09-03-2025, 11:00 PM
(This post was last modified: 10-03-2025, 04:04 PM by Uday. Edited 1 time in total. Edited 1 time in total.)
Jamesbond 007 కే ఆ పవర్ అదే అమ్మాయిలను పడేసే పవర్ వుందని అంటారు, చూస్తే మన సూర్య కూడా అదే కోవకు చెందివాడిలా ఉన్నాడు బ్రో...వైష్ణవి విషయమే బాగా అయోమయం లో పెట్టేస్తున్నారు. ఇంతకీ కిడ్నాప్ అయిన అమ్మాయెవ్వరు? అన్నీ సస్పెన్స్...సస్పెన్స్....కొనసాగించండి.
:
:ఉదయ్

