14-03-2025, 03:23 PM
(This post was last modified: 16-03-2025, 10:54 AM by కుమార్. Edited 3 times in total. Edited 3 times in total.)
A....
అరే ఏమిటి భాయ్ అలా ఉన్నావు"అన్నాడు కరీం లాల.
అతను ఆఫిస్ దగ్గర ఉండే హోటల్ యజమాని.
"ఏమి లేదు"అన్నాడు జయ్ టీ తాగుతూ.
"చూడు భాయ్,నిన్ను చాలా కాలం గా చూస్తున్నాను.
ఈ మధ్య ఏదో టెన్షన్ లో ఉన్నట్టు ఉంది నీ మొహం"అన్నాడు మళ్ళీ.
జయ్ తల ఊపి"నాకు ఒక లాయర్ కావాలి"అన్నాడు.
"దేనికి భాయ్"
"నా వైఫ్ కి డైవర్స్ ఇవ్వాలి"అన్నాడు జయ్.
"ఊరుకో భాయ్"అన్నాడు లాలా తేలిగ్గా.
"సీరియస్,మాకు పెళ్లి అయ్యి ఏడేళ్ళు అవుతోంది"అన్నాడు ఆలోచిస్తూ.
"సరే భయ్,ఎందుకు అని అడగను కానీ ,ముందు నువ్వు మనసు విప్పి నీ బాధ చెప్పుకో ఎవరికైనా"అన్నాడు లాలా.
"ఎవరూ వినరు"అని గొణిగాడు.
తర్వాత అతను లేచి బైక్ స్టార్ట్ చేసి ముందుకు నడిపాడు.
జయ్ ఇంటికి వెళ్లేసరికి భార్య మేడ మీద బట్టలు తీస్తోంది.
కిందకి వస్తూనే"ఏమిటి ఈ రోజు లెట్"అంది నవ్వుతూ.
అతను టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళాడు.
రాత్రి హోం వర్క్ చేసిన బాబు తో కలిసి భోజనం చేస్తూ"వీడిని హాస్టల్ వేద్దాం"అన్నాడు జయ్.
మధురిమ వింతగా చూసి"ఎందుకు"అంది.
అతను జవాబు చెప్పోలోపు"ఆ ఫీజు లు భరించాలెం"అంది.
"నాన్నగారు ఫోన్ చేశారు,,ఊరిలో సామూహిక వ్రతాలు ఏవో ఉన్నాయిట"అన్నాడు.
"తెలుసు,కానీ మీకు లీవ్ లు లేవుగా"అంది.
"అవుననుకో,కానీ నాన్నగారి దగ్గరుండి చేయిస్తున్నారు ట "అన్నాడు .
ఆమె జవాబు ఇవ్వలేదు.
మధురిమ ను చూసాడు జయ్,అందం గా,అమాయకం గా ఉంటుంది మొహం.
నుదుట కుంకుమ,ముక్కు పుడక,లేత పెదాలు.
సల్వార్ అయినా చీర అయినా ఫిట్ అయ్యే ఒంపు సొంపులు.
"ఏమిటి అలా చూస్తున్నారు"అంది నవ్వుతూ.
జయ్ బెడ్ మీద నార్మల్,ఆమె కూడా ఏమి కంప్లైంట్స్ చేయలేదు ఇప్పటి వరకు.
తెల్లారాక మధు పూజ చేసి,బాబు ను రెడీ చేసింది ఆటో వచ్చేలోపు.
వాడు వెళ్ళాక తను కూడా రెడీ అవుతూ"ఇవాళ ఒకసారి రమ్మన్నారు ఆఫిస్ కి"అంది.
జయ్ తల ఊపి,వెళ్ళిపోయాడు.
దారిలో బైక్ రిపేర్ అయితే షెడ్ లో ఇచి,ఆఫిస్ కి వెళ్ళాడు.
సాయంత్రం పర్మిషన్ తీసుకుని త్వరగా బయటకి వచ్చాడు.
"ఏయ్ రిక్షా"అని పిలిచాడు ఒకడిని చూసి.
వాడు వచ్చాక"ఓహ్ నువ్వా,,కాలేజ్ ఆటో డ్రైవర్ కి ఫాదర్ కదా"అన్నాడు గుర్తు చేసుకుంటూ.
"అవును సర్,ఎక్కండి"అన్నాడు .
అడ్రస్ చెప్పి ఎక్కాడు జయ్.
"నీ పేరు ఏమిటి,ఎందుకు ఇది తొక్కడం"అడిగాడు జయ్.
"సలీం సర్,,ఇది తొక్కడం నలభై ఏళ్లుగా అలవాటు"అన్నాడు.
పది నిమిషాల తరువాత ఒక ఇంటి ముందు ఆగాడు.
"లాయర్ గారితో మాట్లాడి వస్తాను"అని వెళ్ళాడు.
ఆమె చిన్న లాయర్.
వరండాలో కూర్చుని జయ్ తో మాట్లాడుతూ ఉంటే"మీ పర్స్"అంటూ తెచ్చి ఇచ్చాడు సలీం.
"ఓహ్ "అని తీసుకున్నాడు జయ్.
"ఇంతకీ ఎందుకు డివోర్స్"అంది లాయర్.
సలీం అక్కడే నిలబడ్డాడు.
"ఒకటి ఈ మధ్య నా పెర్ఫార్మెన్స్ తగ్గింది.
దానికి ట్రీట్మెంట్ లో ఉన్నాను.
అఫ్కార్స్ మధు కి తెలియదు"అన్నాడు.
"next "అంది.
"ఈ మధ్య నాకు ఆమె మీద అనుమానం వచ్చింది"అన్నాడు.
"ఎందుకు, ఎనీ రిలేషన్"అంది.
"ఇప్పుడు కాదు,ఆమె కి ఒకరి తో జరిగింది,అది నాకు చెప్పలేదు"అన్నాడు.
"ఓహ్,ఎప్పుడో కదా"అంది లాయర్.
"అలా కాదు మేడం,మాది సంప్రదాయాలు పాటించే వంశం.
మా మండలం లో ఏ శుభకార్యం అయినా మా నాన్నగారిని చేయించమంటారు.
ఆయన చూసిన సంబంధం అని చేసుకున్నాను"అన్నాడు జయ్.
లాయర్"అసలు మీకు ఎందుకు అనుమానం వచ్చింది"అంది.
వారం క్రితం
జయ్,మధురిమ సూపర్ మార్కెట్ లో ఏవో కొంటున్నారు.
"హాయ్"అని వినపడి చూసింది.
ఎదురుగా క్లాస్మేట్ జాన్.
"నువ్వేమి ఇక్కడ"అన్నాడు .
"ఈయన మావారు, నాలుగు నెలల క్రితం వచ్చాం"అంది నవ్వుతూ.
అతను కొద్ది సేపు మాట్లాడి వెళ్ళాడు.
ఇంటికి వస్తూ"వీడు టె.న్త్ లో ఐదుగురికి లవ్ లెటర్ లు రాస్తే కాలేజ్ నుండి పంపేశారు"అంది నవ్వుతూ.
"నీక్కూడా రాశాడా"అడిగాడు జయ్.
ఆమె నవ్వి ఊరుకుంది.

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..