11-03-2025, 08:19 PM
గుల్మార్గ్
9:00 PM
అంజలి తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది..
సూర్య తలుపు కొట్టి లోపలికి వెళ్ళాడు.. అంజలి కళ్ళు ఎర్రగా, కాటుక మాసిపోయి మంచం మీద పడుకుని ఉంది.
సూర్య మాట్లాడటానికి ప్రయత్నించినా ..ముఖం పక్కకు తిప్పుకుని, ప్లీజ్ నువ్వు నాకు కనపడవద్దు,
ఐ హేట్ యు, నిన్ను చూస్తుంటే నాకు చిరాకు కోపం వస్తోంది.. దయచేసి వెళ్ళిపో అని గదమాయించింది.
ఇక చేసేది లేక, ఆ గాడి నుండి బయటకు వచ్చాడు.
షాహినా ఇంకా మాలెక్ ఇద్దరినీ ఒక చోట కూర్చోపెట్టి..
సూర్య: ఇప్పుడు నేను ఊరు వెళ్తున్నాను , రేపు ఉదయం లోపు వస్తాను.
నేను కాకుండా ఎవరు వచ్చిన మీరు కాటేజ్ తలుపు తియ్యొద్దు.
ఒకవేళ నాకన్నా ముందే ఒక లేడీ పేరు 'రితిక' కనుక వస్తే లోపలికి అనుమతించండి.
నాకన్నా ముందు ఆవిడా వస్తే కనుక ఆవిడా చెప్పినట్టు చెయ్యండి, రెండో మాట మాట్లాడ వద్దు,
మీకు ఆవిడా మంచి చేస్తుంది, మీరు భయపడకండి.
షాహినా: నువ్వెందుకు అలా మాట్లాడతావు, నీ మాటలే మమ్మల్ని భయపెడుతున్నాయి.
మలేక్: అవును సూర్య, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, వెళ్లిన పని పూర్తీ చేసుకుని రా. నీకోసం మేము వెయిట్ చేస్తాం.
అంజలి అక్కని జాగ్రత్తగా చూసుకుంటాము.
షాహినా: మరి పైన వున్నా వాళ్ళ పరిస్థితి ఏంటి?
సూర్య: నేను వెళ్లి చెప్తాను.. మీరు వారి గురించి ఆలోచించకండి. ఆల్రెడీ కాటేజ్ చుట్టూ ఒక రౌండ్ వేశాను, సెక్యూరిటీ ఉంది.
సీసీటీవీ పనిచేస్తోంది, డోర్స్ లాక్ చేశాను కీస్ టీవీ పక్కన టీ పాయ్ మీద పెట్టాను. ఒక వేళ మీకు
ఏకారణం చేతైనా బయమేస్తే ఒక్కటే గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని ఇప్పటి వరకు ఎలా చేసుకున్నానో ఇప్పుడు కూడా
అలానే చూసుకుంటాను, దానికి తగ్గా ఏర్పాట్లు జరిగాయి. అంతవరకు నమ్మండి చాలు.
మలేక్: సరే అలానే చేస్తాము కానీ, మా ఇద్దరికీ చెరొక ముద్దు ఇచ్చి వేళ్ళు.
ఇద్దరి కోరికలు తీర్చి వారిని గదిలోకి పంపి మెట్లు ఎక్కి పైన ఉన్న ఇద్దరు ఆడవాళ్ళతో మాట్లాడి..
సీసీటీవీ కి అందని బ్లైండ్ స్పాట్ దగ్గర నైలాన్ తాడు వేసుకుని కిందకి దిగి, పరిసరాలు చూసుకుంటూ.. దేవదారు చెట్ల వైపు నడిచాడు,
అదృష్టం ఏంటంటే విపరీతమయిన మంచు పడుతుండడంతో కాలి గుర్తులు వెంటనే మాయమవుతాయి. దేవదారు చెట్ల లోపలి ప్రవేశించగానే..
5 నిముషాలు వెయిట్ చేశాడు, ఎవరైనా ఫాలో అవుతున్నారేమో అని .. ఎవరు కనపడక పోవటం తో ముందుకు నడిచాడు..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
సౌత్ బ్లాక్
న్యూ ఢిల్లీ
9:30 PM
బ్రిగేడియర్ సిన్హా: రితిక, సూర్య కి అసలు మైండ్ ఉండే ఈ పనులు చేస్తున్నాడా?
