Thread Rating:
  • 6 Vote(s) - 1.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఓ చిన్ని ముద్దు
#19
Episode - 3

కిరణ్ తన సామాన్లు తీసుకుని దిగాడు. వాడి సామాన్లలో బట్టలువై తక్కువ కానీ ఒక రెండు పెద్ద కంప్యూటర్లు ఉన్నాయి. వాటికి ఒక టేబుల్. ఫోటోగ్రాఫర్ కదా. ఎడిటింగ్ అది చేసుకోడానికి ఎక్విప్మెంట్ ఉంది. 


ఉన్న మూడు బెడ్ రూమ్ లలో బాల్కనీ ఉన్నది ఒకటి మను రూమ్. నీలు రూమ్ కి ఇంకో బాల్కనీ ఉంది. హాల్ లో మూడో బాల్కనీ. కార్నెర్ ఫ్లాట్ కావడం వల్ల మూడు వచ్చాయి. 

కిరణ్ రూమ్ కి బాల్కనీ లేదు. 

మొదటి రెండు మూడు రోజులలో ఒకరితో ఒకరు వారి రొటీన్ గురించి చెప్పుకోవడం అర్థం చేసుకోవడం జరిగింది. ఒక కుక్ ని పెట్టుకున్నారు. పని మనిషి ఉండనే ఉంది.
ఉదయం ఆరు ఏడూ మధ్యలో పనిమనిషి వంట మనిషి వస్తారు. నీలు మను ఇద్దరు అప్పాయుడే లేచేస్తారు. వంటమనిషి ముందు కాఫీ పెట్టి, తరువాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఈలోగా పని మనిషి తన పని తాను చేసేస్తుంది. అదే టైం లో ముందు నీలు స్నానం చేసి వచ్చేసి టిఫిన్ తినేసి ఎనిమిదికి బయలుదేరిపోతుంది. తన ఆఫీస్ తొమ్మిదిన్నరకి సాయంత్రం అవుతున్నారా దాకా. అయ్యి తాను ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయ్యేది. 

[b]నీలు వెళ్ళాక మను ఇంకాసేపు ఉంది వంట మనిషి డిన్నర్ కి కావాల్సిన రోటి అది చేసేశాక, వాళ్ళని పంపేసి అప్పుడు తాను స్నానం చేసి తొమ్మిదిన్నరకి బయల్దేరుతుంది. మను ఆఫీస్ పదకొండింటికి. కాకపోతే మనుకి టైమింగ్స్ ఏమి లేవు. ట్రాఫిక్ ఎక్కక ముందే ఇంటికి వచ్చేసేది. అయిదు ఆ సమయానికి వచ్చేసి కాస్త రిలీస్ అయ్యి, జిం కి వెళ్లి, ఒకొక్కసారి చిన్న కునుకు వేసి, డిన్నర్ చేసి, మళ్ళీ రాత్రి తొమ్మిది అలా క్లయింట్ లాగిన్ అయ్యే టైం కి లాగిన్ అయ్యేది. ఇంకో రెండు గంటలు అలా పని చేసి పదకొండు కి లాగౌట్ అయ్యేది.  [/b]

కిరణ్ మాత్రం టైమింగ్స్ మారుతూ ఉండేవి. ఇక వాడి రొటీన్ పని అంతా వేరు. ఫ్రీలాన్సర్ కాబట్టి ఒక రొటీన్ అంటూ లేదు. ఇంట్లో ఉంటే మాత్రం పదింటికి లేచేవాడు. ఏదైనా, ఇంట్లోకి కావాల్సిన సామానులు అవి వీలున్నంత వరకు కిరణ్ తెచ్చేవాడు. 

అదే సమయంలో మను తనకి బాయ్ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసింది. అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాకపోతే వేరే కంపెనీ. వాడు పంజాబీ.

