Yesterday, 11:53 AM
(12-03-2025, 08:28 PM)Haran000 Wrote: నిజాల న్యాయపు నాణ్యత కంటే
నకిలీ వార్తల సుత్తే విలువా.
ఇవాళ సోషియల్ మీడియా, టివీల్లో జరుగుతోందదే, మనము వినాల్సినవి వదిలేసి వాళ్ళు వినిపించాలనుకున్నవి మాత్రమే చూయిస్తున్నారు
పౌరుల్లో హెచ్చు తగ్గులు అంటే
దేశంలో దోషపు నీతే కదరా. - ß|π√
తారతమ్యం, హెచ్చుతగ్గులు తరతరాలుగా కొనసాగుతూనే వున్నాయి మిత్రమా, కొనసాగుతుంటాయి కూడా మనిషికి స్వార్థం పోయేవరకు.సమైక్య సమ సమాజాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది
:
:ఉదయ్

