09-03-2025, 10:31 PM
రమణ లీవ్ ముగించుకొని ఆఫీసుకు వచ్చాడు. ఎప్పటిలాగే, బిజీ రోజులు. రమణ జీవితం చాలా సింపుల్ – "ఆఫీస్, ఇల్లు అదే రొటీన్." అప్పుడప్పుడు టీమ్ మెంబర్స్ ఫోర్స్ చేస్తే, వాళ్లతో సినిమాలు రెస్టారెంట్ కి వెళుతున్నాడు. రమణ ఆ కంపెనీలో చాలా ఏళ్లుగా ఉన్న సీనియర్ ఎంప్లాయి. ఇప్పుడున్న ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే సుమారు ఏడాది అయ్యింది. అతనితో సమాన వయసు గల స్నేహితులంతా ఇతర ప్రాజెక్టులు ఉన్నారు. వాళ్లతో కాఫీ బ్రేక్స్, లంచ్ ఎక్కువగా గడిపేవాడు. వాళ్లంతా బిజీగా ఉన్నప్పుడు, ప్రస్తుత టీమ్ తోనే కలిసిపోతాడు.
సుమ కు మొదట రమణ చాలా సీరియస్, ఇన్‌ట్రోవర్ట్ లా అనిపించాడు. "ఇతను అంత అంతకుమించి ఎవరితో ఎక్కువగా మాట్లాడడు." అని అనుకుంది. కానీ observe చేసేకొద్దీ, రమణ team తో చాలా easy గా కలిసిపోయే type అని అర్థమైంది
ఒకసారి, ఒక teammate ఒక చిన్న mistake చేశాడు. టీం లీడ్ అందరి ముందు ఆ తప్పు తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు రమణ stepping in తీసుకొని, ఆ teammate ని support చేశాడు. Issue resolve చేయడం help చేస్తాడు.. తన mistake పై అంతగా guild feel అవుతున్న teammate, "Anna, thanks!" అంటూ రమణ ను నిజంగా appreciate చేశాడు. ఆ thank you gesture కేవలం words లో కాదు, ఆ రోజు రాత్రి ఆ టీం లో ఫ్రెండ్స్ గా వున్నా వాళ్ళు కి వాడి తో dinner పార్టీ.. ఆ రోజు సుమ వాళ్ళ తో జాయిన్ అవుతుంది, అక్కడ ఫ్రెండ్స్ అందరూ సరదాగా స్పెండ్ .. బిల్ వచ్చాక, అన్న నీ హెల్ప్ చాలా costly అని జోక్ వేస్తాడు .. అందరూ నవ్వుకుంటారు.. .. సుమ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో రమణ ని observe చేస్తూ "ఇతను నిజంగానే ఒక different person" అనిపించుకుంది.
కానీ, నిజంగా రమణ character ని అర్థం చేసుకున్నది project help తీసుకున్న తర్వాత. సాధారణంగా, ఏదైనా help చేస్తే hidden intention ఉంటుంది ఆమెకు belief. కానీ, రమణ తో పని చేసినప్పుడు అర్థమైంది – "ఇతను ఎవరైనా genuine గా help చేయడానికి చేస్తాడు, ఎదురు ఆశించడు." ఒకసారి project delivery time లో, సుమా మీద గట్టిగా work burden పడింది. "ఇలా అయితే on time complete చేయలేను" అని టెన్షన్.
అయితే, చివరికి, రమణ help తో ఆ stress లేకుండా, సమయానికి ఆమె పని పూర్తి చేసింది. ఆ రోజు నుంచీ, "రమణ అంటే చాలా respect…!"
ఆ తర్వాత, ప్రాజెక్ట్ quarterly delivery meeting లో, క్లయింట్ నుంచి మంచి అభినందనలు వచ్చాయి. టీమ్ మేనేజర్, టీమ్ లీడర్ అందరిని అభినందిస్తూ, ప్రధాన టాస్క్‌లు పూర్తి చేసినవారికి ప్రత్యేకంగా “థ్యాంక్స్” చెప్పి, వారి చేసిన పని గురించి మేనేజర్‌కి తెలియజేశారు. ముఖ్యంగా ఈసారి కొత్తగా జాయిన్ అయిన సుమ ను ప్రత్యేకంగా గుర్తించాడు. "సుమ కొత్తగా జాయిన్ అయినా, చాలా dedicationతో పని చేసి, డెలివరీ టైమ్‌కి contribute చేసింది. Well done, Suma!". అందరూ చప్పట్లతో గోల చేశారు. సుమకు ఆనందంగా అనిపించింది. కానీ...రమణ పేరు ఎక్కడా లేదు! కానీ తాను ఎన్నో key points suggest చేసాడో తనకి గుర్తు వుంది. ఒక్క senior గానే అందరిలాగే నాకు సపోర్ట్ చేసిన, ఇంతవరకు తనకు ఎవరూ ఇలా సపోర్ట్ ఇవ్వలేదు గుర్తించింది. కానీ, ఆ మీటింగ్ సమయంలో రమణ సహాయం చేసినప్పటికీ, అతనికి తగినంత క్రెడిట్ ఇవ్వబడలేదు అని సుమకు గుర్తొస్తుంది.
