09-03-2025, 08:30 PM
(This post was last modified: 09-03-2025, 08:40 PM by priyamvadha. Edited 3 times in total. Edited 3 times in total.)
వయసుతో పాటే నాలోని యవ్వనపు పొంగులు మరింత ద్విగుణీకృతం అయ్యి ప్రకృతిలోని అందాన్నంతా నింపుకొని శృంగార కవీశ్వరుడు చెక్కిన శిల్పమా అన్నట్టుగా మారాను. నేను చీర కట్టినా, డ్రెస్ వేసుకున్నానా యవ్వనపు సౌష్టవం అందరి చూపుని ఆకర్షించేది. ముఖ్యంగా టీనేజి, కాలేజి కుర్రాళ్ళు కళ్ళు తిప్పుకునే వాళ్ళు కాదు, ఇంక పెళ్ళైన మగాళ్ల సంగతి చెప్పేదేముంది కళ్ళ తోనే నా శరీరంలోని ఆణువణువూ తడిమేసే వాళ్ళు.
అది గమనించిన మా అత్త గారు నన్ను సాధించడం మొదలు పెట్టింది. ఇంట్లో ఒక మూలన పడుండు, నా కొడుకు కుటుంబం బావుండాలని, ఆర్థికంగా ఎదగాలని పరదేశం వెళ్ళాడు నువ్వేమో ప్రతీరోజు సింగారించుకొని కుంటి సాకులు చెప్పి బయటకి వెళ్లి రావడం దేనికి, ఎవడితో రంకు వెలగబెట్టడానికని నన్ను చెడామడా తిట్టి పోసేది. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అందుకే వెళ్ళాను అత్తయ్య, అది కూడా మీ అబ్బాయికి ముందే చెప్పాను. ఇక చేసేదేం లేక సమయం దొరికినప్పుడల్లా గొణుక్కుంటూ ఉండేది.
తెలిసీ తెలియని వయస్సులోనే పెళ్ళై, ఒక బాబు పుట్టేయడం, వాడిని పెంచే క్రమంలో సమయం పెద్దగా తెలిసేది కాదు కానీ వాడికి ఏడాది దాటగానే నాలో కోరికలు చిగురించడం మొదలయ్యాయి. ఎందుకో తెలియదు మా వారు పదే పదే గుర్తొచ్చేవారు, ఇద్దరం కలిసి గడిపిన తీపి రాత్రుల్ని తలచుకోని రోజుండేది కాదు. ఒక పక్క యవ్వనపు పొంగులు ఎగసి పడుతూ ఉంటే మరోపక్క మన్మధుడి మదన బాణాలు నిలువనిచ్చేది, పడుకోనిచ్చేది కాదు. కామ క్రీడ కోసం నా దేహం దహించుకు పోయేది. చల్లని సాయంత్రాలు కూడా నాలోని వేడికి, వేడెక్కి పోయేవి.
ఇంతలో ఒకరోజు మా వారు ఫోన్ చేసి, ఒక్కడినే ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాని నన్ను రమ్మన్నారు.