12-03-2025, 12:22 PM
అందరికి నమస్కారం.. ఈ కధని ఇంతవరకు ప్రోత్సహించిన పాఠకులందిరికి
ధన్యవాదాలు. సస్పెన్స్ థ్రిల్లర్ రాయడం ఆ మాటకొస్తే ఏ కధ రాసిన, చదివిన, విన్నా
కూడా ఏ కథ అయితే మనల్ని ఊహల్లో విహరింపచేసి కథ తాలూకు హీరోతోనో
హీరోయిన్ తోనో, విలన్ తోనో ప్రయాణం చేసే లా చేస్తే ఖచ్చితం గా ఆ కధ విజయం
సాధించినట్టు అని నా నమ్మకం.
శివ రెడ్డి గారు ఈ మధ్య కధ చదివి కామెంట్ పెడితే సంతోషించాను.
అలానే ఏంటో మంది ఎప్పటినుంచో స్టోరీ ఫాలో అవుతూ
నన్ను ప్రోత్సహించారు.
ఇంకా indepth వెళితే పాఠకులతో సంబంధం కధ బోర్ కొడుతుందేమో అని చాలా విషయాలు పై పైనే చెప్పి లాగించేస్తున్నాను.
ఇంకో ముఖ్యమైన విషయం.. నా స్టోరీ నచ్చి కామెంట్ పెట్టె వారిని ఒక్కటే అడుగుతున్నాను.. జనరిక్ కామెంట్స్ దయచేసి పెట్టకండి..ఉదాహరణ కు excellent, good, super అని ..
నచ్చితే మీకు ఎందుకు నచ్చిందో రాయండి
నచ్చకపోతే మీకు ఎందుకు నచ్చలేదో రాయండి..
అది రచయితకి బూస్ట్ లా పనిచేస్తుంది.
ఈ వీక్ తో ఇంట్రో పార్ట్ కంప్లీట్ అవుతుంది..
నెక్స్ట్
చాప్టర్-1
పారిస్ కనెక్షన్ : ఫస్ట్ అప్డేట్ ఆన్ AUG 1st
thank you