమణ నవ్వుకున్నాడు కానీ ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు. కొద్దిసేపు చూస్తూ ఉండిపోయాడు.
సుమ రమణ మౌనం గమనించి మళ్లీ మెసేజ్ పెట్టింది...
Suma: Hi... ?
Ramana: హాయ్... Sorry, సుమ. ఏదో ఆఫీస్ మెసేజ్...
Suma: ఈ టైమ్‌లో కూడా ఆఫీస్ మెసేజ్ చెక్ చేయాలా? ?♀️
Ramana: తప్పదు... సరే, టైం అయిపోయింది.
Suma: ఇంకా చెప్తున్నారు...
సుమ రమణ తో ఇంకా మాట్లాడాలని అనుకుంది. కానీ, ఏం చెప్పాలో అర్థం కాలేదు.
అంతలో...
Ramana: సుమ, ఓ విషయం అడగొచ్చా?
సుమ ఒక్కసారిగా షాక్ అయింది. “ఏం అడుగబోతున్నాడో” అని...కొంచెం tension .. బైక్ incident ఏమో అని థింక్ రాగానే… తన బూబ్స్ బాగా heavy ఐపోయాయి..
Suma: చెప్పండి...
Ramana: నాతో ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా?
Suma: ? ఏమిటి?
Ramana: ఏం లేదు... ఇవాళ మీటింగ్ తర్వాత నువ్వు నాపై ఏదో కోపంగా చూసినట్టుంది...
Suma: అలా కాదు...
Ramana: అవును, డిన్నర్ టైమ్‌లో కూడా... నిజం చెప్పాలి అంటే... నీతో మాట్లాడదామనుకున్నా కానీ, మిస్ అయ్యింది...
Suma: Oh...
Ramana: నిజంగా, ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా?
Suma: ఇంత బాగా గమనించారా? ?
Ramana: అలా కాదులే… sometimes we can feel
Suma: సరే,
రమణ ఒక్కసారిగా సీరియస్‌గా తను ఏమి మిస్ చేసాడో అర్థం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాడు.
Suma: చాలా ప్రేమతో మీకు చాక్లెట్ ఇచ్చాను... కానీ మీరు ఇంకో అమ్మాయికి ఇచ్చేశారు.
ఆ మాట వినగానే రమణకి క్లియర్ అయిపోయింది. "Ohh... అదేనా!" అన్నట్లుగా ఫీల్ అయ్యాడు.
Ramana: Really sorry! ?.. తానే తీసుకొంది .. ఏదో చెప్పండి ట్రై చేస్తున్నాడు.. రేపు ఇంకో చాకోలెట్ తెచ్చివ్వండి..
సుమ నవ్వుకుంది. చాటింగ్ చేయాలనిపించినా, అప్పటికే లేట్ అయిపోవడంతో ఇద్దరూ గుడ్ నైట్ చెప్పి పడుకున్నారు. రేపు ఆఫీస్ లో కలుస్తామని ముచ్చటగా ముగించారు...