రితిక: ఎస్ సర్, వైష్ణవి మీద ఎటాక్ చిన్న విషయం కాదు సర్. లేదంటే ఇకమీదట జరిగే పరిణామాలు
మనచేయి దాటిపోయే ప్రమాదం ఉంది.
సిన్హా: రితిక, ఆ అమ్మాయి గురించి కాసేపు పక్కన పెట్టు, రిజ్వాన్ తప్పించుకోవడం, ఇర్ఫాన్ మర్డర్ ఇప్పుడు ఆ అమ్మాయి.
ఏమి జరుగుతుందో అర్ధం కావట్లేదు.. ఇంకో పక్క సూర్య ఏమో పగా ప్రతీకారం తోటకూర అంటూ బయలుదేరాడు.
రితిక: అతను ప్రేపరేషన్స్ పూర్తీ చేసి ఈ రోజు ఆపరేషన్ చేయబోతున్నాడు, ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నాడు
మిషన్ ఫెయిల్ అయితే మనకు సంబంధం ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము..
సిన్హా: ఓకే..నువ్వు దగ్గర నుండి ఆపరేషన్ మానిటర్ చెయ్, ప్రాబ్లెమ్ ఏమయినా ఎదురైతే నాకు లేట్ చేయకుండా
చెప్పు. ఇక్కడే ఉంటావా, లేదంటే శ్రీనగర్ లేదా అమృత్సర్ వెళ్లి అక్కడి నుంచే మానిటర్ చెయ్. అర్ధం అయ్యిందా.
రితిక: ఓకే సర్.. నేను కాసేపట్లో శ్రీనగర్ బయలుదేరతాను.
సిన్హా: మర్చిపోవద్దు మనం ఏంటో, పరిస్థితి విషమిస్తే సూర్య నుంచి మనం దూరం అవ్వాలి.
రితిక: అక్కడివరకు వస్తే నేను చెయ్యాల్సింది చేస్తాను. జై హింద్ సర్.
సిన్హా: జై హింద్ రితిక. హోప్ ఫర్ ది బెస్ట్ , ప్రిపేర్ ఫర్ ది వరస్ట్.
రితిక : జై హింద్ సర్ .
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
చాకచక్యంగా కాటేజ్ వెనుకవైపు ద్వారం నుంచి బయటపడి, మూడో కంటికి కనపడకుండా నీరజ్ దగ్గరకి
చేరుకున్నాడు.
నీరజ్: నీకోసం ఎవరో ఇద్దరు తెగ కష్టపడుతున్నారు భయ్యా
సూర్య: ఎవరో కాదు , స్లీపర్ సెల్స్ అయ్యి ఉంటారు, వాళ్లు ఎక్కడ ఉన్నారు.
నీరజ్: కాటేజ్ కి ముందు ఒక 200 అడుగుల దూరంలో కార్ పార్క్ చేసి ఒకడు
ఇంటికి పక్కన దేవదారు చెట్లవైపు ఒకడు.
సూర్య : పక్కన అయితే నన్ను చూసి ఉంటాడు అంటావా..
నీరజ్: నువ్వు వెనక నుంచి వచ్చావు కదా. కనిపించే అవకాశం లేదు
సూర్య: అయితే పర్లేదు.. వాళ్ళేమైనా మాట్లాడుకుంటున్నారా?
నీరజ్: న దగ్గర ఉన్న స్టింగ్రేయ్ కాల్ ట్రాకింగ్ అండ్ టాప్పింగ్ సిస్టం లో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వింటున్నాము. విను అంటూ హెడ్ ఫోన్స్ ఇచ్చాడు.
సూర్య: ఏమి లేదు కదా..
నీరజ్: నిన్ను చూసి ఉంటే కచ్చితంగా మాట్లాడుకునేవారు కదా.. కనీసం ఫాలో అయ్యేవారు కదా.
సూర్య: ఓకే .. ఇక మీరు మాత్రమే ఆ ఇంటి రక్షణ చూసుకోవాలి అని తన చేతిలో ఉన్న FN 509 హ్యాండ్ గన్ వాళ్ళకే ఇచ్చాడు.
