09-03-2025, 04:32 PM
(09-03-2025, 02:56 PM)Sushma2000 Wrote: Ee ffm fantacy podha neeku
ఏం చెయ్యమంటారు.. ఇదంతా మన దేశానికి స్వాతత్య్రం రావడం వల్లనూ రాచరికాలు రద్దవ్వడం వల్లనూ వచ్చిన సమస్య..
లేకపోతే నేను కూడా నా బలం తోనో బుద్ధి తోనో ఎక్కడో అక్కడ అర్ధ రాజ్యం సంపాదించి చక్కగా ఒక పట్టపు రాణి తనకి తోడుగా ఇంకో పది మంది చిన్న రాణి లు వాళ్ళకి తోడుగా ఇంకో వంద మంది పరిచారికలు..
సభలు, నృత్యాలు, విందులు, వినోదాలు, అహా.. ఆ ఊహే ఎంత బావుంది..
అవి అవ్వవు కాబట్టే ఇక్కడ రాసుకుంటున్నాం.
చిన్న రాణి గారు / రాజు గారి రెండో భార్య అని ఓ కథ రాద్దాం అనుకున్నా.. గ్రాంథిక భాష లో.. మన మిత్రులు వద్దన్నారు..
లేకపోతేనా..