12-03-2025, 12:07 PM
(11-03-2025, 10:28 PM)Mahesh12345 Wrote: బాగుంది. చాలా బాగా రాశారు. బుర్ర పాడు.కేక ఉంది ఇలాంటి మాటలు చెప్పాలి అంటే నాకే నచ్చడం లేదు ఎందుకంటే కనీసం మీ కథ నీ పొగడటానికి కూడా నాకు మాటలు రావడం లేదు.థాంక్ యు.
మీ కథ ని ఎలా పొగడాలో కూడా మీరే చెప్పండి . ఎందుకంటే మీ కథ నీ పొగడాలి అంటే నాకున్న చదువు సరిపోదు అలా ఉంది.
బాబోయ్ మెంటల్ ఎక్కిస్తున్నారు మీరు.
ఒక మిషన్ ఇంపాజిబుల్ ఒక ఫాస్ట్ & ఫ్యూరియస్ అన్ని స్క్రిప్ట్స్ కలిపి చదువుతున్నట్టు ఉంది.
మళ్ళీ తర్వాత భాగం కోసం ఎదురుచూపులు. ఎప్పుడూ ఇస్తారో ఏమో మరి
నెక్స్ట్ అప్డేట్ ఆగష్టు మొదటి వారం లో ఉంటుంది.
(11-03-2025, 11:05 PM)Sushma2000 Wrote: Intha detailed ga story ela raastunaru meeru? Excellent...
డీటెయిల్స్ లేవని, సరిగ్గా రాయట్లేదని హారన్ గారు అన్నారు..
ఇంప్రూవ్ అవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను.
సీన్ బై సీన్ రాస్తుంటే పాఠకులకు బోర్ కొడుతుందేమో
అనే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది.
స్టోరీ కానీ, నర్రెషన్ కానీ మీకు బోర్ కొడితే చెప్పండి.
వెంటనే సరిచేసుకుంటాను.
(12-03-2025, 12:13 AM)prash426 Wrote: Topgun movie చూసినట్టు ఉంది. ఏమైనా రాస్తున్నావా bro..
DCS ట్రీట్మెంట్ తాలూకు ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం గురించి పెట్టిన gif
టాప్ గన్ మావెరిక్క్ సినెమాలోనిది.
(12-03-2025, 06:20 AM)TheCaptain1983 Wrote: Terrific update with a lot of suspense at the end...Viking45 garu!!!
May be the box was shot first..Since the door is not closed, Surya will jump as per his plan...
![]()
![]()
నెక్స్ట్ అప్డేట్ లో మీకు బాక్స్ C-130 విమానంలోనే ఉన్నట్టు తెలుస్తుంది.
మీరు అనుకున్నది ఏది ఇక్కడ జరగదు..
కావాలంటే డిస్కషన్ పెట్టండి.. సరిగ్గా గెస్ చేస్తే నెక్స్ట్ వీకెండ్ 5 అప్డేట్స్ ఇస్తాను.