కిరణ్ కూడా వాడికి గర్ల్ఫ్రెండ్ ఉంది అని చెప్పేసాడు. వీడియో కాల్ లో పరిచయం కూడా చేసాడు. వాడి గిర్ఫ్రెండ్ ఢిల్లీ అమ్మాయి. తాను ముంబై లో మోడలింగ్, ఈవెంట్ హోస్టింగ్ చేస్తూ ఉంటుంది. సినిమాలలో ఛాన్స్ కోసం చూస్తోంది. 

మను కిరణ్ వాళ్ళ రేలషన్శిప్ ల గురించి చెప్పేసరికి నీలూకి ఉన్న అనుమానం పోయింది. 

నీలుకి అప్పటికే పెళ్లి కుదిరింది. అయితే అబ్బాయి వల్ల తాత చనిపోయారు అని ఏడాది పోస్టుపోన్ అయింది. ఈలోగా అబ్బాయికి ఆన్ సైట్ వస్తే వెళ్ళాడు. వాడు వచ్చాక పెళ్లి అని పెద్దవాళ్ళు ఆగారు. 

ఇక వీకెండ్స్ వస్తే మను తన బాయ్ఫ్రెండ్ తో, కిరణ్ తన ఫోటోగ్రఫీ పని మీద బయటకి వెళ్లేవారు. నీళ్లు ఒక్కతే ఇంట్లో ఉండేది. అది ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం, కాబోయే భర్త ఫోన్ చేస్తే మాట్లాడటం చేసేది. అయితే, మను తన ఇంట్లో ఎవ్వరికి ఇలా ఒక అబ్బాయి వాళ్ళతో ఉంటాడు అని చెప్పలేదు. చెప్తే పెద్ద ఇష్యూ చేస్తారు అని.

ఇలా ఒక రెండు నెలలు గడిచిపోయాయి. ఒక శనివారం పోడ్డ్డున లేచేసరికి కుండపోతగా వర్షం పడుతోంది. బెంగుళూరు స్తంభించింది. వంట మనిషి కొంచం దూరం నుంచి రావాలి. తాను రాలేదు. పని మనిషి మాత్రం వాళ్ల గేటెడ్ కమ్యూనిటీ వెనకాలే ఉండేది. కాబట్టి తాను వచ్చి పని చేసి వెళ్ళిపోయింది. ఉదయం తొమ్మిది అయింది. ముగ్గురు కూర్చున్నారు. నీలు పెట్టిన కాఫీ తాగుతున్నారు. 

కిరణ్: కాఫీ సూపర్ అక్క.

మను: అవునే. నీ చేతిలో మేజిక్ ఉంది. రోజు వంట పనిషి పెట్టేది తాగుతున్నాము కానీ. అసలు దీని ముందు అది వేస్ట్. 

కిరణ్: బాగా చెప్పావు అక్క. అక్క చేసిన కాఫీనే వేరు. నీకు వచ్చా అక్క? 
వాడు ఇద్దరినీ అక్క అక్క అని మార్చి మర్చి పిలుస్తుంటే మనుకి కన్ఫ్యూషన్ వచ్చింది. 

మను: ఒరేయ్ కిరణ్. నువ్వు అక్క అంటుంటే ఎవరితో మాట్లాడుతున్నావా అర్థం కావట్లేదు. నన్ను మను అని పిలువు. 

కిరణ్: హ హ. అలా ఎలా? నాకన్నా పెద్దదానివి కదా? చిన్నప్పుడు అలానే అలవాటు.

మను: ఏమి పర్లేదు. అది కాలేజ్. అప్పుడు అందరిని అక్క అన్న అనడం, అల్ ఇండియన్స్ అర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనడం కామన్. దాని ఉద్దేశం అందరమూ అక్క తమ్ముళ్ళం, అన్న చెల్లెళ్ళం అని కాదు. అలా అయితే పెళ్లిళ్లు కావు. పైగా నేనేమన్నా ముసలిదాన్నా. చక్కగా పేరు పెట్టి పిలువు. 