రెండు రోజుల తర్వాత, బ్రేక్ టైమ్ లో టీమ్ usual గా టీ తాగుతూ మామూలు గాసిప్ లో ఉండగా, సుమ casually అడిగింది, "Meeting లో రమణ గురించి ఎందుకు ఏమీ mention చేయలేదు?", last-minute fire fighting, production issue fixes అన్నీ రమణ చేతిలో జరిగాయి. కానీ appreciation లిస్ట్ లో పేరు లేదు!
అక్కడ ఉన్న వారు పెద్దగా నవ్వారు.
ఒక అమ్మాయి: "సుమ, రమణ గురించి special గా mention చేయాలా? రమణ కి appreciation లేకుండా ఎలా ఉంటుంది….? ఈ కంపెనీకి management కి, క్లయింట్ కి అందరికీ అతని work గురించి తెలుసు ఎప్పుడూ ఒకే స్టాండర్డ్ maintain చేస్తారు."
ఒక అబ్బాయి: "ఈ ప్రాజెక్ట్ జరగాలంటే అన్న ఉండాల్సిందే. అలా అని every meeting లో mention చేస్తే రమణ అన్న కి కూడా బోర్ కొడుతుంది… "
ఇంకో అబ్బాయి: “సుమ, రమణ కి రావాల్సిన క్రెడిట్ ఎప్పుడు వస్తాయి… కాకపోతే ఎలా మీటింగ్ లో చెప్పారు, ఎందుకంటే.. other seniors తక్కువ చేసిన feelings వస్తాయి అని… నువ్వు observe చేయలేదా ఆ రోజు మీటింగ్ ముందు, తర్వాత.. నీకు అర్థం అవుతుంది…
టాపిక్ డిస్కస్ వేరే వాటి మీదకు వెల్లిపోయింది..
సుమ ఒక్కసారి ఆరోజు… morning.. ఎప్పుడు లేనిది… team leader, రమణ మేనేజర్ నుంచి హ్యాపీ నవ్వుకొంటూ .. జోక్స్ వేసుకుంటూ వచ్చారు … అంటే quarterly delivery meeting లో ఏమి డిస్కస్ చేస్తారో విషయం తనకు ముందే తెలుసు… మీటింగ్ అయిపోయాక.. ఆ రోజు స్పెషల్ థాంక్స్ చెప్పనా మెంబెర్స్ ని రమణ desk దగ్గర చూసింది.. , "Thanks, bro!" kinda expressions తో వెళ్లిపోతున్నారు. అందరి కళ్ళలో రమణ మీద ఓ special respect, genuine thankfulness కనిపించింది…
మీటింగ్ అయ్యాక… రమణకు "థాంక్స్" చెప్పకపోవడం సుమకు సిగ్గుగా అనిపించింది.… బ్రేక్ టైమ్‌లో జరిగిన విషయాలు, రమణ పై సుమ వచ్చిన కొత్త భావోద్వేగాలను, అతని విలువను, గౌరవాన్ని స్పష్టంగా చూపించాయి…
కొంచెం దూరం రమణ వాళ్ళ ఫ్రెండ్స్ తో coffee తాగుతూ నవ్వుతూ కానీ కనిపించాడు… సుమ… కాసేపు చూస్తూ, తనలో తానే నవ్వుకుంది. "అదిగో... ఆ మనిషి గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి!"
next day, ఎవరు లేనప్పుడు.. సుమ రమణ డెస్క్ దగ్గరికి వెళ్లి, chocolate ఇచ్చి, చిన్న నవ్వుతో "Thanks" చెప్పింది. రమణ eyebrows slightగా lift చేసి "ఏందుకూ?" అన్నట్టు చూసాడు. "అదే.. ఆ రోజు చెప్పాలనుకున్నా, కానీ ఒంటరిగా కలవడం కుదరలేదు." – సుమ “ఒంటరిగా” పదం stress చేసి చెప్పింది. రమణ నవ్వి, "అదేంటీ? నువ్వు నువ్వుగా కష్టపడి పని పూర్తి చేశావు… అందులో నా రోల్ ఏంటి?" అని అడిగాడు. "Nothing." అన్నట్టు shoulders shrug చేశాడు. "నిజంగా? రమణ లేకపోతే నేను ఈ delivery on time complete చేయగలిగేదాన్నా?" – కానీ ఇది aloud చెప్పలేదు సుమ…