11-03-2025, 08:51 PM
(11-03-2025, 01:26 PM)anaamika Wrote:Noppimpaka Taanoppaka tappinchuku tiruguvadu Dhanyudu Sumathi."చాలా సరదాగా ఉండే పొరుగు మనిషి" అని నేను త్వరగా సమాధానమిచ్చి, పరీక్షలో పాస్ అయినట్లు అనుకున్నాను. స్పష్టంగా, నేను మిగిలిన జీవితాన్ని ఆమెతోనే గడపాలని కోరుకున్నాను. మరి ఎవరు కోరుకోరు? ఆమె నాకు దొరకడం అంటే, గాలి నా చేతుల్లోకి లాటరీ టికెట్ను తెచ్చి పడినట్లుగా వుంది. ఈ బంధాన్నితెంచడం చాలా కష్టం.
Arjun di Premantaraa.. Radhapai Moju antaraa..
Premaite Pass ayya ani feel avvakoodadu kada..