కిరణ్: హహ. ఓకే ఓకే. సరే మను. 

నీళ్లు: అంటే నన్ను అక్క అనాలా? అంటే నేను ముసలిదాన్నా? 
మను కిరణ్ నవ్వారు. 

కిరణ్: సరే నిన్ను కూడా నీలు అనే పిలుస్తాను. ఇంకా మాట్లాడితే నీలు బేబీ అంటాను. ఎందుకంటే నువ్వు నాకన్నా చిన్నగా కనిపిస్తావు. 

నీలు సిగ్గపడుతూ నవ్వింది.

మను: అది చిన్నగా కనిపిస్తుంది అంటే నేను పెద్దగా కనిపిస్తానా? ఏంటి రా? ఇల్లు ఖాళి చేయించేస్తాను?

కిరణ్ తల పట్టుకున్నాడు.

కిరణ్: ఓరినాయనో. ఇదేందీ. ఇలా తగులుకున్నారు నన్ను. ఎక్కువ చేస్తే ఇద్దర్ని అక్క అని కాదు, ఆంటీ అని పిలుస్తా అన్నాడు.

ముగ్గురు నవ్వుకున్నారు. 

మను: సరే ఫుడ్ సంగతి ఏంటి? ఆన్లైన్ డెలివరీ కూడా అవ్వట్లేదు ఈరోజు. 

కిరణ్: నేను చేస్తాను. ఏమి తింటారు.

మను: ఏరా నీకు వంట వచ్చా?

కిరణ్: అన్ని చేస్తాను. ఏమి తింటావో చెప్పు. 

నీళ్లు: నీ స్పెషల్ ఏంటి?

కిరణ్: ఏదన్న బానే చేస్తాను. అందుకే అంటున్న. ఏమి కావలి మీకు?


మను: వంట రాని నాకు. అడిగే అర్హత లేదు. ఎందుకంటే నేను చెయ్యలేను. నీలు నువ్వు చెప్పవే.

నీలు: బిరియాని తినాలి అని ఉంది. కానీ చికెన్ లేదు.

కిట్టు: ఎగ్ బిరియాని చేస్తాను. టకాటకా అయిపోతుంది. 

నీలు: నేను పనీర్ కర్రీ ఇంకా గులాబ్ జామున్ చేస్తాను.

మను: ఫెంటాస్టిక్. నేను తిని పెడతాను. 
ముగ్గురు నవ్వుకున్నారు.

*****

మను: ఆహా. కిర్రు, బిరియాని అదరకొట్టావు రా. నీ పెళ్ళాం అదృష్టవంతురాలు. 

నీలు: అవును రా. హోటల్ లో కంటే బావుంది.

కిరణ్: థాంక్యూ అక్కలు. అదే నీలు ఇంకా మను. థాంక్యూ. అసలు ఇదేమి చూసారు, నా చేతిలో మేజిక్ మీకు తెలీదు. నా చేతిలో ఆర్ట్ ఉంది. ఆ ఆర్ట్ కి ఫాన్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాల మంది అమ్మాయిలు వాళ్ళకి పెళ్లి అయ్యే ముందు నన్ను అడుగుతారు నేర్పించమని. పెళ్లి అయ్యాక వాళ్ల హస్బెండ్ కి రాకపోతే వాళ్ళే చేసుకోడానికి.

మను: అబ్బో అంతా గొప్ప ఆర్టిస్ట్ వా? ఆ మేజిక్ ఏదో మాకు కూడా చూపించు.

కిరణ్: పక్క. కలిసే ఉంటాము కదా. వీలున్నప్పుడు పిచ్చెక్కిస్తా. 
నీలు కి డబుల్ మీనింగ్ బూతులు వినిపిస్తున్నాయి. వాడు చెప్పేది వంట గురించేనా? 

అసలు మనుకి ఏమి అర్థం అయింది.