రేపు నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలు నేను వచ్చాక మాట్లాడుకుందాం
నేను రాకపోతే రేపు ఉదయం కల్నల్ రితిక వస్తారు, ఆవిడా మాత్రమే ఆ ఇంటిలోకి వెళ్ళాలి. వాళ్ళ నలుగురిని జాగ్రత్తగా బ్రిగేడియర్ సిన్హా గారికి అప్పగించండి.
నీరజ్: అన్న నువ్వు అలా అనామకు.. నీకేమి కాదు.
సూర్య: నీకు నాకు తెలుసు నీరజ్, ప్రతి మిషన్ మనకి ఆఖరి మిషన్ అయ్యే అవకాశం ఉంది.
నీరజ్: తెలుసు అన్నా, కానీ .. అన్న ఆ స్లీపర్ సెల్స్ ని ఏమి చేద్దాం..
సూర్య: రికార్డ్స్ లో ఎంటర్ చెయ్యండి, వారెంట్ తీసుకుని లీగల్ గా ఫోన్ తప్పింగ్ చేయండి తరువాత.. వాళ్ళ మీద మనకు అనుమానం ఉందని వాళ్ళకి తెలియకూడదు.
నీరజ్: ప్రేపరషన్ పూర్తీ అయ్యిందా అన్న.
సూర్య: బాక్స్ రెడీ అయ్యిందా..
నీరజ్: నువ్వు చెప్పినట్టే అన్ని చేశాను, జీప్ వెనక ఫిట్ చేశాను.
సూర్య: థాంక్స్ నీరజ్, టైం 9:45 అయ్యింది, శ్రీనగర్ లో ఒక గంట టైం ఉంది. DCS గురించి.
నీరజ్: అల్ ది బెస్ట్ అన్నా , నువ్వు విజయం సాధిస్తావ్.
సూర్య: ఎలిమెంట్ అఫ్ సర్ప్రైజ్ నా దగ్గర ఉన్న ఏకైక ఆయుధం.. నేను వచ్చే విషయం, నేను వెళ్లే విషయం వాళ్ళకి తెలీదు..
ఇక బయలుదేరతాను.. కాళీకా మాత కి జై .. అంటూ
మీరు జాగ్రత్త అంటూ జీప్ లో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
జనరల్ అసిమ్ రజా ఎయిర్ మార్షల్ నూర్ అహ్మద్ కి కాల్ చేశాడు.
సెలవు కావడం తో ఫోన్ ఇంట్లో వదిలి బార్ కి వెళ్లి మందు కొట్టి 9:30 ఇంటికి వచ్చాడు ఎయిర్ మార్షల్ నూర్ అహ్మద్.
నూర్ అహ్మద్: హలో
జనరల్: హలో నూర్
నూర్ అహ్మద్: హ అసిమ్ ఎలా ఉన్నావ్
జనరల్: ఇంట్లోనే ఉన్నావా
నూర్ : హా .. చెప్పండి జనరల్ సాబ్, నాకన్నా మిరే పెద్ద రాంక్ ఆఫీసర్
జనరల్: ఊరుకో నూర్ , నాకు నీ సహాయం కావాలి అని చెప్పి.
గత రెండు రోజులుగా జరుగుతున్నా సంఘటనలు
ఇఫ్తిఖర్ గురించి రాయభారి రెహమాన్ చెప్పిన విషయాల గురించి విషయం
మొత్తం వివరించి చెప్పాడు.
నూర్: రేయ్ అసిమ్ .. దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు.. నువ్వు నన్ను నమ్మితే చాలు.
ఆ ఇఫ్తికార్ గాడి అంతు నేను చూస్తాను.
జనరల్: అదే ఎలా.. పొరపాటు జరిగితే అమెరికా మనమీదకి ఎక్కేస్తుంది.. చూసావుగా బాలాకోట్ టైం లో
అందుకే నిన్ను అడుగుతున్నా .. మన చేతులకు మట్టి అంటకుండా ,రేపు మనం ఏదేశానికి సంజాయిషీ ఇచ్చే
అవసరం లేకుండా ఏమైనా చేయగలమా ?
ఎయిర్ మార్షల్: దానికి ఒక ప్లాన్ ఉంది.
జనరల్: ఓకే.. ఏంటా ప్లాన్.
మార్షల్: ఒకసారి మొదలుపెట్టాక ఆపడానికి వీలు ఉండదు.. అంతా కలిపి 3 నిమిషాల్లో అయిపోతుంది.
జనరల్: 3 మినిట్స్ అంటే 180 సెకండ్స్. అంత తక్కువ టైమా?
మార్షల్: ఎస్.. నీకు ఒకే అంటే చెప్పు నేను జెట్స్ ని రెడీ చెయ్యాలి.
జనరల్: ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా?
మార్షల్: 100%.. నువ్వు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి చిన్న క్లూ ఇస్తాను..
ఇఫ్తికార్ గాడు నాకు తెలిసి 35,000 వేళా అడుగుల ఎట్టు నుంచి ప్లేన్ లోనుంచి కిందకి దూకుతాడు..
అదేకనక వాడు చేస్తే అదే వాడు చేసే ఆఖరి పని అవుతుంది.
జనరల్: అర్ధం కాలేదు..
మార్షల్: వాడు పారాచూట్ ఓపెన్ చేసిన మరుక్షణం మన F-16 విమానాలు వాడి మీద 20mm M61 బుల్లెట్స్ తో
ఛిద్రం చేసేస్తాయి.. కానీ ఒక ప్రాబ్లెమ్ ఉంది.
జనరల్: ఏంటది..
మార్షల్: జనరల్ గా 6mm,7.62 mm బుల్లెట్లకు మనిషి చస్తాడు..అదే 20mm దెబ్బకి శరీరం ముక్కలు ముక్కలు అయిపోతుంది.
ఆ ముక్కలు అంత ఎత్తు నుంచి కింద పడితే నుజ్జు నుజ్జు అయ్యి మట్టిలో కలిసిపోతాయి. హహహ అంటూ వికృతంగా నవ్వాడు.
జనరల్: నువ్వు నీ సైకో చేష్టలు ఇంకా పోలేదు రా.. అలానే కానీ.. శ్రీనగర్ నుంచి టేక్ ఆఫ్ అవ్వగానే నేను నీకు చెప్తాను.
నూర్: ఓకే .. నా ఏర్పాట్లు నేను చేస్తాను..ఇక నీకు ఏ ఆపరేషన్ కి సంబంధం లేదు, తేడా ఏమైనా జరిగితే నేనే పూర్తీ
బాధ్యత వహిస్తాను, హుదా హాఫిజ్
జనరల్: అల్లాహ్ హాఫిజ్ ..
జనరల్ అసిమ్ రజా కి ఎక్కడ లేని సంతోషం తో చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ ఫాతిమని చుట్టేశాడు.
![[Image: R.jpg]](https://i.ibb.co/1CZs5v4/R.jpg)
20 MM BULLETS
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
శ్రీనగర్ ఎయిర్ బేస్
11:00 PM
8 అడుగుల బాక్స్ ఒకటి అప్పుడే C-130 HERCULES ఎయిర్ క్రాఫ్ట్ లోనికి లోడ్ చేస్తున్నారు.
లోపలి వెళ్ళగానే డాక్టర్ ని సంప్రదించాడు..
డాక్టర్ గీత: హలో సూర్య
సూర్య: హాయ్ గీత
గీత: ఏంటి సడన్ గా ఇలా ప్రత్యక్షమయ్యావు.. నిన్ను చూసి 3 ఇయర్స్ పైనే అయ్యింది.
సూర్య: మర్చిపోలేక పోతున్నావా?
గీత: లేదు.. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే మా అయన తంతాడు.
సూర్య: ఓహ్ పెళ్లి అయ్యిందా..
గీత: అయ్యింది, వన్ ఇయర్ బ్యాక్.
సూర్య: అసలు షేపులు బాగా మైంటైన్ చేస్తున్నావ్..
గీత: నోరు ముయ్యి.. ఇప్పుడు నాకు పెళ్లి అయ్యింది.. ఎవరైనా వింటే ఏమనుకుంటారు?
సూర్య: వినకపోతే పర్లేదా?
గీత: చి పోకిరి.. ఏంటి పని ..
సూర్య: dcs గురించి వచ్చాను.
గీత: డి కంప్రెషన్ సిక్నెస్(de-compression sickness).. ఓహ్
సూర్య: నేను రెడీ నీదే లేట్..
గీత: HALO జంప్ (or) HAHO జంప్ ..
