14-03-2025, 10:03 PM
afternoon లీడ్ వచ్చి .. "క్లయింట్‌కి ఇంకో మీటింగ్ conflict అవడంతో, నెక్ట్స్ quarter డిస్కషన్ రేపటికి కాకుండా నేటి రాత్రి 9 కి postpone అయ్యింది. అందరూ available గా ఉండాలి." అన్నాడు. కొందరు ఇంటి నుంచి.. లాగిన్ అవ్వచ్చు అని త్వరగా వెళ్లిపోయారు.. కొంతమంది వర్క్ ఉండంతో.. అఫీస్‌లో నుంచే మీటింగ్ attend అయ్యారు.
మీటింగ్ స్టార్ట్ అయ్యాక, ఒకరు ఆకలిగా ఫీల్ అయ్యి, pantry నుండి snacks తెచ్చుకున్నారు. కానీ, అది సరిపోలేదు. రమణ casually చెప్పాడు, నా డెస్క్ దగ్గర biscuits వున్నాయి.. ఒక అమ్మాయి రమణ డెస్క్ దగ్గర వెళ్లి biscuit pocket తీసుకొంది…. అక్కడ చాక్లెట్ ఉంటే.. రూమ్ లోకి వెళ్లి, "ఇది, extra chocolate!" అంటూ biscuit, chocolate రెండూ share చేసుకున్నారు.… అది సుమ ఇచ్చిన chocolate.. ఆ చాక్లెట్, ఆ అమ్మాయి తినడం సుమ కి నచ్చలేదు.. చాలా feel అయ్యింది, కానీ నోరు మెదపలేదు. .. సుమ ఈ సీన్ చూసి mind voice: "Really? నేనిచ్చిన chocolate ఎలా .. అని ".. రమణకి దీని గురించి తెలియదు.
మీటింగ్ అయ్యాక, టీమ్ డిన్నర్‌కి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకొన్నారు...సుమ, తన వైపు సీరియస్ గా ఉండడం రమణ గమనించాడు.. డిన్నర్ అయ్యే సమయానికి…లైట్‌గా వర్షం మొదలైంది. వాళ్లు కూర్చున్న ప్లేస్ నుంచి బయట view చాలా అందంగా ఉంది తక్కువగా జల్లులు పడుతూ వాతావరణాన్ని ఇంకా అందంగా మార్చాయి. రోడ్డుమీద ట్రాఫిక్‌లో వెహికల్ లైట్స్ మెరిసిపోతూ .. తడిసి మెరిసిపోతున్న వీధులు చూసేందుకు అద్భుతంగా ఉన్నాయి. డిన్నర్ లో, సుమ ఇచ్చిన చాక్లెట్ ని తిన్న అమ్మాయి రమణ పక్కన కూర్చొని, అతనితో చాలా close గా మాట్లాడుతుంది. అది చూసిన సుమ కి అస్సలు నచ్చలేదు. కానీ, ఎవరూ గమనించకూడదని clam గా కూర్చొంది. రమణ ఒక్కసారిగా గమనించాడు, సుమ ముఖంలో అసంతృప్తి కనిపించింది. ఏదో ఆమెకు నచ్చలేదు…
almost అందరూ డిన్నర్ finish చేసి… desserts ఆర్డర్ పెట్టుకొన్నారు.. ఒక్కక్కరు పెట్టుకున్న dessets server సర్వీస్ చేసి వెళ్ళిపోయాడు…
రమణ హ్యాండ్స్ వాష్ చేసుకుని తిరిగి వచ్చి, సుమకు ఎదురుగా కూర్చున్నాడు.
"ఏం సుమ, మూడ్ బాగోలేదా? ఫుడ్ నచ్చలేదా?" అని పిలిచాడు. సుమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. సుమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. రమణ తనని అలా నేరుగా అడుగుతాడని అస్సలు ఊహించలేదు. "వీడు ఏంటి ఇలా!" అన్నట్టు కళ్ళతోనే అతన్ని చూసింది. ఆమె ఏం చెప్పాలో అర్థం కాకుండా మౌనంగా ఉంది. "అ-aa... లేదు... నచ్చింది." చిన్నగా సమాధానం చెప్పింది. తడబడి "పర్లేదు, తీసుకోండి." అంటూ రమణ వైపు dessert కప్ నెమ్మదిగా తోసింది. రమణ ఒక స్పూన్ తీసుకుని రుచి చూసి "హమ్మ్… చాలా బాగుంది!" అన్నాడు. "ఇంకో బైట్ ప్లీజ్!" అంటూ ఇంకో స్పూన్ తీసుకున్నాడు. తన స్పూన్ కప్పులో పెట్టి, సుమ వైపు తిరిగి "థాంక్స్!" అన్నాడు. ఇదంతా చూసిన సుమ మనసులో ఏదో undefined ఫీలింగ్... కొంచెం గందరగోళం, కొంచెం కొత్తగా...