నీలు: ఆమ్మో. నాకు ఫుల్ అయింది. నేను డెసర్ట్ తినలేను. కాసేపయ్యాక తింటాను.

మను: ఇంకా నా వల్ల కూడా కాదు. కడుపు నిండిపోయింది. నేను ఒక గులాబ్ జామున్ తింటాను.

కిరణ్: నేను ప్లేస్ ఉంచుకున్నాను. నీలుది తింటాను. అది చాలా యమ్మీగా ఉంది చూడటానికి.

నీలూకి ఒక్కసారి పొలమారింది. సెన్సార్ బోర్డు దానిలాగా అన్ని బూతులు వినిపిస్తున్నాయి. 'నాది ఏమి తింటావు రా? నాది యమ్మీగా ఏమి కనిపించింది నీకు?' అనుకుంది మనసులో.

మను వెంటనే నీలు తల తట్టింది దగ్గు ఆపడానికి. నీళ్లు పెడదాము అని చుస్తే నీలు గ్లాస్ ఖాళీగా ఉంది. మను గ్లాస్ కూడా ఖాళి.

కిరణ్: నాది తాగు నీలు.

నీలూకి ఇంకా పొలమారింది. 'ఓరిని దుంపతెగా. నీ భాష అర్థం అవుతోంది కానీ, నీ 
భావం అర్థం కావట్లేదు. నీది తాగడం ఏంటి? ఏమి తాగాలి?'

మను వెంటనే కిరణ్ గ్లాస్ ఇచ్చింది. నీలు అది తాగి కాస్త సెట్ అయింది. 

మను: అమెరికాలో నీ హర్ తలుచుకుంటున్నాడు ఏమో.

నీలు చిన్నగా సిగ్గు పడింది. 

కిరణ్: అవును. మనకి అలా అవ్వలేదు అంటే మనవాళ్ళు మానని తలుచుకోవట్లేదు 
అనే కదా?

మను నవ్వింది.

మను: నీ డార్లింగ్ గురించి తెలీదు. నా బాయ్ఫ్రెండ్ మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పేరెంట్స్ కి మా గురించి చెప్పడానికి.

కిరణ్: వావ్! కాంగ్రతులషన్స్. అయితే త్వరలోనే గుడ్ న్యూస్ అనమాట.

మను: ఏమో అదే టెన్షన్. 

నీలు: ఏమి టెన్షన్ పడకు. మీ ఇంట్లో తెలుసా?

మను: తెలీదు. చెప్పలేదు. ముందు వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడు నాకు కన్విన్స్ చేయడం ఈజీ. అందుకే ఆగాను.

కిరణ్: ఏం పర్లేదు. అల్ ది బెస్ట్. పార్టీ కోసం వెయిటింగ్ నేను.

నీలు: నీ సంగతి ఏంటి రా? నీ పెళ్లి ఎప్పుడు?

కిరణ్: అప్పుడేనా? నా గర్ల్ఫ్రెండ్ కి ఏదో వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చేలాగా ఉంది. వస్తే దాని కెరీర్ స్టార్ట్. నేను అప్పుడు ఇంకా ముంబై వెళ్ళిపోతాను. అక్కడే సినిమాటోగ్రఫీ ఛాన్స్ వచ్చేలాగా ఉంది.

మను: అబ్బో. గ్రేట్ న్యూస్.

అలా ముగ్గురు కబుర్లు చెప్పుకున్నారు. టైం రెండు అయింది. వర్షం అలానే పడుతోంది. హెవీ తినే సరికి ముగ్గురికి నిద్ర వచ్చింది. కాసేపు నిద్రపోదాము అని ఎవరి రూంకి వాళ్ళు వెళ్లారు.

ఇంకా ఉంది 
Like Reply


Messages In This Thread
RE: ఓ చిన్ని ముద్దు - by JustRandom - 15-03-2025, 11:57 AM



Users browsing this thread: