15-03-2025, 09:57 PM
(15-03-2025, 11:34 AM)Viking45 Wrote: పైథాన్ ఎపిసోడ్ ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి..
అగర్వాల్ గారితో సైకోలాజిస్ట్ Dr. ప్రసాద్ మరియు ఆఫీసర్ బ్రిజేష్ ఆ కధని చెప్పారు.అది అక్కడితో అయిపోయింది.
ఆఫ్గనిస్తాన్ ఎపిసోడ్ గురించి త్వరలో వస్తుంది.
టార్చర్ చేసిన అజయ్ సింగ్ క్యారెక్టర్ గురించా.. ఇప్పుడప్పుడే ఆ సీన్స్రాయడం నాకు ఇష్టం లేదు..
Taken
Understandable - your story - your flow