అదే సమయంలో ఎవరో రమణను పిలిచారు, అతను లేచి వెళ్లిపోయాడు.
సుమ అప్రమత్తంగా రమణ తిన్న ఆ స్పూన్ తోనే dessert తినడం మొదలుపెట్టింది. 2-3 bites తిన్నాక realization: "ఇదేంటి! రమణ స్పూన్ తో తింటున్నాను!" ఆలోచన వచ్చాక, వెంటనే చుట్టూ చూసింది. ఎవరు గమనించలేదు. కాస్త సిగ్గు, ఆశ్చర్యం కలిసిన హృదయ స్పందన. కానీ... ఎందుకో వెనక్కి తగ్గాలని అనిపించలేదు. రమణ తో తనకున్న equation ఏదో మెల్లగా మారిపోతుందని అర్థం కావడం మొదలైంది. అతనిపై తనకు అభిప్రాయం... ఇవన్నీ కలిపి ఒక్క చిన్న స్పూన్ లోని తీయని భావోద్వేగాన్ని నింపాయి. సుమ మళ్లీ ఇంకో బైట్ తీసుకుని, కప్పులో స్పూన్ ఉంచి, మెల్లగా నవ్వుకుంది.
ఆప్పటికే చాలా ఆలస్యం. టీం సభ్యులంతా తమ తమ దారిలో బయలుదేరి పోయారు. సుమ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.
ఆమె రూట్లో ఎవరూ లేరు. టీం లీడ్ కాస్త అయోమయంగా రమణ వైపు చూసి, "ఈ టైమ్ లో క్యాబ్ లేదా ఆటో దొరకడం కష్టం రా... సుమని తన హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీకే ఈజీ," అని చెప్పాడు.
రమణ ఓకే అన్నాడు. అందరూ ఒకరినొకరు గుడ్ నైట్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు.
సుమ హాస్టల్ ఎక్కడ ఉందో కనుక్కొని, బైక్ స్టార్ట్ చేశాడు రమణ. వర్షం అప్పటికే ఆగిపోయింది. తడిసిన రోడ్డు నుంచి వచ్చే మట్టి వాసన… చల్లని గాలి… ఓ కొత్త రకమైన హాయిని తీసుకొచ్చాయి. ఆ గాలి… సుమ ఒంటిపై తగిలినప్పుడు ఏదో తెలియని నడుము వణుకు… తను బైక్ మీద కూర్చున్న తీరు మళ్లీ సరిచేసుకుంది.
సిగ్నల్ పడింది. రమణ బైక్ ఆపాడు. సుమ అటు ఇటు చూస్తుంది. పక్కనే ఓ కపుల్.
ఆ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి చాలా దగ్గరగా కూర్చుంది… దాదాపు అతని బ్యాక్‌కి ఒంటించుకుని. అబ్బాయి ఆమె చేతిని తన నడుము చోటుకొంటూ తన వేలితో ఆమె చేతిని ఆడిస్తున్నాడు. అబ్బాయి ఏదో చెవిలో చెప్పడంతో, ఆ అమ్మాయి నవ్వి, అతని భుజాన్ని నెమ్మదిగా కొట్టింది… ఆ క్షణం ఆమె చెంపలు కొంచెం ఎర్రబడ్డట్టు అనిపించింది. సుమ కి గుండె కొద్దిగా అదిరినట్టు అనిపించింది…
సిగ్నల్ మారింది. రమణ బైక్ ముందుకు తీసుకెళ్తూ, "ఎంత సైలెంట్‌గా ఉన్నావ్… అలసిపోయావా?" అని ప్రశ్నించాడు. సుమ, రమణ మాటలు పట్టించుకోలేదు ఒక్కసారి వెనక్కి చూసింది… ఆ కపుల్ ఇంకా అలాగే నవ్వుకుంటూనే ఉన్నారు. ఆమె రమణ వైపు చూసింది… అతను కూడా అలాగే ఉంటే? తను తనకు ఇష్టమైనట్టుగా రమణను హగ్ చేసుకోవచ్చా? సడన్‌గా తను ఏం ఆలోచిస్తోందో అర్థం అయ్యి, సిగ్గుతో వెనక్కి తిప్పుకుంది. తనకు అలా ఫీలింగ్స్ అవ్వడం చాలా రోజుల తర్వాత… కానీ… కానీ అది రమణ…!
తనలో ఏదో కొత్తగా వచ్చే భావనను సుమ అర్థం చేసుకునే లోపే, రమణ మరోసారి, "సుమ… ఏమైంది? మీ ఇంటికి దూరం ఉండడం వాళ్ళ, ఒంటరిగా ఫీలవుతునావా?" అని అడిగాడు.
అతని వాయిస్‌లో ఏదో ఓ కేర్ ఉన్నట్టు అనిపించింది, వార్మ్‌నెస్ ఫీల్ అవుతుంది. తన మనసులో ఉన్న కొత్త అనుభూతులను దాచుకుంటూ, "లేదు… బాగానే ఉన్నా," అని నవ్వింది. రమణ భుజం మీద తన చేతులు కొంచెం బలంగా పట్టుకుంది.
ఈ రాత్రి… ఈ చల్లటి గాలి… ఈ బైక్ రైడ్… ఏదో తానెప్పుడో కోల్పోయిన ఫీలింగ్‌లను మళ్లీ తీసుకొస్తున్నాయి…! ఇది కోరికకు… ప్రేమకు మధ్య మొదలైన ప్రయాణమా? లేక… ఏదో ఇంకేదో?
అప్పటికే పన్నెండు అవుతుంది. రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గిపోయింది… అప్పుడప్పుడు వెళ్ళిపోయే వెహికల్స్ లైట్లు మాత్రమే మెరిసిపోతున్నాయి.
"ఇక్కడ ఆపండి రమణ గారు... మీకింకా లేట్ అవుతుంది, U-turn తీసుకోవాలి, అది చాలా దూరం..." అని సుమ చెప్పింది.
రమణ కాస్త నవ్వి, "పర్లేదు సుమ… హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తే నీకేమైనా ఇబ్బందా?" అన్నాడు.
సుమ ఒక్కసారి అతని వైపు చూసింది. అతని స్వరం కాస్త సరదాగా, కాస్త ఉద్దేశపూర్వకంగా అనిపించింది. ఇప్పటి వరకు ఎవడూ తనకు ఇలా చెప్పలేదు."ఏమిటో… తను నన్ను ఇలా గౌరవంగా, బాధ్యతగా తీసుకోవడం నాకు కొత్తగానే అనిపిస్తుంది."
"అది కాదు రమణ గారు… మా హాస్టల్ రోడ్డు బాగోలేదు, మీకు ఇబ్బంది అవుతుంది," అని చెప్పింది.
సిగ్నల్ దగ్గర ఓ కార్ అడ్డొచ్చింది రమణ సడన్ బ్రేక్ వేశాడు. ఆ ఒక్క క్షణం… సుమ అదుపు తప్పి రమణ కు దగ్గరగా వెళ్ళిపోయింది! తన బూబ్స్ అతని వీపు తాకాయి. తన బూబ్స్ రమణ వీపును ఒత్తుతున్న అనుభూతి కొత్తగా అనిపించింది. తన బ్రా గట్టిగా బిగిసిపోయిన ఫీలింగ్… వంటిలో ఏదో కొత్తగా వేడెక్కుతున్న అనుభూతి…తన ఊపిరి బిగబట్టి, వెంటనే వెనక్కి తగ్గింది. కానీ… గుండె మాత్రం ఇంకా అదేపనిగా కొట్టుకుంటూనే ఉంది.
ఇంతలో… సుమ చెప్పిన షాప్ స్ట్రీట్ కార్నర్ వచ్చింది. రమణ సుమ చెప్పిన షాప్ దగ్గర బైక్ ఆపాడు. సుమ బైక్ నుంచి దిగుతున్న క్షణంలో ఆ ఏరియా లో కరెంటు పోయింది. ఇక ఆ చీకట్లో .. సడన్‌గా వెహికల్ లైట్ల కింద సుమ ముఖం చాలా అందంగా కనిపించింది రమణ కి. రోజంతా ఆఫీస్ వర్క్‌లో అలసిపోయిన ముఖం, కాని రమణతో కలిసి వచ్చిన హాయితనం, ఆ చాక్లెట్ విషయంలో వచ్చిన చిన్నపాటి జెలసీ… ఇంకా నిమిషం క్రితం జరిగిన అనుకోని దగ్గరితనం… అన్నీ కలిపి ఆమె చూపులో ఓ ప్రత్యేకమైన మెరుపును వచ్చాయి….
ఎక్కడ మీ హాస్టల్ అని అడిగాడు.. సుమ ఏమి చెప్పకుండా ఒక్క బిల్డింగ్ చూపించింది.. అది ఆ street ఓ నాలుగు బిల్డింగ్ అవతల వుంది..