సూర్య: దేనికైనా ఒకటే కదా ట్రీట్మెంట్..
గీత; అవుననుకో.. నా ఎక్స్ లవర్ ఏమిచేయబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటున్నా అంతే.
సూర్య: HAHO జంప్
గీత: సరే ట్రెడ్మిల్ దగ్గరకు వెళ్దాం పద ..అంటూ సూర్య ని తీసుకువెళ్ళింది.
సూర్య: మర్చిపోయాను, ఒక రేజర్ తెప్పించు.. అర్జెంటు.
గీత: దేనికి.
సూర్య: మీసం తీసేయాలి..
గీత: మీసం తిస్తె ఎలా ఉంటావో తెలుస్తుందా..
సూర్య: ఇంకెలా.. మౌలానా లాగా ఉంటాను.
కాసేపటికి షేవింగ్ పూర్తీ చేసి..
DCS ట్రీట్మెంట్ కోసం ఫార్మ్స్ ఫిల్ చేసి ట్రెడ్మిల్ (treadmill) దగ్గర నుంచొని నర్స్ కోసం చూస్తున్నాడు
గీత: బట్టలు తీసెయ్యి ..
సూర్య: ఒక్క బాక్సర్ షార్ట్ తప్ప మొత్తం ఒంటి మీద ఉన్న అన్ని తీసేశాడు.
గీత: ఒక్కో ఎలక్ట్రోడ్ బాడీ కి అంటించి.. సూర్యకి ఆక్సిజన్ మాస్క్ ఇచ్చింది..
సూర్య: ఇక మొదలుపెట్టు..
సూర్య ట్రెడ్మిల్ మీద పరుగుపెడుతూ ఉంటె ..
ఆక్సిజన్ మాస్క్ ద్వారా 100% ప్యూర్ ఆక్సిజన్ పిలుస్తూ ఉంటె..ఒక పక్క హార్ట్ కండిషన్ మానిటర్ చేస్తూ.. రక్తంలో ఉన్న నైట్రోజన్ ని తొలగించే 'ప్రక్రియనే DCS ట్రీట్మెంట్ అంటారు.
![[Image: GIFMaker-me-1.gif]](https://i.ibb.co/Zpv88686/GIFMaker-me-1.gif)
గీత: ఆ ట్రెడ్మిల్ మీద కన్నా మంచిగా ఇంకో కార్డియో వ్యాయామం ఉంది.
సూర్య: ఆ వ్యాయామం చేయడం నాకు ఇష్టమే .. బట్టలు తీసేసి వచ్చేయి.. ఇద్దరం కలిసే చేద్దాం.
గీత: పెళ్లి అవ్వకపోతే అదే చేసే దానిని లే.. అయినా పెళ్లి అయినా వాళ్ళని నువ్వు గోకవు కదరా..
సూర్య: నిన్ను పెళ్ళికి ముందు గోకాను కదా, నీకిష్టమయితే పర్లేదు.. నా అంతటా నేను అప్రోచ్ అవ్వను అంతే.
గీత: దేనినైనా నీకు అనుకూలంగా మార్చుకోగలవు నువ్వు .
అలా 30 నిమిషాల వ్యాయామం అనంతరం జంప్ సూట్ ధరించి హెల్మెట్ సెట్ చేసుకొని విమానం లోపలి ప్రవేశించాడు.
గీత సూర్య వేసుకున్న సూట్ చూసి నివ్వెరపోయింది.. -45C చలిని ఎలా తట్టుకుంటాడో అని ఆలోచించింది.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
HAHO : High Altitude High Opening
HALO: High Altitude Low Opening
35000 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి .. పారాచూట్ ఎక్కడ ఓపెన్ చేస్తారనేది మిషన్ బట్టి ఉంటుంది.
35000 అడుగుల ఎత్తు నుంచి దూకి వెంటనే ఓపెన్ చేస్తే.. సమాంతరంగా 50 నుంచి 60 kms పాటు
శత్రు దేశంలోని చొరబడవచ్చు.. దీనిని HAHO అంటారు
35000 ఎట్టు నుంచి దూకి చివరి 3000 అడుగులు ఉండగా ఓపెన్ చేస్తే HALO అంటారు.
దూరం పెద్దగా కవర్ చేయడం ఉండదు..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx