13-03-2025, 04:30 PM
సూర్య స్టోరీ ఎంత నచ్చిందో మీరు ఇలా స్టోరీ కి నాలుగు నెలలు బ్రేక్ ఇవ్వడం నచ్చలేదు.
మీరు కధ ఆపేస్తున్నారేమో అని అనిపిస్తుంది, డిసెంబర్ తరువాత జనవరి ఎండింగ్ లో ఒక అప్డేట్
ఆ తరువాత ఒకటి ఫిబ్రవరి లో ఈ నెలలో 10 అప్డేట్స్ ఇచ్చారు. బాగుంది.
థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతివారం టీవీ సీరియల్ లాగానో వెబ్ సిరీస్ లాగానో ఉండాలి.
మీరు ఫోర్ మంత్స్ టైం తీసుకుని మళ్ళి నెలకి ఒక అప్డేట్ చొప్పున ఇస్తే ఎలా ఉంటుందో పాఠకులని అడగండి.
రైటర్స్ బ్లాక్ అంటే అర్ధం చేసుకోవచ్చు, అదే విషయం ప్రేక్షకులకి ఓపెన్ గానే వివరించండి.
అంతేగాని కధని మధ్యలో వదిలేయొద్దు.
మిమ్మల్ని వారానికి మూడు అప్డేట్స్ అడగటం తప్పు, కానీ నెలకి కనీసం మూడు అన్న ఇస్తేనే ఇలాంటి
థ్రిల్లర్ కి న్యాయం చేసినట్టు.