ఓకే సుమ, రేపు ఆఫీస్ లో కలుదాం గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతూ.. సుమ ఒక్క నిమిషం.. ఏమి అనుకోకు.. తన మొబైల్ తీసి.. కెమెరా లో ఏవో త్వరగా సెట్టింగ్స్ చేంజ్ చేసి.. 2-3 photos చేసాడు.. … ఫొటోస్ చాలా బాగా వచ్చాయి .. అవి సుమ కి ఫార్వర్డ్ చేసి.. రమణ ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు.. రమణ తీసిన ఫొటో… ఆమె చూసింది, ఒక్క క్షణం తనను తాను చూసింది. "ఇది నేను?"
![[Image: DALL-E-2025-03-14-21-53-43-A-young-Telug...-ligh.webp]](https://i.ibb.co/LD7w0w6x/DALL-E-2025-03-14-21-53-43-A-young-Telugu-woman-standing-at-night-near-a-busy-road-with-vehicle-ligh.webp)
ఇప్పటి వరకు ఎవరూ తన ఫోటోలు అంత అందంగా తీసే ప్రయత్నం చేయలేదు. సాదారణంగా తను తానే సెల్ఫీలు తీసుకుంటుంది లేదా ఫ్రెండ్స్ కాస్త ఫోటోలు తీయడం తప్ప, ఇలా ఎవరో తనను అబ్జర్వ్ చేసి, ఆమెను మరింత అందంగా చూడాలని భావించి ఫోటోలు తీయడం కొత్త అనుభూతి. అలాగే, రమణ ఇంతవరకు తనతో అలా ఫోటోలు తీసిన విషయాన్ని సీరియస్‌గా కూడా తీసుకోలేదు చాల casual గా తీసాడు. ఒకింత రిజర్వ్డ్, సైలెంట్ గానే ఉండే రమణ ఇలా ఒక్కసారిగా ఫోటో తీయడం ఆశ్చర్యంగా ఉంది. కానీ, ఫోటోలు చూస్తున్న కొద్దీ… ఆ ఆశ్చర్యం కాస్త ఆనందంగా మారింది.
హాస్టల్ చేరుకొని ఫ్రెష్ అయి, అద్దం ముందు కాసేపు నిలబడి తనలోని మార్పులు గమనించింది. కళ్లలో ఒక కొత్త మెరుపు, నవ్వులో ఒక కొత్త ఫీలింగ్. మొబైల్ తీసుకుని మళ్లీ ఫొటోలు ఓపెన్ చేసి చూసింది. చూసిన తర్వాత, ఏవో ఆలోచనలు… ఈ రోజు, ఆ చాక్లెట్ విషయంలో తనలో మొదలైన ఓ చిన్న జెలసీ… ఆఫీస్ వాతావరణంలో తను చూసిన వేరే కోణం… రాత్రి ఆ bike ride… ఒక్కసారిగా జరిగిన అనుకోని దగ్గరితనం… అన్నీ కలిపి ఆమె మనసులో ఓ కొత్త లోకం తెరిచాయి.
ఆ ఫోటోలు చూస్తున్న కొద్దీ, తనే తనను కొత్తగా చూసుకున్నట్లైంది. తన కళ్లు… తనలో ఏదో కొత్తదనం… అది ఏంటి? సంతోషమా? ఆకర్షణా? కాస్త తీయగా పొంగిన ఓ సిగ్గు? కన్నుల్లో ఏదో తెలియని వెలుగు, పెదవులపై స్వయంగా గుర్తించలేని చిరు నవ్వు… ఇదేనా ప్రేమ లేక మొహమా?.. ఆలోచనల మధ్య తన మౌనం ఆమెను రమణ దగ్గరికి మరింతగా లాక్కెళ్తోంది. వెనుకటి జీవితంలో ఎన్నో మగాళ్లు తన వెంట పడారు, కానీ ఒక్కరిలో కూడా ఆమెకు ఈ ఫీలింగ్ రాలేదు. “రేయ్ రమణ… నువ్వు ఎందుకు ఇంత ప్రత్యేకం గా అనిపిస్తున్నావు?”
కాసేపటికి, మెసేజ్ టైప్ చేసింది: "Thanks, Ramana!"
అది పంపగానే ఆమె గుండెలో ఏదో తెలియని తీయని భయం. ఇది మొదటిసారి తన మనసు తన చేతులకే తెలియకుండా స్పందించింది. రిప్లై రావడం లేదు. తను రీచ్ అయ్యాడా? లేదా?
ఆలోచిస్తూ… ఇంకో మెసేజ్ పంపింది: "Reach అయ్యాక మెసేజ్ చెయ్యరా?"

![[Image: DALL-E-2025-03-14-21-53-47-A-young-Telug...n-a-s.webp]](https://i.ibb.co/C30MFs1c/DALL-E-2025-03-14-21-53-47-A-young-Telugu-woman-standing-at-night-near-a-busy-street-captured-in-a-s.webp)