11-03-2025, 10:28 PM
(This post was last modified: 11-03-2025, 10:31 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
బాగుంది. చాలా బాగా రాశారు. బుర్ర పాడు.కేక ఉంది ఇలాంటి మాటలు చెప్పాలి అంటే నాకే నచ్చడం లేదు ఎందుకంటే కనీసం మీ కథ నీ పొగడటానికి కూడా నాకు మాటలు రావడం లేదు.
మీ కథ ని ఎలా పొగడాలో కూడా మీరే చెప్పండి . ఎందుకంటే మీ కథ నీ పొగడాలి అంటే నాకున్న చదువు సరిపోదు అలా ఉంది.
బాబోయ్ మెంటల్ ఎక్కిస్తున్నారు మీరు.
ఒక మిషన్ ఇంపాజిబుల్ ఒక ఫాస్ట్ & ఫ్యూరియస్ అన్ని స్క్రిప్ట్స్ కలిపి చదువుతున్నట్టు ఉంది.
మళ్ళీ తర్వాత భాగం కోసం ఎదురుచూపులు. ఎప్పుడూ ఇస్తారో ఏమో మరి